Preacher

Preacher

Télécharger le sous-titre en Telugu

Saison 4

Informations sur la version

Preacher S04E06 - NTG / ION10 / PALEALE / WAYNE
Un commentaire de bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL from AMZN - NTG / ION10 / PALEALE / WAYNE

Tags

other
Publié le: 2019-09-02
Téléchargements: 10
Malentendants: No

Aperçu des sous-titres Telugu

Les 200 premières lignes.

- వాడు నాకూ కొడుకే. - నువ్వు వంటింట్లోకి వెళ్ళు,

- లేకపోతే... - లేకపోతే ఏమిటి? మళ్ళీ నన్ను కొడతావా?

ఇంకా నయం, నేను నీ చేయి నొక్కాను.

బాబూ, మనం వెళదాం పద.

బాబూ, మనిషి జీవితంలో

కొన్ని ఇష్టంలేని పనులు కూడా చేయవలసి వస్తుంది.

- ఇది వాటిలో ఒకటిి. - నువ్వు ఇలా చేయకూడదు, ఏబ్.

- దయచేసి, నువ్వు అలా చేయద్దు. - ఇంట్లోకి వెళ్ళు!

నిజం చెప్తున్నాను, ఏబ్, నువ్వు దీని గురించి తప్పుగా అనుకుంటున్నావు.

- అమ్మ బాధపడుతోందా? - ఆమె మామూలుగా అవుతుందలేి.

- అపు! - బాధలు అనేవి జీవితంలో ఒక భాగం, అవునా?

అవును, నాన్నా.

ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు.

ఇదంతా ఉచితంగా వస్తుందని అనుకుంటున్నావా?

లేదు నాన్నా.

నువ్వు తెలివైనవాడివి.

నువ్వు మీ అమ్మలాంటి వాడివి.

నువ్వు బాధపడుతున్నావా, నాన్నా?

నేను బాగనే ఉంటాను.

మనకు కష్టాలు రానున్నాయా?

నువ్వు ఊహించేదానికంటే ఎక్కువగా.

ఆ పనిని ఆపెయ్యి, అబ్రహామ్!

భగవాన్?

నేను ఈ పనిని చేయవలసి ఉంది.

నేను ఈ పనిని చేద్దామనుకున్నాను.

నేను ఈ పనిని చేద్దామనుకున్నాను!

నేను కేవలం నీ కోసం నా కొడుకును చంపబోయాను!

అవును, కుమారా.

అది ఒక పరీక్ష.

నువ్వు ఉత్తీర్ణుడివి అయ్యావు.

నేను ఉత్తీర్ణుడిని అయ్యానా?

ఇటు రా.

నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.

రీవైండ్

ఇటు రా.

నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.

నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.

చాలా, చాలా ప్రేమిస్తున్నాను.

హలో?

- నువ్వు సిద్ధంగా ఉన్నావా? - రెండో దశ.

మనం తేనెతుట్టెను కదుపుదాం, కదుపుదామా?

- చూద్దాం, ఎవరికి కాటు పడుతుందో. - అవును, బాగుంటుంది.

అద్భుతమైన పోలిక.

- అది బలి పశువా, ప్రభూ? - కాదు.

నా పిల్లవాడు ఎలా ఉన్నాడు?

బాగున్నాడు, సత్తా చాటుతున్నాడు.

- హిట్లర్ ఓ గట్టి పిండం అన్నది నిజమే... - మెస్సయ్య.

హంపర్‌డూ అని నువ్వు పిలుస్తావు కదా.

అతను ఎలా ఉన్నాడు?

అతను బాగున్నాడు.

అతని కాళ్ళపై వెంట్రుకలు తీయటానికి తీసుకెళ్ళారు లేదంటే నీతో మాట్లాడేవాడు.

సరే, ఇక.

అయితే మరి ఎప్పుడు కలుద్దాం?

త్వరలో. నేను...

నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను.

బాగుంది. నేను ఇక్కడే కూర్చుని నీ కాల్ కోసం వేచి...

నీకు ఈ ఆకాశాన్నంటే లెక్కలు ఎక్కడ దొరుకుతున్నాయి, హెర్ జీసస్?

సులభమైన కూడిక. బాప్టిజమ్‌లు మరియు విమోచనాలు.

కానీ మీ నాన్నగారు వారికి స్వేచ్చ ఇచ్చారు.

రెండో దశ మొదలుపెట్టు.

పెంచు.

న్యూజిలాండ్

వెధవ ఆసీల‌ు, సోదరా.

కదలండి.

ఆస్ట్రేలియా

న్యూజిలాండ్

ఆయన ఉప ప్రధాన మంత్రి.

