Lucky

Lucky

下載 Telugu 字幕

第 1 季

發布資訊

Lucky 2026 S01E01 No Shortcuts 1080p WEBRip 10Bit DDP5 1 x265-NeoNoir
由 chargephoton88 評論 chargephoton88

標籤

webdl
發布於: 2026-08-21
下載次數: 2
聽障人士: No
FPS: 23.976

Telugu字幕預覽

前 200 行。

లక్కీ?

ఎఫ్.బి.ఐ

వెంటనే ఆగు!

మీ నాన్న లైటర్ ఇంకా ఉంచుకున్నావా?

- అవును. - సరే.

నువ్వు బానే ఉన్నావా?

అదే ప్రశ్న రేపు మళ్ళీ అడుగు.

హేయ్, ఊరుకో, ఊరుకో, ఊరుకో, ఊరుకో.

పోనిలే, కష్టమైన పార్టు పూర్తయింది. మనం పని పూర్తి చేసాం.

ఏమో. నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది.

అంటే, అందుకు కారణం నీకు కీడెంచి మేలు ఎంచడం అలవాటైపోయింది.

అవును, అయినంత మాత్రానా నా అంచనా తప్పు అని కాదు.

హేయ్, చూడు.

అంతా ప్లాన్ ప్రకారమే నడుస్తోంది.

తేడా జరిగే వరకే అలా అనిపిస్తుంది.

నేను ఏమనుకుంటున్నానో చెప్పనా?

నేను ఏం చెప్పబోతున్నానో నీకు తెలుసా?

నువ్వు అతని గురించి ఆలోచించడం మానాలి.

అవును, అది నిజమే ఏమో.

ఆయన ఏం అంటున్నాడు?

నేను చూడలేకపోతున్నది ఏదో ఉంది.

సరే.

హేయ్, నన్ను చూడు.

నువ్వు ఇకపై ఆ పని చేయాల్సిన అవసరం లేదు.

- సరే. - సరే.

థాంక్స్.

దేనికి?

నాతో కలిసి ఈ పని చేస్తున్నందుకు.

ఓహ్, సరే. అంటే, జాన్ నీ బంధువు. అలాగే నువ్వు నా దానివి.

సరేనా?

సరేనా?

అంతేకాక, అమెరికా పని ఎలాగూ ముగిసినట్టే…

- అంటే, ఇక మన కథ ఇంతే. - …కదా? అవును.

ఇక్కడి నుండి బయటపడతాం, బేబీ.

సరే, ఇక కానిద్దాం. రెడీ అవ్వడం పూర్తి చేద్దాం.

- క్రిందకి వెళ్లి కాస్త ఎంజాయ్ చేద్దాం. - నేను డ్రెస్ చేసుకునే ఉన్నా.

డ్రెస్ చేసుకోవాల్సింది నువ్వే.

నువ్వు డ్రెస్ వేసుకున్నావు. చాలా అందంగా ఉన్నావు.

అసలు నేనేం చేస్తున్నాను? అయిదు నిమిషాలు. నా వాచ్ తీసుకొస్తావా?

సరే.

- కానివ్వు. - సరే, సరే, సరే, సరే.

- పదా, పదా. - సరే. పోనిలే.

- మన వాగ్దానాలు మళ్ళీ చెప్పుకుందాం. - సరే.

- నువ్వు కూడా మాతో కలిసి ఒకటి తాగుతావా? - అతను…

- నేను కూడా మీతో కలిసి ఒకటి తాగుతా. - సరే.

- కానివ్వు. - మూడు, రెండు, ఒకటి.

అల్లే-ఊప్.

ఛ.

సరే, పది, పది, పది, పది.

కానివ్వు. మనం వెళ్ళాలి, మనం వెళ్ళాలి.

ఓహ్, ఆగు, నేను నా డ్రైవింగ్ లై… లేదు, లేదు, లేదు.

లేదు, లేదు, లేదు.

సీజర్స్ ప్యాలస్

అది చాలా అందంగా ఉంది.

