CODA

CODA

Pakua Manukuu ya Telugu

Maelezo ya toleo

Coda 2021 1080p ATVP WEB-DL DDP5 1 Atmos x264-CMRG | NAISU | FLUX | DVSUX | SaiTama | RARBG | ION10 | GalaxyRG | YTS MX
Maoni na RagnarLothbrok
Twitter >>> @RagnarLthbrok0

Lebo

Web-DL
web-dl
web
WEB-DL
x264
1080
TS
YTS
Yamechapishwa tarehe: 2021-08-19
Upakuaji: 48
Wenye Ulemavu wa Kusikia: No

Hakikisho la manukuu ya Telugu

Mistari 200 ya kwanza.

కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, యే

యే

నాకొక ఫీలింగ్ కలిగింది

గతంలో ఎన్నడూ కలగని, కలగని ఒక ఫీలింగ్

నో, నో

యే

నేను ఇప్పుడే చెప్పాలనుకున్నాను, అది ఏంటంటే

నేను నమ్ముతున్నాను

నేను నిజంగా నమ్మేది ఏంటంటే

కొన్నిసార్లు నన్ను తన వశం చేసుకుంటుంది, యే

ఓ, ఖచ్చితంగా ఇది ప్రేమే

ఓ, కొన్నిసార్లు ఇప్పుడే నన్ను తన వశం చేసుకుంటుంది, ఓ అమ్మాయి

ఓ, ఖచ్చితంగా ఇది ప్రేమే

ఇప్పుడే నన్ను చెప్పనీ

నాకొక ఫీలింగ్ కలిగింది చాలా వింతైన ఫీలింగ్

నాకు సంబంధించిన ప్రతీదీ మారినట్లుగా ఉంది

అవును, ఓ, ఖచ్చితంగా ఇది ప్రేమే

ఏంజెలా రోజ్, మీకు వినిపిస్తోందా?

-ఓకే, కాపీ. -మీరు వస్తున్నారా?

వచ్చావా, రూబీ!

మీ ఐస్ సరఫరాని నిలిపివేస్తున్నాను. నేనేమీ చారిటీ చెయ్యట్లేదు!

వస్తోంది!

ఎలా ఉన్నావు, హనీ?

హేయ్, రూబీ! మీరు మొదటి రౌండ్లో వెళ్ళారనుకున్నాను.

ఈరోజుకి అయిపోయిందా?

ఈ చెత్త కోటాల వల్ల.

పనికిమాలిన కోటాలు, కదా?

తన స్టాక్ కి ఎంత ఇద్దామనుకుంటున్నావు? అరకిలోకి రెండు డాలర్లా?

-రెండున్నర డాలర్లు. నేను బాగానే ఇస్తున్నాను. -రెండున్నర డాలర్లు?

మీకు ఆక్షన్లో ఎంత వస్తోంది?

ప్రశాంతంగా ఉండమ్మా. రేటు గురించి నాకొదిలెయ్.

ఇక్కడ సంతకం పెట్టు.

తన భోజనం డబ్బులు కూడా తీసేసుకుంటావా ఏంటి?

వాడో వెధవ.

మన చేపలు మనమే అమ్ముకుందామని అందుకే నేను చెప్పేది.

కేప్ లో వాళ్ళు ప్రయత్నం చేశారుగా.

అంతా నాశనం అయింది.

అయితే తిట్టుకుంటూ కూర్చో. సరిపోతుంది.

నేను వెళ్ళాలి. లవ్ యు, నాన్నా.

డాక్టర్ సంగతి మర్చిపోకు.

వలల సంగతి కూడా.

గుర్తుంది.

బై, కోతి మొహం.

బై, పిల్లి మొహం.

కొత్తదా, బాగుంది!

గ్లోస్టర్ హైస్కూల్

ఫెడరల్ ప్రభుత్వం నుండి హక్కుల చట్టం

ప్రజల్ని కాపాడగా, పదమూడు, పద్నాలుగు మరియు పదిహేనవ సవరణలు వారికి

తమ రాష్ట్ర ప్రభుత్వాల నుండి రక్షణ కల్పించాయి.

దురదృష్టవశాత్తూ, నిద్రపోయే హక్కును రక్షించే ఎలాంటి సవరణా లేదు.

రూబీ... రూబీ!

ఏం చేస్తున్నావ్?

ఓకే. మళ్ళీ ఒకసారి చదవండి.

మనం రేపు కొనసాగిద్దాం.

మీరు వెళ్ళొచ్చు!

-ఒక విషయం చెప్పనా. -ఏంటి?

