Preacher

Preacher

Download Telugu Subtitle

Season 4

Release info

Preacher S04E10 - NTG / ION10 / PALEALE / WAYNE
A Commentary by bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL from AMZN - NTG / ION10 / PALEALE / WAYNE

Tags

other
Published on: 2019-09-30
Downloads: 11
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

నార్త్ డకోటా

యునైటెడ్ స్టేట్స్ మేజర్ జే. డెవిన్స్

జెనిసిస్ 17:10

00:08:59 గంటలు నిమిషాలు సెకన్లు

పద. అది సరదాగా ఉంటుంది.

కొంచెం డాన్స్, కొంచెం సంగీతం.

అదీ కాక, నువ్వు బాగున్నావు. నువ్వు అచ్చు జీన్ కెల్లీలా ఉన్నావు,

అతని మీద పిడుగు పడితే ఎలా ఉంటాడో అలా.

జీన్ కెల్లీ. నేను నీకు జీన్ కెల్లీ గురించి కథలు చెప్పగలను.

కానీ, నాకు సమయం లేదు.

నాకు షో మిస్ అవ్వాలని లేదు.

దేవుడా, ఇది... ఏంటిది?

ఇంత హంగూ, ఆర్భాటం ఎందుకు?

మీరే ఈ ప్రపంచాన్ని అంతం చేయచ్చు కదా?

అది మోసం. మీ అందరూ మీ వంతు పాత్ర పోషించాలి.

యదేచ్చ.

అదే కదా సరదా.

అతనికి చూడడం నచ్చుతుంది.

మీ మెస్సయ్య కోసం ఎవరు సిద్ధంగా ఉన్నారు.

జాన్ 1:18

వెళ్ళు. కానీ నేను చెప్తున్నాను,

తల్లిదండ్రులు సంతోషించరు.

ఎవరో కత్తి యుద్ధానికి తుపాకీ తెచ్చినట్టున్నారు.

నాక్స్‌విల్, టెన్నెసీ.

వెయిట్రసింగ్, ప్రత్యామ్నాయ బోధన.

ఏదో ఒకటి.

నా అసలు పని రమ్ము , కోక్, చెడు ఎంపికలు చేసుకోవడం.

పోలీసులతో సెక్స్, ఎనిమిదో తరగతి వారికి మత్తు మందులు అమ్మడం.

నేను దారి తప్పాను.

క్లాస్‌ను కలిసే వరకు.

అతని శక్తిని చూసాను,

హాస్యం లేని అతని క్రూరత్వాన్ని, నేను...

నేను మళ్ళీ దారి తప్పాను.

అవును. హాస్యం లేని క్రూరత్వం నువ్వు ముందుకు వెళ్ళేలా చేస్తుంది.

నోరు మూసుకో!

మీ నమ్మని వారిని చూసి చూసి నేను చాలా విసిగిపోయాను.

పొగ తాగుతూ, వంకరగా నవ్వుతూ.

కేవలం వారి గురించి ఆలోచించుకుంటూ, వారికి ఏం దొరుకుతుంది అని అనుకుంటూ.

నువ్వు ఇక ఆలోచించనవసరం లేదు,

ఎందుకంటే, ధార్మికులు చెడ్డవారితో కలిస్తే,

వారికి దొరికేది ఇదే.

అబ్బా, సారా. నువ్వు ఏదీ సరిగ్గా చేయలేవు.

నేను చూడవచ్చా?

కొన్ని సార్లు సిగ్ సావర్‌తో, ఫైరింగ్ పిన్ వేడెక్కితే...

అది జామ్ అవుతుంది, నాకు తెలుసు.

నువ్వు ప్రపంచంలో స్వార్థం గురించి చెప్పింది నిజం.

కొన్ని సార్లు, నీకు సరైనది చేయడం, కేవలం నీకే,

ఏ కారణం లేకుండా, మతం లేకుండా, మనిషి లేకుండా,

అది స్వార్థం కానే కాదు.

కొన్నిసార్లు,

అది కేవలం ధర్మం.

ఇప్పుడు, ఇది బాగయింది.

కానీ దీన్ని నేను ఉంచుకుంటాను.

నా దగ్గర అవి టన్నుల కొద్దీ ఉన్నాయి.

ఇంకా పని చేయడం లేదా?

ఇంటికి వచ్చి సర్వీస్ కాల్ తీసుకొనే సమయం లేదు. నేడు ప్రపంచం అంతం అవుతోంది.

నన్ను మళ్ళీ హోల్డ్‌లో పెట్టద్దు. వద్దు, అద్నాన్...

నువ్వు వింటున్నావా? నేను అన్నాను, నన్ను పెట్టవద్దు...

అద్నాన్? అద్నాన్?

- హే, నువ్వు... - అవును.