నిజమే.

నువ్వు అది చూసావా లేక… చూడకు.

సారీ!

సరే, సిద్ధమా?

థాంక్స్.

- భలే చేసావు. - థాంక్స్.

సరే, నాకు తెలిసినంత వరకు,

రేపు ఉదయం కనీసం తొమ్మిది దాటితే తప్ప డబ్బు పోయినట్టు ఎవరికీ తెలీదు,

కానీ ఆ సమయానికి మనం కార్గో విమానంలో అంతర్జాతీయ జలాలపై ఉంటాం.

అంటే, మరొక ఆరు గంటలలో మన పాత జీవితం ముగుస్తుంది.

ఒకటి ఒప్పుకోవాల్సిందే, ఈ జీవితం బాగానే సాగింది,

కానీ ఇంతకంటే మంచి జీవితం మనకోసం ఎదురుచూస్తోంది, మేడం.

మన పాత జీవితానికి.

మన పాత జీవితానికి.

తాగు!

- ఓహ్, దేవుడా, క్యారీ. - భలే చేసావు.

నేను అది చూసి చాలా రోజులు అవుతుంది, కానీ చెప్పా కదా.

- నేను ఏమన్నాను? - అవును, అవును…

- రాత్రి ప్రారంభం కావడానికి ముందు? - …మనం ఇవాళ రాత్రి తాగుతున్నాం. అవును, అవును.

ఒక మిఠాయి రంగు క్లౌన్ వాడిని అందరూ అంటారు సాండ్ మ్యాన్

ప్రతీ రాత్రి జాగ్రత్తగా నా గదికి వస్తాడు

తారల పొడి చల్లి చిన్న మాట చెప్పడానికి

"నిదురపో అంతా చక్కగా నడుస్తుంది"

నేను నా కళ్ళు మూసుకుంటాను

ఇక దూరంగా తేలిపోతాను

ఒక మ్యాజిక్ రాత్రిలోకి

నేను మెల్లగా అంటాను

నిశ్శబ్దంగా ఒక ప్రార్థన

కలలు కనేవారు చేసే విధంగా

అప్పుడు కలలు కంటూ నిద్రపోతాను

నీ గురించి నేను కనే కలలు

కలల్లో మాత్రమే

క్యారీ?

ఛ. ఛ. క్యారీ?

క్యారీ.

క్యారీ.

మనం…

అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఏజెంట్ రాండ్.

గుడ్ మార్నింగ్.

ఈ హోటల్ మొత్తం బాగా వెతకాలి.

అంటే ప్రతీ క్లబ్, ప్రతీ బార్, ప్రతీ గేమింగ్ టేబుల్,

ప్రతీ రెస్టారెంట్, ప్రతీ స్పా, ప్రతీ షాప్.

పదండి. పదండి.

అందరికీ మీ గురించి తెలిసేలా చేయండి.

బహుశా అప్పుడు ఎవరూ వాళ్ళ ఆయుధాలు తీయాల్సిన పని లేకుండా వాళ్ళే బయటకు వస్తారేమో.

నాకు వాళ్ళు ప్రాణాలతో కావాలి.

ఏమండీ, సర్. మీరు ఈ వ్యక్తులను చూశారా?

వీళ్ళను మీరు ఎక్కడైనా చూసి ఉంటారా?

ఒక పెళ్ళైన జంట రాత్రికి రాత్రి

దక్షిణ క్యాలిఫోర్నియాలోని వాళ్ళ ఇంటి నుండి మాయమయ్యారు,

ఇప్పుడు వాళ్ళ కోసం ఎఫ్.బి.ఐ వారు దేశమంతా వెతుకుతున్నారు.

క్యారీ మాస్టర్సన్ మరియు అతని భార్య లూసియానా ఆర్మ్ స్ట్రాంగ్

రెండేళ్ల క్రితం ఒక ముఠాకి సంబంధించిన బయో డీజిల్ కేసులో

కనబడకుండా పోయిన అనేక కోట్ల ట్యాక్స్ పేయర్ల డబ్బును దొంగిలించారని ఆరోపిస్తున్నారు.

