Contagion

Contagion

Pakua Manukuu ya Telugu

Maelezo ya toleo

Contagion 2011 720p BRRip x264-x0r TELUGU
Maoni na Artha
100% తెలుగు సంభాషణలు. 100% Sync.

Lebo

brrip
x264
720p
720
Yamechapishwa tarehe: 2020-03-18
Upakuaji: 45
Wenye Ulemavu wa Kusikia: No

Hakikisho la manukuu ya Telugu

Mistari 200 ya kwanza.

మరో గమనిక, ఫ్లయిట్ 1457 లో ప్రయాణించే యాత్రికులు...

... ఒర్లండో కు వెళ్తుంటే, దయచేసి బోర్డింగ్ బ్యాగ్-చెక్ ని వినియోగించుకోండి.

మీరు మీ లగేజ్ ని ఒర్లండో లో పొందవచ్చు.

ఈ రోజు ఫ్లయిట్ నిండిపోయింది.

- హేయ్. - ఆ, జాన్ నీల్ ఇక్కడ.

నిన్న రాత్రే మీరు నాతో హోటల్ లో గడిపి గుడ్-బై చెప్పకుండా వెళ్లిపోయ్యారు.

అదీ, అప్పటికే లేట్ అయ్యింది, అందుకని... సారీ, కంగారు పడ్డాను.

సరే, ఒకవేళ నిన్ను మళ్ళీ చూసే భాగ్యం నాకు లేకపోతే...

... నిన్ను చూడడం నాకు ఎంతో ఆనందం కలిగించిందని చెప్పాలనుకుంటున్నాను.

ఆ, నాకు కూడా. హా.

ఆ, చూడు, నేను నీకు ఇచ్చిన ఆ మరో ఈ-మెయిల్ వాడు...

... ఎందుకంటే అదే సురక్షితమైనది, సరే నా?

సరే.

నువ్వు బాగానే ఉన్నావా?

ఆ, ఏదో కొంచం...

కొంచెం జెట్-లాగ్ అంటే. అలసిపోయాను.

అయితే నువ్వు ఇంటికివెళ్లి రెస్ట్ తీసుకుంటే మంచిది. హాంగ్-కాంగ్ చాలా దూరం మరి.

గమనిక, ఫ్లయిట్ 5228 ప్రయాణికులు...

- ఓ, ఆగు... ...మినియాపోలిస్ కు...

నీదేనా?

ఆ, నాదే. వాళ్ళు నా ఫ్లయిట్ నే చెప్పారు.

సరే. చూడు, నువ్వు పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది.

- థాంక్స్. బై. - బై.

దయచేసి మీ బోర్డింగ్ పాస్ లను బయటకు తీసి సిద్దంగా పెట్టుకోండి.

థాంక్స్.

- శుభోదయం, రోజర్. - హేయ్.

అయితే నువ్వు ఫూట్ బాల్ పూల్ లో అదరగొట్టావని విన్నాను, ఆ?

మీరు మీ సింహాలను వదిలేస్తే మంచిది. మీ మనసుతో కాకుండా, మీ తలతో ఎంచుకోండి.

ఆ, సలహాకు థాంక్స్.

- ఆ. హేయ్, హేయ్. హేయ్, డాక్టర్, ఆ... - ఏంటి?

మీరు బిజీ అని తెలుసు. ఆ... నేను, అదీ...

- మీకు సమయం ఉందా? - తప్పకుండా.

- నాకు ఒక మెడికల్ సందేహం ఉంది. - సరే.

అది, మా వాడికి, ఆ... బడిలో సమస్యగా ఉంది.

- ఆ... శ్రద్ధ పెట్టలేక పోవటం. - ADHD?

- ఆ. - పరీక్ష చేయించారా?

అదే సమస్య. వాళ్ళు ఎవరికన్నా చూపించమన్నారు.

నేను మీరు చూస్తారేమో అని ఆశిస్తున్నాను.

- నేను అలాంటి డాక్టర్ ని కాదు. - ఓ. హహ. నాకు తెలియదు. నేనేమో...

