Первые 200 строк.
దేవుని కోసం అన్వేషణ
మొదటి రోజు
ప్రతి సంవత్సరం 70 మిలియన్ల సున్తీలు.
నివేదిక ప్రకారం ఇది కేవలం ఈ దేశంలో మాత్రమే.
దాని గురించి ఆలోచించు.
క్యాసిడి, నీకు తెలుసా? నాకు ఇష్టం లేదు.
డెబ్బై మిలియన్ శిశు అబ్బాయిల పురుషాంగ చర్మాలు, కదా?
తెంచి, రాబట్టి, పోగు చేయడం.
గిడ్డంగుల్లో దాచడం,
వారు అవి దేనికి వాడుతున్నారో నీకు పట్టదు.
- "వారు," అంటే ఎవరు, క్యాసిడి? - పెద్ద మనుషులు.
అది పెద్ద వ్యాపారం.
మనం కలువబోతున్న వ్యక్తి ఒప్పందం ఏమిటి?
మైక్ మా ఆప్తమిత్రుడు.
మనం దేవుణ్ణి అన్వేషించడానికి అదొక మంచి ప్రదేశం.
అంటే అతను దేవుని డిటెక్టివ్ అన్నమాట?
ఆత్మలను వెంటాడే, నిధులను అన్వేషించే ఆప్తమిత్రుడా?
అతను ఒక మత పండితుడు.
చాలా చదువుతాడు.
మంచిది, అది అన్వేషించడానికి అనువైన చోటులా కనిపిస్తుంది.
చర్మం అంటుకట్టడం. చర్మం అంటుకట్టడం.
వారది చర్మం అంటుకట్టడానికి వాడుతున్నారు.
అది ఓప్రా విన్ఫ్రీ షోలో వచ్చింది.
మీరు అమ్మాయిలు ముఖానికి వాడే సౌందర్య క్రీములలో వాడుతున్నారు.
ఆగు. వారు ముఖానికి వాడే సౌందర్య క్రీములలో వాడరు.
అవును, వారు వాడుతారు. అది కొల్లాజెన్ లాంటి వాటికి తోడ్పడుతుంది.
క్యాసిడి, ఇది అబద్ధం.
అవి చిన్న చిన్న చర్మపు ముక్కలు నీపై కనబడతాయి.
మీకు చర్మం యవ్వనంగా, సున్నితంగా కనిపిస్తుంది. చూడు?
వారు అలా ఆకట్టుకుంటారు. ఆలోచించు.
- నీ చర్మం బాగుంది. - నోరుమూయు.
ఇది చెత్త పాట.
షైట్.
ఎలీన్, రా
చెత్త, నేను ఇది వెలిగించుకుంటాను.
నీవు ఎంత వేగంగా వెళ్తున్నావు?
తొంబై ఏడు.
ఇది బాగుంది.
నేను ఇక్కడ ఆపి
ఆఫ్ఘన్ యుద్ధ అనుభవజ్ఞులది చేస్తాను.
అవును, నీవు అలా చేయగలవు.
నిజంగానా?
ఇది నీ ఇష్టం.
పెట్రోల్ కొద్దిగా ఉంది.
మరి అలాంటప్పుడు అది చేయకు.
నాకు కారు చేసింగ్ ఇష్టం.
ఎలీన్, రా
ఓహ్, నేను ప్రమాణం చేస్తున్నాను అతను ఏమిటో
ఈ క్షణాన
నీవే నా సర్వం
నీవు ఆ దుస్తులలో ఓహ్, నేను ఒప్పుకుంటాను, అంగీకరిస్తాను
మురికి అంచున
ఎలీన్, రా
ఎలీన్, రా
నీవీ రాగం సదా ఆలపిస్తావు
ఎలీన్, రా
ఓహ్, నేను ప్రమాణం చేస్తున్నాను అతను ఏమిటో
ఈ క్షణాన
నీవే నా సర్వం
నీవు ఆ దుస్తులలో
నా ఆలోచనలు, నేను అంగీకరిస్తున్నాను
మురికి అంచున
ఎలీన్, రా
ఇది మంచి పాట.
