Preacher

Preacher

Descargar subtítulo en Telugu

Temporada 4

Información de lanzamiento

Preacher S04E01 - NTG / REPACK NTG / ION10 / PALEALE
Comentario por bontoutou
Official Prime Video - NTG / ION10 / PALEALE

Etiquetas

other
Publicado el: 2019-08-05
Descargas: 11
Para personas con discapacidad auditiva: No

Vista previa de los subtítulos en Telugu

Las primeras 192 líneas.

నీ మనిషి మనల్ని లోపలికి తీసుకెళ్ళగలడా?

మంచిది.

ఇది దాదాపు ముగింపులా అనిపిస్తుంది.

కానీ మనం అందరం ఏదో ఒక రోజు చనిపోవలసిందే.

అవును.

అవి చాలా బీర్లు.

కాస్, నాకు బీరు అంటే ఇష్టం.

ప్యాట్రిక్, మర్ఫీలు, సముద్రంలో చెపలు పట్టేందుకు వెళ్ళారు,

పడవ ఇంజను ఆగిపోతుంది.

అప్పుడు, మర్ఫీ అంటాడు,

"చూడు, మనం ఇక్కడే సహాయం కోసం వేచి ఉందాం."

అలా వాళ్ళు రెండు రోజుల పాటు సముద్రంలో తప్పిపోతారు.

అప్పుడు వాళ్ళకు ఒక చిన్న సీసా దొరుకుతుంది.

అది తరంగాలపై తేలుతూ ఉంది.

ప్యాట్రిక్ అది తీసుకుని దానిని తెరుస్తాడు.

అందులో నుండి జీని ప్రత్యక్షమవుతాడు.

తను వాళ్ళని ఒక కోరిక కోరుకోమంటాడు.

ప్యాట్రిక్ అడిగాడు, "సరే.

"సముద్రం అంతటిని మద్యంలా మార్చమని."

సముద్రం అంతా నల్లగా మద్యంలా మారిపోతుంది.

మర్ఫీ ప్యాట్రిక్‌తో అంటాడు, "అలా ఎందుకు చేసావు?

"ఇప్పుడు నేను మూత్రం పడవలో పోసుకోవాలి అని."

"మూత్రం పడవలో పోయాలి."

నాకు అది నచ్చింది.

ఆస్ట్రేలియా

రెండు నెలల క్రితం

ఇల్లినాయి ఎమ్4ఏ 362

మధ్యప్రాచ్య ప్రాంతం

ఈ మధ్య అలా చేయలేదు.

ఏంటి?

నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

ప్రపంచం అంతమయ్యేవరకు చేస్తావా?

ప్రపంచం అంతమయ్యేవరకు.

నేను నవ్వుకుంటున్నాను.

గజ్జలాగడం గురించి ఎందుకు హాస్యమాడతాను? అందులో నవ్వొచ్చేది ఏమీ లేదు.

అందుకని అతని వైపు తిరిగి...

దేవుడా, నోరు ముసుకో దేవదూత!

అవును, నీవు జిత్తులమారివి కదా?

నర్స్ రాట్చెడ్, మనకు మన లిథియం తీసుకువచ్చింది.

సినిమా ప్రసక్తులు బాగుంది, మిత్రమా బాగుంది.

నోరుమూసుకోని నీ రెక్కలు ముడుచుకో లేదా అవి కోసేస్తాము.

పదా.

అయితే...

నాకు ఇష్టమైన ద్రోహి,ఎక్కడ, ఏజెంట్ హోవర్ ఎక్కడ?

నిజాానికి, నేేను తనను చితకబాదటం బాకీ ఉన్నాను.

హెర్‌స్టార్ తనని తగలపెట్టాడు.

సరే.

అయితే ఇంక ఆ పని చేయనవసరం లేదు.

తనకు సంకెళ్ళు వేయండి.

లార్డ్ ఫ్రాంకెన్‌స్టైయిన్ ఈ చోటుకి చేసినది బాగా ఇష్టపడుతున్నాను.

చెడ్డవాళ్ళు ఉండే చోటు చేసాడు, కదా?

ఇదే మసాడా,

2,000 సంవత్సరాలకు పైగా గ్రెయిల్‌కి కమాండ్ సెంటర్.

మరియు బాల మెస్సయ్య నివాసం.

దేవుడా.

నేను ఒకటి చెప్తాను.

నాకు ఒక లాట్టె ఇవ్వు, నా స్నేహితులు వచ్చాక నిన్ను ఏమీ చేయవద్దని చెబుతాను.