పెద్ద అభిమానిని. నా భార్య కూడా. ప్రియా, హలో చెప్పు.

ఇది చాలా సంతోషకరం.

సంతోషం నాది.

హే, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, కాస్త సమయం ఇస్తే,

మిమ్మల్ని నేను చాలా ప్రశ్నలు అడగాలి.

ఇప్పుడు, సోదర సోదరీమణులారా,

2,000 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్న క్షణం.

మెస్సయ్య!

షో సమయం.

చూడు, నాకూ ఇది నచ్చదు, కానీ ఒప్పందం ఇదే, అందుకని పద.

నాకా మాట చెప్పకు. వారు నిన్ను చంపేస్తారు.

రాను.

పద.

- నువ్వు బట్టల్లో దాక్కోలేవు. - నేను రాను.

- బట్టల్లో దాక్కోకు. - నేను రాను.

బయటకు రా!

ఇప్పుడే. వారందరూ ఎలాగూ మరణిస్తారు. పద.

నువ్వు ఏం చేస్తున్నావు, కాస్?

చావు!

అబ్బా!

- హిప్పీ వెధవ! - ఫాసిస్ట్ పంది.

డా. రోడెల్ బర్న్ యూనిట్‌కి.

- డా. రోడెల్ బర్న్ యూనిట్‌కి. - సరే, అతను లేస్తున్నాడు.

బాండేజీలు తీద్దాము.

హలో, మిత్రమా. నీకు ఆక్సిడెంట్ అయింది.

చెడు సమాచారం ఏమిటంటే, నీ ముఖానికి గాయాలు అయ్యాయి.

కానీ మంచి సమాచారం ఏమిటంటే, నువ్వు బాగానే ఉంటావు.

నర్స్, అద్దం తీసుకువస్తావా?

ప్లాస్టిక్ సర్జన్లు పగలు, రాత్రి పని చేసారు.

వారు నిన్ను వారి పాషన్ ప్రాజెక్ట్ అన్నారు.

అందుకని మా అందరికీ చాలా కుతూహలంగా ఉంది, అది ఎలా ఉంటుందో అని...

దేవుడా.

కాస్త గౌరవం చూపించండి. అతనింకా ఒక మనిషే!

అతను నన్ను పట్టుకున్నాడు. సరిగ్గా క్లోమంలో.

కానీ నువ్వు జీవిస్తావు, కదా?

నేను మలవిసర్జన చేశాను.

- నేనది ఎప్పటి నుంచి చేయలేదంటే... - అతను నిన్ను చంపలేడు.

ఆ అబ్బాయి... అతను దేనినైనా చంపగలడు.

మన బిడ్డ. మన బిడ్డ.

- నువ్వు సరైనది చెయ్యి. - అవును. అదేంటి?

ప్రియా!

జెనెసిస్...

సరే.

నువ్వు గెలిచావు.

వీడ్కోలు, ప్రీచర్.

నువ్వది విన్నావా?

శాంతి, నిశబ్ధం.

కుటుంబ పిక్నిక్‌లు, తోటలు పెంచడం.

అతను అందించింది అదే.

నీకు కావలసింది అదే.

అందుకని కొనసాగించు.

ఒక ఆఖరి హత్య,

నువ్వు అదే కావాలనుకుంటే.

అతను జీవిస్తే, అందరూ మరణిస్తారు.

నీకది అర్థమైంది, కదా?

అది నా సమస్య కాదు.

హంప్, వెళ్లి బట్టల మధ్యలో ఎదురు చూడు.

నీకు అసలేమైంది?

జెస్సీ?

నాకు అతనంటే ఇష్టం.

నా చిన్నప్పటి నుంచి.

నేనెప్పుడూ ప్రేమించడం అపలేదు.

అతను తిరిగి వచ్చాడు, ఇంకా...

అది నీకు అంత బాగా లేదని నాకు తెలుసు.

నాకు అర్థమైంది.

కానీ అందుకోసం నువ్వు పూర్తి ప్రపంచాన్ని పేల్చేస్తావా?

తెలివి తెచ్చుకో! పసిపిల్లాడిలా ప్రవర్తించడం ఆపి, కదులు!

కదులు!

నన్ను ఏమనమంటావు?

నువ్వు నా ప్రాణమిత్రుడివి.

ఎవరూ, అంటే ఎవరూ కూడా నీ అంత బాగా నన్ను నవ్వించలేరు.

నీకూ తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తానని...

కేవలం నేను బాధగా ఉన్నప్పుడు మాత్రమే.

నాకు కొంచెం సెక్స్ కావాల్సినప్పుడు.

నువ్వు నన్ను చాలా కొట్టావు.

నిజంగా, నేనిది నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి పట్టించుకోలేదు.

అందుకని నన్ను గాయపరచనిచ్చాను.

కానీ ఇక నా ఓపిక అయిపోయింది.