అవును. అది సరే.
ఇంధనం
- ఇప్పుడు సంతోషమా? - అక్కడికి వెళ్తున్నాను.
నువ్వు బాగున్నావు.
ఎప్పుడైనా బయటకెళ్దామా?
నాకు ఇష్టం.
కారులోంచి దిగు!
దానికొక ప్రణాళిక ఉంది, కదా?
ఖచ్చితంగా.
మంచిది, ఫ్రీక్.
ఇప్పుడు నీ గంజాయి, గొడుగు కింద పడవేయు.
కానీ నాకు గొడుగు అవసరం, లేకపోతే నేను మాడిపోతాను, చూడండి?
గొడుగు పడవేయు. ఇప్పుడే!
సరే, మంచిది...
సరే, నేనిది తీసుకుంటాను...
వద్దు, చేతులు! చేతులు!
- నీ చేతులు చూద్దాం! - రిలాక్స్.
- సన్‌స్క్రీన్ తీసుకుంటున్నాను. - చూపించు!
నేనది తీసుకుని...
నీ చేతులు ఇవ్వు!
వెధవ!
- నీ చేతులు అక్కడ పెట్టు. - జాగ్రత్త, జాగ్రత్త.
- చాలా ధన్యవాదాలు. - సరే.
- మంచివాడు. - నీవు అసలేం చేస్తున్నావు?
కాని అతను మాడిపోతానన్నాడు.
ఇడియట్...
అతను గొడుగు గురించి నిజం చెబుతున్నాడా, హు?
ఇక్కడికి రా, బాబు.
కొన్ని ప్రశ్నలు అడగాలి, ఇక్కడ ఎండలో.
వద్దు, వద్దు, వద్దు.
- వద్దు. వద్దు. - ఆగు.
మీ తుపాకులు హోల్స్టర్‌లో పెట్టండి.
- నీవు ఇప్పుడేమన్నావు? - నోరు మూసుకో!
అక్కడికి వెళ్లండి.
నీవు.
మా కారులో పెట్రోలు నింపు.
నీవు.
నీ వృషణాలకు మేస్ స్ప్రే చేయు.
మీరిద్దరు చేతులు పట్టుకోండి.
మరి నీవు,
ఎల్లో రోజెస్ ఆఫ్ టెక్సాస్ వల్లెవేయు.
టెక్సాస్ పసుపు గులాబీ ఉంది
నేను చూడడానికి వెళుతున్నాను
ఏ ఇతర సైనికుడికి ఆమె తెలియదు
నాకు తప్ప ఏ సైనికుడికి తెలియదు
నేను ఆమెను వదిలి వెళ్ళినప్పుడు ఆమె ఏడ్చింది
ఆమె గుండె పగిలింది
నేను ఆమెను మళ్లీ కలిస్తే మేము ఎన్నడూ విడిపోము
- లేదు, నాకు అది ఇష్టం లేదు. - ఎలాంటిది?
నీ విషయం. నేను నిన్ను ముద్దు పెట్టుకునేలా చేసినది.
- జెనిసిస్. - ఏదో ఒకటి. నాకు అది ఇష్టం లేదు.
మనం నేరుగా వెళ్లిపోదామంటావా?
కాస్త సమంజసంగా ఉండు.
- ఇది సరదాగా కూడా లేదు. - ఇది సరదాగా ఉంది.
నీ తలలో ఏదో పొగచూరిన మెదడులాంటిది దూరి,
నీ చేత ఇలాంటి పనులు చేయిస్తుందా?
- "పొగచూరిన మెదడా?" - ఏదో ఒకటి.
చూడు, నా ఉద్దేశ్యం ఏమిటంటే, అది నీకు ఎలా ఇష్టం?
క్యాసిడీని తీసుకుని వెళదాం.
అందరూ, కిందికి!
స్నైపర్! మనం బహిరంగంగా ఉన్నాము.
పొగ!
కాల్పులు విరమించండి!
సహాయం చేయండి!
నీ క్లెమెంటైన్ గురించి మాట్లాడుతావు
కిందనే ఉండు!