అది కుదరదు.

పాడ్రే తన శక్తులను తిరిగి పొందాడు.

త్వరలోనే లేక ఎప్పటికైనా, తను మరియు ట్యులిప్ కలసి నన్ను తప్పిస్తారు.

-నువ్వు అలా అనుకుంటున్నావా? -నాకు అది తెలుసు.

మంచిది.

లేకపోతే, నీతో మాకు ఏమి అవసరం ఉంది అనుకున్నావు?

పదా.

నీ తరగతికి ఆలస్యమవుతావు.

గ్రెయిల్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది 1966

గ్రెయిల్ సిబ్బంది శ్రద్ధ వహించండి. అత్యవసర పరిస్థితుల్లో, మీకు సహాయం

చేసుకోవడానికి ముందు మెస్సయ్యలకు గ్రెయిల్ నాయకత్వానికి సహాయం చేయండి.

ప్రారంభ చిత్రహింస

అది ఏంటి?

మధ్యస్థ చిత్రహింస

సాపేక్ష ఫ్రెంచ్ సాహిత్యం ఆచార్యులు కౌటార్డ్

తీప్ర చిత్రహింస

ఆతిధ్య ఉపన్యాసకుడు ఫ్రాంకీ టోస్కాని

ఇది లీ-ఎన్‌ఫీల్డ్ తుపాకీ.

దీనకి తని నమూనాకారుడు జేమ్స్ పారిస్ లీ పేరు పెట్టారు.

అది విన్నారా? ఆ శబ్దం?

అది .303 తన స్థానంలోకి

వెళుతున్న శబ్దం, ప్రయాణానికి సిద్ధంగా.

ఎవరినైనా చిత్రహింస పెట్టాలని ఉందా?

ముందుగా,

వాళ్ళు మనల్ని గౌరవించేలా చెయ్యాలి.

నేను మీకు చెబుతున్నాను,

ఎన్‌ఫీల్డ్ కంటే గౌరవప్రదమైనవి.

చాలా తక్కువ ఉన్నాయి.

హోలీ బార్ అండ్ గ్రెయిల్ మోటల్ - ఖాళీలు ఉన్నాయి

ఆయనను రక్షించండి, మనం తప్పక చేయాలి.

మన పవిత్ర బేబ్

సరికొత్త ప్రపంచానికి నాయకుడు.

ఆరంభం, ఆయన రాబోతున్నారు.

సరైన సమయంకు.

మనమందరం కలసి, కొత్తగా ప్రారంభిస్తాం.

విను.

ఆకాశం ఒక అద్భుతమైన కాంతితో నిండిపోతుంది

ప్రపంచమా, ఆయన దృష్టి నిజమవుతుంది.

పాపులు పరిశుద్ధులవుతారు .

సాంప్రదాయ వ్యతిరేకులు అనేవారు లేకుండా.

మనమందరం కలసి, కొత్తగా ప్రారంభిస్తాం.

ఆయన అద్భుతమైనవాడు.

ఆయనను రక్షించండి.

ఆయన అద్భుతమైనవాడు.

మనం ఆయనను కాపాడుదాము.

హాయ్.

మీ చిన్న పాటకు అంతరాయం కలిగించినందుకు క్షమించండి.

మీ చెత్త అధిపతి మా స్నేహితుడిని అపహరించాడు, మాకు అతను తిరిగి కావాలి

మసాడాలోకి వెళ్లి అతన్ని తప్పించడానికి మాకు ఎవరు సహాయపడతారు?

ఆగండి!

నేను వీళ్ళు సహాయపడతారు అనుకున్నాను.

ఇది ఆశ్చర్యకరం.

దీని గురించి ఖచ్చింతంగా ఉన్నావా?

ఈ నియంతృత్వ వెధవల గుంపా?

నియంతృత్వ పాటల పాడుతూ.

అవును, నేను ఖచ్చితంగా ఉన్నాను.

అది చెయ్యి.

ఈమె అధిపతి.

మీరు తనకు పని చేస్తారు.

ఈమె అధిపతి.

మేము తనకు పని చేస్తాం.

సరే, వెధవలు.

పదండి.

తను వెళ్ళిపోయాడు.

మంచిది.

మార్చారా?

ఎక్కడకు?

అది ముఖ్యం కాదు.

తను దాగి ఉండలేడు.

మూత్ర పిండం.

మోకాళు.

చివరగా, కానీ ముఖ్యంగా.

కాలేయం.

అబ్బా ఛా! నేను దానితో తాగాలి.