అత్యద్భుతం్! ది లాస్ట్ అపోజిల్

పోలీస్ పార్కింగ్ మాత్రమే మిగతావారందరూ టో చేయబడతారు

మెల్‌బోర్న్ సెంట్రల్ పోలీస్ స్టేషన్

నమస్కారం.

ఇక్కడ అధికారి ఎవరు?

కమిషనర్.

సరే, మేము కమిషనర్‌తో మాట్లాడాలి.

ముందు మీరు కాస్త ఆలోచించండి. కమిషనర్ పనిలో ఉన్నారు.

ఇది ఆ చెత్త బుష్‌విక్ అనుకుంటున్నారా?

అదీ కాక, పోలీసులు, పౌరులు అనుసరించవలసిన ప్రోటోకాల్స్ ఉన్నాయి.

మీరు ఒక ఎంసీని, కోడ్ ఏసీఐసీని పూర్తిచేయాలి,

ఆ తర్వాత ఒక గంట ఆగి రండి, ముఖ్యమైనది అప్పుడు చూస్తాము.

మేము మీ కమిషనర్‌తో మాట్లాడాలని అనుకుంటున్నాము!

నేను చెప్పినది వినబడలేదా? మీరు ఇలా చేయ...

కానీ మేము చేయగలం, పిల్లా.

అసలు ఎవరు మీరు?

మేము అమెరికన్‌లము.

కంగారు పడకండి మిత్రమా, ఆమె బాగానే ఉంటుంది.

లేదు, ఆమె ఎప్పటికీ బాగవదు, మిత్రమా.

మీరు మూడేళ్ళ ఒక అజ్ఞాత పనిని పాడు చేసారు,

మీకు ఇది తెలుసా? నేను అనవసరంగా ఈ పచ్చబొట్టు వేయించుకున్నాను.

కానీ ఇక్కడది...

ఆమె ఈ ప్రీచర్ చేతిలో తన భాగస్వామిని కోల్పోయింది,

ఆయినా మీరు, "అంతా బాగానే ఉంటుంది" అని ఆమెకు చెబుతున్నారు?

మీ అమెరికన్లకు అతనిపై ఆసక్తి ఉందో లేదో మాకు తెలియదు.

మాకు మాత్రం అంతా ఆసక్తిగా ఉంటుంది.

మీ దగ్గర ఉన్నదంతా మాకు కావాలి.

నాకు క్రెడిట్ కార్డ్ వినియోగం, నేర సహచరులు,

చివరిగా చూసిన ప్రదేశం అన్నీ కావాలి. ఇది ఇప్పుడు మా కేసు.

కానీ అక్కడ కేసే లేదు. ఇక ఉండదు.

మీ మనిషి చనిపోయాడు.

- అది ఒక అబద్ధం. - కాదు.

తుపాకితో కాల్చటం వలన చనిపోయాడు, హంతకుడు ఇక్కడే కింద బందీగా ఉన్నాడు.

ఏ హంతకుడు?

ఏ హంతకుడు?

అతను చనిపోయాడు.

నేను అతనిని కాల్చాను.

చెత్త, యూజాన్.

నువ్వు ఒక ఈగను కూడా నొప్పించవు.

నీకు మనుషులు ఏమి చేస్తారో తెలియదు.

నేను అంతవరకు అయితే నేర్చుకున్నాను.

వాడు ఒక దారుణమైన మనిషి.

వాడికి ప్రపంచంపైన కోపం ఉండటంలో ఆశ్చర్యంలేదు.

అవును, సరే...

అది ఒక కోణం మాత్రమే,

వాడి ముఖం వెధవలా ఉన్నా వాడు ఒక మంచి కుర్రాడు.

బట్టలపై రక్తాన్ని, తుపాకి కాలిస్తే చేతులమీద పడే పొడిని, వాడిన ఆయుధాన్ని

మేము కనుగొన్నాము, తానే చేశానని అతను ఒప్పుకున్నాడు.

అక్కడ శవం లేదు, కాబట్టి...

అతన్ని చూడండి.

నేను బల్లగుద్ది చెబుతున్నాను మీ మనిషిని ఈ చెత్త వెధవ చంపేశాడని.

సరే, ఇప్పుడు నా మాట విను.

నువ్వు అతనిని కాల్చి ఉండొచ్చు,

కానీ అతను చనిపోతే, నాకు తెలుస్తుంది.

అర్థమయిందా?

ఎందుకంటే జెస్సీ బతికే ఉన్నాడు.

నేను అలా అనుకోవటంలేదు.

ఒకవేళ బతికి ఉంటే, అతని పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది.

ఏమిటీ?

నువ్వు అన్నదానికి అర్థం ఏమిటి?

అతను ఎక్కడ ఉన్నాడు?

యూజాన్, అతను ఎక్కడ ఉన్నాడు?

అక్కడ చాలా మెత్తగా తాకావు, డాక్టర్.