నేను చేశాను. టైనీ ఫింగర్స్ తో శృంగారం జరిపాను.

ఎందుకు?

నాకు తెలీదు! కుతూహలం ఆపుకోలేకపోయాను.

పైగా, నా అంచనా తప్పు!

అతని చేతులు మాత్రమే చిన్నగా, బుజ్జిగా ఉంటాయి, కానీ అతని...

నిజంగా?

అవును, మనం అతని నిక్ నేమ్ మార్చేయాలి.

నీకు చేపల వాసన వస్తోందా?

ఇంకా నయం, చెవిటి దానిలా నటించడం లేదు.

మంచి విషయమే.

హేయ్, ఆడ్రా!

గుడ్. మ్యూజిక్ క్లాసు ఇప్పుడే అయిపోయింది.

-తరువాత ఏంటి మరి? -మాథ్స్.

ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం లేని

అంశాన్ని ఎంచుకోవాలి.

ఫిల్మ్ క్లబ్ లాగా.

"నీ బ్యాగ్ పక్కన పడేసి మందు కొట్టడానికి వెళ్లగల" క్లాసు అన్నమాట.

అంతేకాదు, మిస్టర్ వాబాచ్ చాలా అందంగా ఉంటారు, తెలుసా?

చెప్పాలంటే కామిక్ హీరోలాగా.

హాయ్! సింగింగ్.

సింగింగ్.

ఓకే, దీన్ని నింపి ఇవ్వండి.

సింగింగా?

నీకేమైనా పిచ్చా?

నేను ఎప్పుడూ పాడుతూనే ఉంటాను.

థాంక్స్.

సరే, ఇక్కడ నిన్ను అందరూ ఆటపట్టించేది సరిపోలేదు అన్నమాట, కానివ్వు.

బీట్ బాక్సింగ్ గానీ, కప్ క్లాప్పింగ్ గానీ

మొదలుపెడితే, నేనిక నీతో మాట్లాడను, సరేనా?

సౌండ్ తగ్గించండి!

చాలా ఎక్కువగా వస్తోంది!

చేపల వేట పూర్తయ్యాక బట్టలు మార్చుకోలేదు నువ్వు.

కంపు కొడుతున్నావు.

నాకు ర్యాప్ సంగీతం ఇష్టం.

దాని వైబ్రేషన్ బాగుంటుంది.

ఇక్కడి నుండి పద!

దురదలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

దురదగా ఉంటుంది.

ఆ భాగమంతా మండుతూ ఉంటుంది.

అతని, మీకు అర్థమయ్యే ఉంటుంది...

కోపం వచ్చి గట్టిబడిన బీట్ రూట్ లాగా.

కారం దట్టించి వండినట్లుగా.

నాకు అర్థమయింది!

మీ అమ్మ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.

ఉడకబెట్టిన ఎండ్రకాయ పెంకులా.

సరే. అదీ, మీకున్న సమస్యని

'జాక్ ఇచ్' అంటారు.

ఎక్కువ సమయం తడి బట్టలతో ఉంటే ఇలాగే అవుతుంది,

ఇంకా శృంగారం ద్వారా తేలిగ్గా మరొకరికి అంటుతుంది.

-మీ ఇద్దరికీ జాక్ ఇచ్ ఉంది. -నేను మీకు యాంటి ఫంగల్ క్రీం ఇస్తాను,

అయితే మీరు ఆ ప్రాంతాన్ని పొడిగా ఉంచుకోవాలి

రెండు వారాల పాటు శృంగారం జరపకూడదు.

మీరిద్దరూ శుభ్రమైన అండర్ వేర్స్ ధరించాలి.

ఇంకా...

ఇకపై మీరు అది చేయకూడదు.

ఏంటి?

ఎంతకాలం?

ఎప్పటికీ.

ఈ జీవితకాలానికి ముగిసినట్లే.

రెండు వారాలు.

-అసాధ్యం. -మా వల్ల కాదు.

అవి తీసేయ్. సభ్యత కాదు.

మీరు గట్టిగా శబ్దాలు చేయడం, సభ్యత లేని విషయం.

నేను దృష్టి పెట్టలేకపోతున్నాను.

వెళ్లి తిను.

గ్యాస్ వాసన వచ్చేలా దేవుడెందుకు తయారుచేశాడో తెలుసా?

చెవిటి వాళ్ళు కూడా దాన్ని ఎంజాయ్ చేయగలగడం కోసం.

నిటారుగా కూర్చో. గొంతులో అడ్డం పడుతుంది.