ఇప్పుడు, ఈ సమయంలో, సాధారణ బాధితుడు రక్తం కోల్పోయి చావుకు దగ్గరవుతాడు.

ఒక వ్యక్తి కొన్ని అవయవాలనే కోల్పోగలడు.

నేను ఎమంటున్నానో తెలుసు కదా?

కానీ ఇక్కడ మన ఈ వ్యక్తి ప్రత్యేకమైనవాడు.

తను కోల్పోయేది ఏదైనా,

తనకు అది తిరిగి పెరుగుతుంది.

అయినా కానీ, తుపాకీ గుండ్లు సులభం.

తుపాకీ గుండ్లు సాధారణం.

మీరు గాఢమైన బాధ కలిగించాలంటే, పాత పద్ధతులను అనుసరించాలి.

నొప్పి కలిగించే విషయానికి వస్తే,

బెన్సన్‌హర్‌స్ట్ దారిలో వెళ్ళాలి.

ఫ్రెడో.

ఫ్రాంకీ.

ఫ్రెడో, ఒక క్షణం ఇటురా.

నీతో మాట్లాడాలి ఇటురా.

నా మాట విను.

నేను చాలా కాలంగా చిత్రహింసలకు గురి అవుతున్నాను.

నీకు అర్ధమవుతుందా?

నువ్వు చేసేది ఏదైనా నాకు ఇప్పటికి వందసార్లు పైన చేయబడింది.

-నిజంగా. -అవునా?

-అవును -ఏదీ లేదా?

ఫ్రాంకీ రక్త పిశాచి పైన పని చేస్తున్నాడు, సార్.

కస్టర్ గురించి ఏమైనా తెలిసిందా?

తను ఇక్కడకు వచ్చాడు.

తనను లోపలికి రానివ్వండి.

మూసేందుకు నెట్టండి

మమ్మల్ని కలిసినందుకు సంతోషం, కస్టర్.

నువ్వు చూడగలవు నేను జాగ్రత్తలు తీసుకున్నాను.

నేను చూస్తున్నాను నువ్వు ఒక ముసలామెను తెచ్చావు.

ఒకవేళ నీకేమైనా ఆలోచనలు వస్తాయేమో, తను ఒక చెవిటి మరియు మూగ మనిషి.

నాకు ఉన్న ఒకే ఒక ఆలోచన కాసిడీని ఇక్కడ నుండి తీసుకువెళ్ళడం

తను ఎక్కడ ఉన్నాడు?

ప్రశాంతంగా విశ్రాంతి పొందుతున్నాడు.

నీ కోపం నా మీద.

తన పైన కాదు.

ఎందువలనంటే ఆ...

మనం ఒకరికొకరం సరిగ్గా ఉపయోగపడనందుకు నన్ను క్షమించు.

అది నేను మర్చిపోవాలి అనుకుంటున్నాను.

కాబట్టి...

నేను నీకు ఒకటి తెచ్చాను.

నాకు కాసిడీని అప్పగించు నువ్వు మరలా టోపీలు ధరించవచ్చు.

హెడ్‌ఫోన్లు తీసివేయి నన్ను దేవుని వాక్కు వాడనివ్వు,

అంతా సరిచేసేందుకు.

మంచి ప్రయత్నం, కస్టర్.

కానీ నేను నీ స్నేహితుడని బంధించి నిన్ను ఇక్కడకు రప్పించిన ఆలోచన వేరే.

-నీకు తెలుసుకోవాలని లేదా -నీ ఆ వేరే ఆలోచన ఏంటి, క్లాస్?

నువ్వు ఇక్కడకు వచ్చావు, జెస్సీ కస్టర్,

ఒక పెద్ద యోని నీ తల పైన చెక్కించుకునేందుకు.

అలాగా.

నువ్వు అదే కావాలంటే.

నన్ను కాసిడీ వద్దకు తీసుకెళ్ళు.

ద్వారం ముఖ్యమైనది.

అది అక్షరాలా నిజం, బాస్.

లోపలికి మరియు బయటకు అదే ఏకైక మార్గం.

మనకు ఆ ద్వారం తెరుచుకొని అలాగే ఉండటం అవసరం.

గొప్ప ప్రణాళిక, బాస్.

అవను, మాకు మంచి అనుభూతి కలుగుతుంది.

కాస్?

కాస్?

వెధవా, ఇంత సమయం తీసుకున్నావు.

దేవుడా!

More Telugu subtitles for Preacher

Comentarios

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left