Preacher

Preacher

تنزيل الترجمة Telugu

الموسم 4

معلومات الإصدار

Preacher S04E03 - NTG / ION10 / PALEALE
تعليق من bontoutou
Official Prime Video - Works with all WEBRip and WEB-DL from AMZN - resynced - NTG / ION10 / PALEALE

الوسوم

other
نشرت في: 2019-08-12
تنزيلات: 12
ضعاف السمع: No

معاينة ترجمة Telugu

أول 200 سطر.

అనంతము.

ఒక చోటుని ఊహించండి ఎక్కడ పరిపూర్ణత కలకాలం ఉంటుందో.

ఎక్కడ జ్ఞానం సౌందర్యాన్ని కలుస్తుందో.

శృంగారం దివ్యత్వాన్ని కలుస్తుందో.

ప్రతిసారి మొదటి సారిలాగే ఉంటుంది.

కాకపోతే మీరు ఇంకా బాగా కనిపిస్తారు.

ఇది మా రహస్యం.

నేను ఎప్పటికీ చెప్పను.

మేము కూడా ఎప్పటికీ చెప్పం.

టస్కానీస్ ముఖం క్రీం.

టస్కానీస్ ఇప్పుడు మరింత ముందోలుతో

వయసు పెరగడం అంటే చిత్రవధ కానవసరం లేదు.

బెన్సన్‌హర్స్‌ట్

టస్కానీ తయారీ

హెర్ స్టార్, నిన్ను కాలిపోయేలా ఎండలో ఉంచమన్నారు, కానీ నేను వద్దన్నాను.

నేనన్నాను, "ఇతన్ని నేను చూసుకుంటాను." ఎందుకంటే ఇతను ప్రత్యేకమైన వాడు.

ఇతనికి ఒక శాశ్వత-గృహం ఇవ్వాలి.

తెలుసా... హే

నువ్వు బెన్సన్‌హర్స్‌ట్‌ని ఇష్టపడతావు.

టెక్సాస్

మీ కాళ్ళు నొప్పిగా లేవా?

నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి.

అయితే...

మీరు ప్రీచర్ చెప్పేది వినగలరా?

అతను తన శక్తిని వాడిన ప్రతిసారి?

అతను దూరంగా ఉన్నాడా?

ఇలా...

ఇంకా ఎంత దూరమో తెలుసా?

మనం వాహనంలో వెళ్లవచ్చు.

నాకు అభ్యాసకుల అనుమతి ఉంది.

అది కొంచెం వేగంగా ఉంటుంది అనుకుంటున్నాను.

మన కాళ్ళు ఇంతగా నొప్పి పుట్టవు.

మనం లిఫ్ట్ కోసం ప్రయత్నించవచ్చు.

వెర్రివాడా, సర్కస్‌కు తిరిగి వెళ్ళండి.

పర్లేదు.

మనం ఏదో ఒకటి చేద్దాం.

ఇదంతా దేవుడి ప్రణాళికలో భాగం.

దేవుడు వెళ్లిపోయాడు.

అయితే అది కూడా దేవుడి ప్రణాళికలో భాగమే.

సమస్తం దేవుడి ప్రణాళికలో భాగమే.

మధ్య తూర్పు

డు సాడ్ - వినోద గృహం పాపులకు స్వాగతం

నేను మీకు సహాయపడగలనా?

ఓరి, నా.

ఒక ప్రీచర్.

అవును. పైన ఒక పిల్లవాడు ఉన్నాడు.

కిటికీ వద్ద. తను చాలా భయంతో కనిపించాడు.

ఏది అంత గొప్ప అమాయకంగా ఉండదు భయంతో ఉన్న పిల్లల కంటే.

అందుకే అతను వారం రోజులకు బుక్ అయ్యాడు.

నువ్వు అలాంటిదేదో చెప్పకూడదని ఆశించాను.

కానీ నువ్వు చెప్పావు.

అది నా క్రైస్తత్వం కాదని నాకు తెలుసు,

కానీ వాళ్ళా ప్రీచర్‌ని పట్టుకున్నాక ఉరి తీస్తారని ఆశిస్తున్నాను.

లేదు.

తను వెళ్లిపోయాడు.

అదృష్టవశాత్తు, నువ్వు బాగానే ఉన్నావు.

కొన్ని కమిలిన, గీతలు, బొడిపులు,

కానీ ఎముకలు విరగలేదు, రక్తస్రావం లేదు.

సరే. మంచిది.

ఎప్పుడు పెద్దగా రక్తస్రావం కాదు.