కానీ నేను ఇంకొకరికి సిఫారసు చేయగలను.

- నిజంగా? - ఆ. అది నయం చేయగలిగిందే.

- సరే. - నేను ఎవరో ఒకరిని చూడమంటాను.

- ఇబ్బందేమీ లేదు. - సరే.

- సరే అయితే. - ఆ.

- థాంక్స్, డాక్టర్. - మరేం పర్లేదు.

తనకు ఎవ్వరూ ఎందుకు సహాయం చేయడం లేదు? తను బాగానే ఉన్నాడా?

పోస్ట్ లు చదువు.

కొంతమంది అంటున్నారు ఇది నాటకం అని. ఓ ఆర్ట్ ప్రాజెక్టు.

కొందరంటున్నారు ప్రభుత్వం ఆటోప్సీ చెయ్యనంది అని.

కప్పెట్టేసింది అని.

- దేనిని కప్పెట్టేసింది? - మనకి తెలియదు.

మినమత జబ్బు అయ్యుండొచ్చు. అదే, చేపల్లోని మెర్క్యురి వల్ల వచ్చేది.

గతంలో చాలా సార్లు వ్యాపించింది. చేపల పరిశ్రమ బయటకి రానివ్వదు.

- "పరిశ్రమతో వచ్చే రోగం." - సరే, కానీ అది కేవలం ఒక్కడు.

- ఏం జరిగిందో మనకు తెలియదు. - కేవలం వీడియో లో దొరికిన ఒక్క వ్యక్తి నా?

కెమెరా ముందుకి వచ్చి చావాలనే తెలివి అందరికీ ఉండదు.

మనం చూడని వారు నన్ను కలవర పరిచేది.

అక్కడ్నుంచి, చేపలు ప్రపంచం మొత్తం వెళ్తాయి.

ఎంత మంది, సూషి తింటూ నీ పేపర్ చదువుతారు.

అలన్, మాకు ఫ్రీలాన్స్ బడ్జెట్ అంతగా లేదు, పైగా హెచ్1 తరువాత...

నువ్వు చూడు. కొన్ని రోజులు పోతే, ఈ వీడియో యూట్యూబ్ లో ప్రపంచం మొత్తం చూస్తుంది.

మేము "నాన్న! పులి!" అని అరిచిన వాళ్ళం కాకూడదు.

నేను దీనిని హోబర్ట్ కి చూపిస్తాను. తనే హెల్త్ విషయాలు చూసుకుంటాడు.

నా స్టోరీ ని వాడికి ఇచ్చేస్తావా? వాడికి ఇచ్చేస్తున్నావు, కదూ?

లేదు, అలన్, నేను నీకు సహాయం చేస్తున్నాను. అది బస్ లో ఒక్క మనిషి.

- నేను ఈ మీటింగ్ ని టేప్ చేశాను. - మాకు అంతకన్నా ఇంకొంచెం సమాచారం అవసరం.

ఇది గనక మీ వార్తల్లో వచ్చిందా, నేను కోర్ట్ లో మిమ్మల్ని ఉతికి ఆరేస్తాను.

మంచిది. సరే, బై, అలన్. ఇంకెప్పుడూ నన్ను పిలవకు.

ప్రింట్ మీడియా చచ్చిపోతుంది, లొరేన్.

అది చచ్చిపోతుంది. నేను నీకోసం బస్ లో ఓ సీట్ అట్టిపెడతాను.

హై, నేను మిచ్ ఎంహాఫ్. నేను క్లార్క్ పినతండ్రిని, క్లార్క్ మోరో.

సరే, నేను తనతో మీరు వచ్చారని చెప్తాను.

అలాగే.

తను టేటమ్ గారి క్లాస్ లో జ్వరంగా ఉందని చెప్పాడు.

నేను మీకు ఫోన్ చేసిన తరువాత మళ్ళీ చూశాను. తన జ్వరం 100 కి కొంచెం పైన వుంది.