కొందరి ప్రకారం మాస్టర్సన్ మరియు ఆర్మ్ స్ట్రాంగ్ లు

ఎఫ్.బి.ఐ వారు వెస్ట్ కోస్ట్ గ్యాస్ స్కామ్ నుండి రికవర్ చేయలేకపోయిన కోటి డాలర్ల

పైచిలుకు క్యాష్ తో పరారు అయినట్టు ఆరోపణలు వెలువడుతున్నట్టు తెలుస్తోంది.

…ప్రభుత్వం నుండి 20 కోట్ల డాలర్లకు పైగా దొంగిలించినట్టు అంచనా వేస్తున్నారు.

ఎఫ్.బి.ఐ వారు రెండు ఏళ్లుగా కనిపెట్టడానికి ట్రై చేస్తున్న ఆ డబ్బు

ఈ సామాన్యమైన యువ జంట చేతికి ఎలా చిక్కింది అనే విషయం ఇంకా తెలీదు.

కానీ అధికారులు ప్రస్తుతం ఈ పరారీలో ఉన్న వారిని కనిపెట్టడానికి పబ్లిక్ సాయం కోరుతున్నారు.

మిస్టర్ బార్. నేను స్పెషల్ ఏజెంట్ రాండ్. మనం ఫోన్ లో మాట్లాడుకున్నాం.

అవును, ఏజెంట్ రాండ్.

అవును, ఇతను ఏజెంట్ క్రూజ్.

ఈయన్ని మీరు మీ సెక్యూరిటీ వద్దకు తీసుకెళ్లి

గత 24 గంటల మీ సీసీటీవీ యాక్సెస్,

ఫేసియల్ గుర్తింపు, అలాగే కావాల్సిన అన్నీ ఈయనకి ఇవ్వండి.

ఆ సాఫ్ట్ వేర్ వాడకం పై మాకు చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి.

- అలా అని ఎవరు అన్నారు? - నెవాడా రాష్ట్రం వారు.

మేము వాటిని కేవలం చీటింగ్ చేసేవారిని అలాగే గేమ్ కి సంబంధించిన నేరాలు

చేసిన వారిని లేదా కెసినో ప్రాపర్టీలో నేరం చేసినోళ్లను…

…కనిపెట్టడానికి మాత్రమే వాడాలి.

అవును, తెలుసు కదా.

- క్రూజ్. - చెప్పండి, మేడం.

నాకు అక్కడ ఉన్న కెమెరాల ఫుటేజ్ కావాలి.

నిన్న సాయంత్రం నాలుగు గంటల నుండి అంతా కావాలి. అయిదు నిమిషాలలో నాకు రూమ్ నంబర్ కావాలి.

ఒకవేళ మిస్టర్ బార్ లేదా అతని ఉద్యోగులు ఎవరైనా మీకు అడ్డు పడితే

వెంటనే అతనికి సంకెళ్లు వేసి వ్యాన్ ఎక్కించండి.

- అలాగే, మేడం. - థాంక్స్, జెంటిల్మెన్.

సిద్ధమా?

యూనిఫామ్ లో ఉండే ఆఫీసర్లు ఎక్కడ?

వాళ్ళు కెసినో అంతా వెతుకుతున్నారు.

మరి నువ్వు ఎక్కడ ఉన్నావు?

నేను మీ వెనుకే వస్తున్నా, మేడం.

పోలీస్

వాళ్ళు ఖచ్చితంగా హడావిడిగా పారిపోయారు.

అవును, కానీ ఆమె వస్తువులు ఇంకా ఇక్కడే ఉన్నాయ్.

అతనివి లేవు.

వాడు ఆమె లేకుండా వెళ్ళిపోయాడు.

వాళ్ళు కావాలనే విడిపోయి ఉంటారా లేక బ్రేకప్ అయి ఉంటుందా?