కాబట్టి, పనికి తిరిగి వెళ్లాలి.

నా తోటి పనివాడు ఉన్నాడు

అతను నేను లేకపోతే ఏమీ చేయలేడు.

పని పై నీ అంకితభావం నచ్చింది.

నిన్ను త్వరగానే పంపిస్తాము.

నేను బాగానే ఉన్నాను అన్నారు.

అది శారీరకంగా.

కానీ నువ్వు వెళ్లేముందు, నేను ఒక మానసిక పరీక్ష చేయాలి

నిర్ధారించడానికి కనిపించని గాయాలు ఏమైనా ఉన్నాయేమో

మేము చూడలేకపోయినవి.

అది పర్లేదా?

అయ్యో, అది...

సమయం ఎంత?

అయిదు దాటి ఇరవై నిమిషాలైంది.

అయ్యో, నా షిఫ్ట్ 5:30 కి మొదలవుతుంది.

- పరీక్ష ఇంకో రోజు చేస్తారా? - నన్ను క్షమించు.

అది లేకుండా నిన్ను పంపించలేను.

హే, డాక్టర్.

మీరు నా భుజం ఇప్పటికి రెండు సార్లు తాకారు,

అయినా నేను బాగానే ఉన్నాను.

నువ్వు శాంతించి, తిరిగి పడుకోవాలనుకుంటాను

"నన్ను తాకవద్దు," అని చెప్పాను.

పాకీదానా!

ఎవరూ...

నన్ను తాకకూడదు.

ఇదుగో, డాక్టర్.

ఇప్పుడు నేను చూసుకుంటాను.

నేను ఇంతకముందు నీలాంటి వారితో పని చేసాను.

పనికిరాని వారు, వెధవలు.

పదే పదే వచ్చేవారు.

ఎవరు వారి గమ్యం మార్చుకోలేరో.

వారు నసుగుతూ ఉంటారు దురదృష్టవంతులమని.

కానీ వారు పదే పదే అలా చేసిది అదృష్టం లేకపోవడం వలన కాదు.

అది అపరాధ భావం.

ఏదో కారణం వలన, వారు దానికి అర్హులమని అనుకుంటారు.

అయితే, ఇదిగో మనం ఇక్కడున్నాం.

ఆలోచనలో మునిగిపోయి.

మన తదుపరి ప్రణాళిక రచిస్తూ.

మన పగ తీర్చుకునే పథకం వేస్తూ.

ఇది ఘోరం, క్రూరం, దారుణం,

బ్రూక్లిన్ ప్రమాణాల కంటే కూడా.

మనం ఊహించగలం ఎలాంటి పెంపకం తయారు చేస్తుందో

ఇలాంటి కఠినమైన దుర్మార్గుడైన మనిషిని.

అతను చనిపోయే వరకు మనం సంతోషంగా ఉండం.

నరికివేయబడి మరియు రొప్పుతూ మన కాళ్ళ వద్ద ఉండాలి.

కదా?

కాబట్టి ప్రణాళిక ఏంటి?

మనం దీని నుండి బయటపడేందుకు ఏమి చేయాలి?

ఏమీ లేదు.

సరే.

మనం వేచి ఉందాం.

మనం భరోసాగా, ఓపికగా, ఎత్తైన గడ్డిలో వేచి ఉందాం.

ఆ తరువాత, సరైన సమయానికి,

పైనబడి, కోసేసి, విరిచేసి, విందు చేసుకుందాం!

నా ఉద్ధేశం, నేను ఏమీ చేయడం లేదు, సరేనా?

వాళ్ళు నన్ను హింసించనివ్వు.

అది విసుగు తెప్పిస్తుంది.

నాకు మన ఇతర ప్రణాళిక నచ్చింది.

ఆహారం - 1 మైలు

మీకు ఆకలి వేస్తుందా?

నాకు ఆకలి వేస్తోంది.

నాకు వేయించిన కోడి స్టీక్ కావాలి.

మంచిది, దానితో మెత్తని బంగాళదుంపలు మరియు గ్రేవీ.

అంతా కలిపి మిక్సీ వేయించండి.

- మరి మీకు? - విస్కీ.

విస్కీ ఉండదు.

- ఏంటి? - ఇది కుటుంబంతో వచ్చే చోటు.

కోడి మాంసం షేక్ అంటే పర్లేదు, కానీ విస్కీ కావాలంటే మాత్రం,

మీరు బయలుదేరవచ్చు.