నువ్వు నన్ను మరోసారి అలా కొడితే,

నిజంగా, నిన్ను నేను చంపేస్తాను.

నన్ను క్షమించు.

నీకు తెలుసా, మొదటిసారి వింటున్నాను? నువ్వు నా ప్రాణ మిత్రుడివి.

నా భార్య పిరుదులు ముట్టుకోవడం పరవాలేదని అనుకుంటున్నావా?

హెన్రీ, అతను నన్ను ముట్టుకోలేదు. కేవలం ఒక టెక్స్ట్ పంపాడు.

ఘోరమైన విషయం అది కూడా కాదు. తరువాత, అతను నాకు చెప్తున్నాడు...

నువ్వు నా పట్ల నిరాశ చెందావు.

నువ్వు మరొక నమ్మనివాడివి.

లేచి నుంచుని, ఆ టార్ప్ మీదకి వెళ్ళు.

నువ్వు సరిగ్గా ఏమి నమ్ముతావు?

కర్తవ్యం. సేవ.

ధర్మబద్ధత.

స్వర్గంలో ప్రతిఫలం పొందటానికి కఠినమైన ద్వేషపూరిత జీవితంలో శ్రమించడం.

జీవితం గడిపి వెళ్ళే విషయం కాదు.

జీవితమే అసలు విషయం.

అటు చూడు.

కిటికీ కాంతిలో దుమ్ము కణాల నృత్యం.

దాని గురించి ద్వేషించడానికి ఏమీ లేదు, కదా?

ఒక ఈజిప్షియన్ నేవీ సబ్మెరీన్ కమాండర్‌తో

ఇప్పుడే ఫోన్ లో మాట్లాడాను.

ఈ ప్రపంచం బూడిదగా మారే సమయంలో మనం తప్పించుకుంటాము.

లేదు. నువ్వు ఆ టార్ప్ మీదకు వెళ్తున్నావు.

"మనం"?

మనం సముద్రం అడుగున జీవిస్తాము, నువ్వు, నేను.

తింటూ, యోగా చేస్తూ, మనకు నచ్చే పుస్తకాల గురించి మాట్లాడుకుంటూ,

నా పాయువుతో నిన్ను పదేపదే ఆనందపరుస్తూ.

నీకలాంటి ప్రతిపాదన స్వర్గం నుంచి వస్తుందని అనుకోను.

నువ్వు నాకు చాలా విలువైనవాడివి, ఫ్లఫ్ఫర్‌మాన్.

నువ్వు ఎప్పుడూ విలువైనవాడివే.

క్షమించండి, సర్,

కానీ నా పేరు ఫెదర్‌‌స్టోన్.

గడియారం సున్నా చూపిస్తోంది.

అతను డాన్స్ చేయాలి. అదే సంకేతం.

అందరినీ చంపేయ్! అందరినీ చంపేయ్!

అందరినీ చంపేయ్! అందరినీ చంపేయ్!

చివరికి వచ్చిన తరువాత, నువ్వు ఎన్ని బీర్లు తాగావు అన్నది అనవసరం.

- పవిత్ర బిడ్డ ఎక్కడ ఉన్నాడో? - చాలా సేపు అయింది.

ఈ నటుల సంగతి నీకు తెలుసు కదా. మనం వారిని బతిమిలాడాలి.

ఎవరైనా వెళ్లి అతన్ని వెతకాలేమో.

నేను నా కథ మధ్యలో ఉన్నాను.

లేదా కాదు. ఇది నీ ప్రళయం. నువ్వు మరో రోజు మరణించవచ్చు.

నాకు ఇవాళే మరణించాలని ఉంది. పద వెళదాం.

అతనికి స్టేజ్ మీదకి వెళడానికి భయంగా ఉంటే,

నేను సహాయం తీసుకువచ్చాను.

మెస్సయ్య?

మెస్సయ్య?

మెస్సయ్య?

మెస్సయ్య?

మెస్సయ్య?

ఇంకా నేను సరదాగా ఉంటానని అనుకుంటున్నావా?

అవును. నిజానికి, నేను అనుకుంటాను.

- కాస్... - నాకు తెలుసు.

- కాస్. - నాకు తెలుసు.

వెళిపో.

రెండవ అవకాశాల గురించి అనుకున్నందుకు.

చంద్రుడి మీదకు.

నేను కలిసిన అత్యుత్తమ వ్యక్తి అతనే. చెత్త లేదు, మోసం లేదు.

అతనికి అందరూ నచ్చుతారు, వెధవలు కూడా.

అతనితో ఉన్నప్పుడు నాకు అలానే అనిపించేది, తెలుసా?

నాకు అనిపించింది... అతను నిన్ను మార్చాడని.

అతను నిజంగా ప్రత్యేకమైనవాడు.

More Telugu subtitles for Preacher

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left