తర్వాత ఏమిటి? స్పాంజ్ స్నానమా?

మనకు రోజంతా వృథా అయిపోతోంది.

నేను నిద్రపోవాలని అనుకుంటున్నాను.

కదులు.

ఆయుధాలు కింద పడేసి మోకాళ్ళపైన నిలబడు.

ఊరికే తనిఖీ చేస్తున్నాను.

మనం ఎక్కడికి వెళుతున్నాము?

దేవుడిని చంపటానికి.

మరణానికి ముందు మార్పిడులు.

నువ్వది నిజంగా అనలేవు.

నమ్మినవారు నిందింపబడరు,

నమ్మనివారు నిందింపబడతారు.

కాబట్టి, నువ్వు చెప్పేదాని ప్రకారం,

ఎవరైనా ప్రపంచయుద్ధం ప్రారంభించవచ్చు,

మనుషులను అందరినీ నాశనం చేయటానికి చూడచ్చు, డేన్జిగ్‌ను నాశనం చేసినా,

స్వర్గానికి వెళతారా, ఒకవేళ ఆఖరి నిమిషంలో పశ్చాత్తాపపడినా కూడా?

వారు పశ్చాత్తాప పడితే, వెళతారు.

కానీ అది మారేది లేదు.

- లేదు, అలా కాదు. - అవును, అలాగే,

లేకపోతే ఆ స్వలింగ సంపర్కులను నేను వెనకకు తీసుకుంటాను.

సరే, అయితే, ఆ మారణహోమం జరగాల్సిన అవసరం అక్కడ లేదు.

క్షమించండీ, మహాశయులారా, కానీ మారణహోమం జరగబోతోంది.

నిజానికి, అది ఇప్పటికే ప్రారంభమయింది.

అవునా?

- రెండో దశ? - పెంచండి.

ఈ ప్రపంచానికి నిప్పు పెట్టటానికి ఓ అగ్గిరవ్వ చాలు.

- నేను దానిని ప్రేమిస్తున్నాను. - ఆత్మలు వస్తున్నాయి.

పెద్ద సంఖ్యలో, భారీ ఎత్తున.

కాబట్టి, ఏ ఆత్మలు స్వర్గానికి వెళ్ళాలో, ఏవి నరకానికి వెళ్ళాలో,

మీరు నిర్ణయించాలి.

త్వరత్వరగా కానివ్వండి.

పనిలో దిగండి.

ప్రతీకారం నీకు శాంతిని కలిగించదు.

నువ్వు కోపంతో ఉండవచ్చు,

నువ్వ వాడిని బూతులు తిట్టవచ్చు,

కానీ నువ్వు వాడిని చంపలేవు.

ఆ .44 వాకర్‌ తుపాకి.

అది ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హ్యాండ్ గన్.

దానితో గ్రహాలపైకి కూడా కాల్చవచ్చు.

నేను వాడిని చంపగలను.

పద వెళదాం.

అవతలకి పో.

నేను పదమన్నాను.

అందుకు నేను "అవతలకి పో" అన్నాను.

అతను నా కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళాడు.

నా తండ్రిని, తల్లిని...

వాళ్ళు మంచి మనుషులు.

నాకంటే, నీకంటే కూడా చాలా మంచివాళ్ళు, అది మాత్రం నిజం.

నాకు ఒక బిడ్డ కూడా ఉండేది, ఒకప్పుడు.

నేను, ట్యులిప్.

డాలస్, కొన్ని ఏళ్ళ క్రితం.

ఈ దరిద్రమంతా,

కష్టాలు, కలకలం...

ఇదంతా ఏమిటో నీకు తెలుసుకోవాలని ఉందా? ఎందుకో?

నాకు తెలుసుకోవాలని ఉంది.

దాని అర్థం ఏమిటో నాకు తెలుసుకోవాలని ఉంది.

సరే, నేను చచ్చిపోలేదు,

అంటే, నేను బతికుండటం నీకు అవసరం. అంటే నిర్ణయాధికారం ఇక నాదే.

మరి నువ్వు గ్రహాలపైకికూడా కాల్చగల ఆ తుపాకులను మడిచి లోపల పెట్టి

ఇక వెళ్ళిపోవచ్చుకదా.

ఆ దేవుడిని నాకు వదిలెయ్.

దాని అర్థం ఏమిటో తెలిసిందా,

ప్రీచర్?

కాదు.

ఆగు.

ఆ అమెరికన్‌లు వచ్చేదాకా కదలకుండా కూర్చో, ఛార్లీ.

ఛార్లీ?

ఛార్లీ, నువ్వు ఉన్నావా?

మనం వెళ్ళాలి.

వాడు కొద్దిలో మననుంచి తప్పించుకున్నాడు.

More Telugu subtitles for Preacher

Commentaires

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left