నాకు తెలిసినంత వరకు వాడు అలాగే డబ్బు రెండూ పోయాయి.

మేసన్, వినిపిస్తుందా?

నేను ఫ్లోర్ మీద ఉన్నాను. ఆమెను ఎవరూ చూడలేదు.

క్రూజ్?

ఇంకా ఏం తెలీలేదు.

ఒక్క నిమిషం ఆగు. అది. అది పెద్దది చెయ్.

ఫ్రీజ్.

అది అయిదు నిమిషాల క్రితంది.

నాకు ఈ ఫ్లోర్ లోని ప్రతీ ఫీడ్ కావాలి, ప్రతీ యాంగిల్ లో, అయిదు నిమిషాల క్రితం నుండి.

ఏమైనా దొరికిందా?

ఇంకా చెప్పలేను, కానీ సీజర్స్ లో పనిచేసే వారు ఎవరూ హుడీలు వేసుకోరు కదా.

నీ దగ్గరకు వస్తున్నా. పదండి.

ఛ.

సరే, మిస్టర్ బార్, ఇక్కడ బయటకు వెళ్ళడానికి ఎన్ని దార్లు ఉన్నాయ్?

మెయిన్ డోర్ ఒకటి ఉంది. ఒకటి కుడివైపు ఇంకొకటి ఎడమ వైపు ఉంది.

మొత్తం మూడు.

అది ఆ పిల్లే.

అది ఆ పిల్లే! వెళ్ళండి.

హేయ్, నిన్నే!

మాకు అమ్మాయి కనిపించింది. ఆమె ఇప్పుడు గేమింగ్ ఫ్లోర్ కి వెళ్ళింది.

బయటకు వెళ్లే దార్లు అన్నీ మూసేయండి.

హేయ్!

వెళ్ళండి, వెళ్ళండి!

గేట్స్.

లక్కీ!

- గేట్స్, నన్ను ఫోరమ్ దగ్గర కలువు. నాకు కనిపించింది. - హేయ్!

ఎవరైనా ఎర్రజుట్టు అమ్మాయిని చూసారా? టీ-షర్ట్ వేసుకుంది. ఎవరైనా చూసారా?

ఓహ్, ఛ.

ఏం జరుగుతోంది?

క్షమించండి… ఒక క్షణంలో వెళ్ళిపోతాం.

ఈ చోటుకు అంతే లేదు.

ఇటువైపు ఏముంది?

అటువైపు లోడింగ్ డాక్ ఉంది.

- తెరువు. - నా దగ్గర కీ లేదు.

ఈ తలుపు కీని తెప్పించు.

ఆ పనే చేస్తున్నా.

హేయ్, నేను బార్ ని.

నేను లోడింగ్ డాక్స్ దగ్గర ఉన్నాను. నాకు ఒక కీ కావాలి.

ఏమండీ, సర్, నాకు సాయం చేయగలరా?

నీకేమైనా సమస్యా?

నేను బానే ఉన్నాను…

నా బాయ్ ఫ్రెండ్ తాగినప్పుడు చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటాడు.

నన్ను పోలీసులకు కాల్ చేయమంటావా?

లేదు.

కానీ నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లగలిగితే చాలా సాయం చేసినోళ్లు అవుతారు.

ప్లీజ్.

నేను కాసేపట్లో లోడింగ్ చేయడం పూర్తి చేస్తాను, అప్పుడు నిన్ను ఏదైనా సురక్షితమైన చోటుకు తీసుకెళ్తా.

థాంక్స్. థాంక్స్.

ఓహ్, పదా.

వాళ్ళు వస్తున్నారు. దాదాపుగా చేరుకున్నట్టే.

పదా.

పదా.

ఓహ్, పదా, పదా, పదా, పదా, పదా, పదా, పదా, పదా, పదా, పదా.

ఆమె ఇంకా ఇక్కడే ఉంది అనుకుంటున్నావా?

అవకాశమే లేదు.

పీర్లెస్ లినెన్స్

More Telugu subtitles for Lucky

評論

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left