పదిహేను డాలర్లా, నిజమా?

నువ్వు గంజాయి కావాలన్నావు. నేను మందు కావాలనుకున్నాను.

ఆమె నీకు సరిపోదు! ఎడమకి తిప్పు.

ఒక్కరు కూడా నవ్వరేంటి?

అయితే? తను బాగుంది.

నేను మోడలింగ్ చేసే కాలంలో...

మొదలుపెట్టావా!

అవును! మీ అమ్మే బెస్ట్!

నేను తనని కలిసిన మొదటి ఏడాది, తను యాంకీ మిస్ పెజెంట్ గెలిచింది.

"...తను యాంకీ మిస్ పెజెంట్ గెలిచింది."

వినగలిగే అమ్మాయిలందరినీ ఓడించింది.

తనే అందరిలోకీ అందంగా ఉంది.

ఈమె సంగతేంటి?

పరవాలేదు.

తినే సమయంలో టిండర్ చూడకూడదని అనుకున్నాం కదా!

మ్యూజిక్ వింటే తప్పు అన్నప్పుడు, టిండర్ ఎందుకు కాదు?

ఎందుకంటే టిండర్ అయితే మన ఫ్యామిలీ మొత్తం పాలుపంచుకోవచ్చు.

నో, నేను కూర్చోమని చెప్పలేదే.

అందరూ నిలబడండి ఫ్రెండ్స్. లేవండి, లేవండి!

ఈ ఉదయం నా కాఫీ ఏదో పిచ్చి పాలతో చేశారు,

కాబట్టి నా మూడ్ అస్సలు బాలేదు.

హేయ్, రండి! రండి!

నాపేరు బెర్నార్డో వియల్లోబోస్.

బెర్నార్డో. బెర్నా...

మీకు 'ర' పలకడం సరిగా కుదరకపోతే,

ప్లీజ్, ప్లీజ్, కష్టపడకుండా నన్ను

మిస్టర్ వి అని పిలవండి.

ఓకే, అందరూ ఇటువైపు రండి.

పదండి, కదలండి! అందరూ ఇటువైపు రండి.

కదలండి!

మీ స్థాయి ఆల్టోనా, సొప్రానోనా, లేక 'పాడుతా తీయగా' చూసి

సింగర్ ననుకుంటున్నారో చూద్దాం.

గత మంగళవారం నా పుట్టినరోజు, కాబట్టి బహుమతులకు బదులుగా

నేను హ్యాపీ బర్త్ డే పాట పాడించుకుంటాను.

పాట మొత్తం పాడాల్సిన అవసరం లేదు.

ఎవరి స్థాయి ఏంటో తెలుసుకోవాలి.

నువ్వు, హ్యారీ పాటర్. కమాన్. మొదలుపెట్టు.

హ్యాపీ బర్త్ డే టూ యు

టెనర్. తర్వాత!

హ్యాపీ బర్త్ డే టూ యు

ఆల్టో.

తర్వాత!

హ్యాపీ బర్త్ డే టూ యు

హ్యాపీ బర్త్ డే

టూ యు

హ్యాపీ బర్త్...

...డే, మిస్టర్ బెర్నార్డో!

హ్యాపీ

బర్...ర్... ర్

హ్యాపీ బర్త్ డే

టూ యు

-థాంక్యూ. -టెనర్. తర్వాత!

బయటకు రా. అవును, నువ్వే!

ఎర్ర చొక్కా.

నీ పుట్టినరోజు శుభాకాంక్షలతో నన్ను ఆశీర్వదించు.

పదాలు మర్చిపోయావా?

వద్దు, వద్దు, వాళ్ళ వైపు చూడకు. వాళ్ళు నీకు సాయం చేయరు.

కానివ్వు!

పారిపోతోంది చూడండి.

హ్యాపీ బర్త్ డే

టూ యు

హ్యాపీ బర్త్ డే

టూ యు

హ్యాపీ బర్త్ డే

హ్యాపీ బర్త్ డే

హ్యాపీ బర్త్ డే

టూ యు

కార్డు తిరస్కరించబడింది!

నేను రేపు డబ్బు పంపిస్తాను.

చాలా అవమానంగా ఉంది!

నన్నేం చేయమంటావు?

ఐస్ కీ, పెట్రోల్ కీ డబ్బు కట్టాలిగా!

మనం బోటు అమ్మేద్దామా?

తర్వాత ఏం చేయాలి?

నాకు చేతనైన ఒకే ఒక పని అదే!

-ఏం జరుగుతోంది? -నాకు తెలీదు.

Maoni

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left