సరే. అయితే, ముందు తన అమ్మ, ఇప్పుడు మా బలమైన క్లార్క్ నా?

సరే పదా, వెళ్ళి మీ అమ్మకి, నీకూ కొంచెం సూప్ పట్టుకొద్దాం.

జాగ్రత్త, క్లార్క్, సరేనా?

అలాగే. థాంక్స్.

అదీ లెక్క.

వారం తిరిగే లోపు, మనం దీని అంతు చూస్తున్నాం.

నేను టెక్సాస్ లో వున్నాను. నేను ట్రై చేస్తాను. నేను దేనికైనా సిద్ధమే.

హహ. అదేం కాదు.

జోరీ బ్యాండ్ ట్రిప్ నుండి సరాసరి తన అమ్మగారి ఇంటికి వెళ్తుంది.

నా జాబ్ ఇంటర్వ్యూ వచ్చే వారానికి జరిగింది.

దాని అర్ధం ఏంటో నాకూ తెలియదు. ఏమీ లేదనే నా ఆశ.

హేయ్.

నా చెయ్యి.

ఇలా రా, ఇక్కడ కూర్చో, కూర్చో. కాళ్ళు చూస్కో. జాగ్రత్త.

కం ఆన్. కం ఆన్, హనీ.

సరే, ఎం జరిగింది? ఆ ఫ్లూ దరిద్రం కొంచెం ఎక్కువ తగిలించుకున్నావా?

హనీ? బెత్. బెత్. హేయ్, హేయ్, హేయ్. హనీ. హనీ.

బెత్. జీసస్. జేసు. హేయ్, బెత్.

- అమ్మా? - వద్దు, వద్దు, వద్దు. ఆ... అక్కడే వుండు, క్లార్క్. రావద్దు...

వెళ్ళు... నీ రూమ్ లోకి పో, చిన్నా. ఆ...

హనీ. హనీ.

- బెత్. - బెత్, నా మాట వినిపిస్తుందా?

నేను డాక్టర్ ఆర్రింగ్టన్. నువ్వు హాస్పిటల్ లో ఉన్నావు.

నీకు పొద్దున మూర్ఛ వచ్చింది, బెత్.

- తనకి ఇంతకు ముందు మూర్ఛ వచ్చిందా? - లేదు, లేదు, లేదు.

- ఎలర్జీ లు? - ఆ, తనకు పెనిసిల్లిన్ అంటే ఎలర్జీ అనుకుంటా.

- తనేమన్నా ఈ మధ్య కింద పడిందా? తల కొట్టుకుందా? - లేదు, తను ఓ ట్రిప్ నుంచి వచ్చింది...

మరి డ్రగ్స్? MDMA? Ecstasy?

లేదు. లేదు, మేము అలాంటివి వాడము.

- కొంచెం చేతులు వెయ్యండి ఇక్కడ. - జీసస్. బెత్. బెత్.

సార్, మీరు వెళ్ళాలి. ఇక్కడ ఉండ కూడదు.

తనకో లైన్ వెయ్యండి.

ఇంకా తనకి 2mg ఆటివాన్ ఇవ్వండి.

అది, ఆ, మేము ఎంత ప్రయత్నించినా, తను స్పందించలేదు.

- సరే. - ఇంకా తన గుండె ఆగిపోయింది...

...దురదృష్టవశాత్తూ, తను మరణించింది.

అలాగే.

- నన్ను క్షమించండి, మిస్టర్ ఎంహాఫ్. - ఇది ఒప్పుకోవడం చాలా కష్టమని తెలుసు.

అవును. అంటే, నేను వెళ్ళి తనతో మాట్లాడొచ్చా?

మిస్టర్ ఎంహాఫ్, నన్ను క్షమించండి. మీ భార్య చనిపోయింది.

అంటే, నేను ఇప్పుడే తనని చూశాను. ఇప్పుడే మేము ఇంట్లో ఉంది.

మమ్మల్ని ఎవరినన్నా పిలవమంటారా?