దేవుడా!
- అది ఎలాంటి తుపాకి? - నాకు తెలియదు.
నేను అతనితో చెప్పించాలేమో.
వెళ్లవలసిన నమయము ఆసన్నమైనది.
నేను నా కారును విడిచిపెట్టను.
క్యాసిడి ఎక్కడ?
నా కారు వదిలిపెట్టను, జెస్సి!
అయితే కొంత పెట్రోలు తస్కరించు.
తస్కరించడమా? దేనితో?
అది ఎలా ఉంటుంది?
- అవకాశమే లేదు. - అది నీ ఇష్టం.
నేను క్యాసిడిని వెతకాలి.
- బయలుదేరటానికి సిద్ధమా? - అవును, పద.
వెళ్ళు! వెళ్లు, వెళ్లు, వెళ్లు!
నేనా రుచిని తొలగించుకోవాలి.
భగవంతుడా.
మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు?
అదా...
అది పేగా?
సరే, నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను!
పోలీసులు ఎవరూ మిగలలేదు!
ఆ దుర్మార్గుడు వారిని కాల్చి చంపాడు.
మాకు మరే ఇబ్బంది ఉండకూడదు.
కాబట్టి మేము ఇక్కడ లేనట్లు నటించు.
ఇక్కడ.
నన్ను నమ్ము.
హలో.
ఇక్కడకు రా, చిన్నారి మనోహరి.
ఇంకా బతికి బయటపడిన వారి జాడలు లేవు
చిన్న టెక్సాస్ పట్టణాన్ని నాశనం చేసిన పేలుడులో.
అధికారులు ఈ పేలుడును అంటున్నారు...
హాయ్.
అయితే సరే.
నా దగ్గర బాటిల్ వాటర్, రసం, కొన్ని
యూ-హు మరియు హాట్ సాస్ ఉన్నాయి.
హలో?
అయితే సరే. నేను సిద్ధం. వెళ్దాం పద.
మంచిది.
నీవు అక్కడ అది చూసావా?
మనమెప్పుడూ అక్కడ లేనట్లు ఉంది.
- అందరూ బాగున్నారా? - ఖచ్చితంగా.
అక్కడ ఏం జరిగింది? అది చేసింది మనమా, పోలీసులా?
మనం ఏమీ చేయలేదు. ఎవరైనా ఎందుకు మనల్ని షూట్ చేస్తారు?
నీవు శ్రద్ధ వహించడం లేదా?
నీ ప్రియుడికి ఒక సూపర్ పవర్ ఉంది.
ఆ తరువాత చాలామంది బయటకు వస్తారు.
"సూపర్ పవర్." ప్లీజ్.
మన సూపర్ హీరోను గాని అతని సూపర్ పవర్‌ను గాని కించపరచలేదు,
కానీ బహుశా మనం తప్పుడు సమయంలో తప్పుడు స్థానానికి వచ్చామనుకుంటాను.
మనం టెక్సాస్‌లో ఉన్నాము.
వారికి ఇక్కడ పిచ్చి ఎక్కుతుంది.
నాకు తెలియదు. పాడ్రే, నీవు ఏమనుకుంటున్నావు?
మనకో పని ఉంది.
మరోసారి నా కంటపడితే వాడి సంగతి చూస్తాను.
కానీ ఇప్పుడు మన పని చూసుకుందాం.
- ఇది అశుభ ప్రారంభం. - ఇది అదే.
ఇది అదే. ఇది అశుభ ప్రారంభం.
ఇక్కడి నుండి ప్రయాణం సునాయసంగా ఉంటుంది, పాడ్రే.
- హేయ్, క్యాస్? - ఏమిటి?
నీ వద్ద పిల్లి బొచ్చు ఉందా.
ధన్యవాదాలు.
జింజర్?
నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?
ప్రీచర్?
అతను ఇక్కడికి రాలేదు.
ప్రీచర్?
నన్ను క్షమించండి. నన్ను క్షమించండి.
అతను ఇక్కడికి రాలేదు.
తెరువు.
క్షమించాలి?
No comments yet. Be the first to leave one.