అలా అయితే

టర్టుల్ పై ఎలా ఉంటుంది?

అది ఎప్పుడైనా విన్నారా? అది బాగుంటుంది.

రుచికరంగా.

విస్కీ కంటే బాగుంటుంది, ఖచ్చితంగా.

ఒక టర్టుల్ పై, దయచేసి.

మిక్సీలో వేయకుండా.

అయితే...

మీకు ప్రీచర్ కస్టర్ ఎలా తెలుసో ఎప్పుడూ చెప్పలేదు?

అతను నన్ను నరకానికి పంపాడు.

నన్ను కూడా.

అందుకేనేమో దేవుడు మనం కలసి తనని పట్టుకోమన్నాడు.

మీరు తనకి హాని చేయరు, కదా?

సరే.

చూడండి, నాకు, నేను కేవలం...

నేను ఎప్పుడూ హింస సమాధానం కాదని భావిస్తాను.

కాదా?

కాదు.

తనకు సరిపడేది నీ మనసులో ఏముంది?

ఒక క్షమాపణ.

ఎవరో వచ్చి.

నీ కుటుంబాన్ని చంపి, నీ జీవితం నాశనం చేసి, నిన్ను నరకానికి పంపారు.

నా పుస్తకంలో, బుర్రలోని తుపాకీ గుండుని ఒక క్షమాపణ గెలవలేదు.

నేను ఏదో ఒక క్షమాపణ గురించి మాట్లాడటం లేదు.

అది నిజాయితీగా ఉండాలి.

దానికి దేవుడి ప్రణాళిక ఏంటో చూద్దాం.

నాకు తెలుసు.

దానికి వేచి ఉండలేను.

మీరు మలవిసర్జనకు వెళ్లరా?

నేను మలవిసర్జనకు వెళ్తాను.

అదే చివరిసారి తను ఉపాహారంకు బికినీ వేసుకోవడం.

నన్ను నమ్ము.

ఏమైనా...

నువ్వు ఎప్పుడైనా హూసియర్స్ చూసావా?

బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ దాదాపు గెలిచే తెల్ల అబ్బాయిల గురించి సినిమా.

మీకు ఏమి జరిగిందో గుర్తుంచుకోండి.

ప్రాథమికమైన వాటిపై దృష్టి పెట్టండి.

మనం పదే పదే చేసినవి.

మీరు మీ కృషి మరియు ఏకాగ్రతతో మీ సామర్థ్యానికి తగినట్లు ఆడగలిగితే

మీరు కాగలిగినంత ఉత్తమంగా అయ్యేందుకు,

స్కోరుబోర్డులో ఏముందో నాకు అనవసరం,

ఆట ముగిసే సమయానికి,

నా పుస్తకంలో, మనం విజేతలుగా ఉంటాం.

సరేనా?

లేదా కాదు.

అయితే, బెన్సన్‌హర్స్‌ట్.

స్వయానా ఎగ్బర్ట్ పేరు పెట్టారు.

గొప్ప మనిషి.

నీకు వెధవలు నచ్చితే.

కనోలి నగరం.

18వ అవెన్యూ యొక్క ఆభరణం.

నాకు ఇప్పటికీ ఇటాలియన్ల వాసన వస్తుంది.

మరియు చైనీయులు.

మనం అదృష్టం గల కుక్కలం.

బెన్సన్‌హర్స్‌ట్ ఘోరమైనది.

మరి మనం ఎందుకు వెళ్తున్నాం?

ఎందుకంటే నాకు వెళ్లేందుకు ఏ చోటు లేదు.

వెళ్లేందుకు నాకు అర్హతగల చోటు.

నాకు ఏదో గతం ఉన్నట్లు అనిపిస్తుంది.

ఐర్లాండ్

చూడండి. వెళ్లిపోండి.

మీ పిచ్చి పనులు ఆపకపోతే నేను ఎక్కడికైనా ఎలా వెళ్లగలను?

నువ్వు పెద్ద వాడివి అయ్యావు, కదా?

పిచ్చి పనులు ఏమి చేయకు.

సహోదరత్వం నీ పైన నమ్మకంతో ఉంది.

ఆ బ్రిటీషు వెధవలను వెనక్కు పంపు.

అలాగే, సార్.

మంచి బాలుడవు.

కాసిడీలు గర్వించేలా చేయి.

నేను మొత్తం ఐర్లాండ్ గర్వించేలా చేస్తాను.

అది మీరు చూస్తారు.

More Telugu subtitles for Preacher

التعليقات

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left