ఎవరన్నా మీ పక్కన వుండాలనుకుంటున్నారా?

మేము ఇప్పుడే డిన్నర్ చేశాము. పిజ్జా తిన్నాము. తను జెట్-లాగ్ అయి అలసిపోయానంది.

మీరు, తను హాంగ్-కాంగ్ వెల్లిందని అన్నారు.

మేము తాజా వార్తలను చూశాము.

అక్కడ ఉన్నదల్లా మీజెల్స్(తట్టు) ఇంకా H1N1 (స్ప్యానిష్ ఫ్లూ)...

...కానీ ఇది అవేవీ కాదు.

అయితే మరేంటి?

ప్రతిసారీ మాకు తెలియదు.

కొంతమండి జబ్బు అంటించుకొంటారు, ఐనా బతుకుతారు, కొందరు రోగం ముదిరి చనిపోతారు.

ఇప్పుడు మేము ఆరోగ్య నిర్వహణాధికారికి తెలియజేయాల్సి వుంటుంది...

...ఇంకా వాళ్ళు ఆటోప్సీ (శవపరీక్ష)ని కోరవచ్చు.

లేదా, మీరు కావాలంటే, మేమే ఒకటి ఆర్డర్ చేస్తాము.

కానీ నేను చెప్పినదానికన్నా కొత్తది తెలిస్తుందని గ్యారంటీ ఇవ్వలేను.

నా అంచనా అయితే, ఇది ఓ మెనింజైటీస్ (పటలశోథ), లేదా ఎన్సెఫలైటీస్ (మెదడు వాపు) అయ్యి వుండవచ్చు...

...ఇంకా ఎన్సెఫలైటీస్ అయితే, మాకు పెద్ద సమాచారమే వుండదు.

ఎండాకాలం అయినట్లయితే, ఏదైనా పురుగు కుట్టిందేమో అనుకోవచ్చు. వెస్ట్ నైల్ లాగా.

- నాకు తెలియదు... - హెర్పీస్ (సలిపి) వల్ల ఎన్సెఫలైటీస్ రావచ్చు.

తనకేం హెర్పీస్ లేదు.

- ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? - సరే.

ఏమైంది తనకి?

- ఏమైంది తనకి? - సరే, సరే.

ఎంహాఫ్ గారు, మా వద్ద ఓదార్పు కౌన్సెలర్ లు వున్నారు...

...ఇలాంటి సందర్భంలో ఎంతో సహాయపడగలరు, సరేనా?

మీకు అక్కడ కొంచెం ఉపశమనం దొరకవచ్చు.

నన్ను క్షమించండి.

హలో?

ఫోన్ పెట్టేసి, 911 కి కాల్ చెయ్యి. ఇప్పుడే. 911.

తను తలనొప్పిగా ఉందంటే, మంచం మీద పనుకోబెట్టాను.

తను ఊపిరి తీసుకుంటున్నట్లు లేడు.

క్లార్క్. క్లార్క్.

ఓరి భగవంతుడా, తను చనిపోయాడా?

మేం బీజింగ్ నుంచి వింటున్నదేంటంటే, ఈ రోగం వ్యాప్తి కట్టడి చేయబడిందని...

... హాంగ్ కాంగ్ లోని క్రిశాంతిమమ్ కాంప్లెక్స్ లోపలే.

2 మరణాలు, 10 అనుమానిత కేసులు.

"కట్టడి" అంటే ఏ అర్ధం అనుకోవచ్చు?"

"సార్స్" కోసం పెట్టిన నియమాలనే వాళ్ళు అనుసరించి పాటిస్తున్నారు.

వాళ్ళు ఆ కాంప్లెక్స్ ని మూసేసి అందరినీ లక్షణాల కోసం పరీక్షిస్తున్నారు.

కౌలూన్ ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం...

... ఇంకా హాంగ్ కాంగ్ ఒక ఓడరేవు.

ఇది ఇంకా వ్యాపిస్తుంది.

హాంగ్ కాంగ్ మనకి రక్త నమూనాలను పంపిస్తుంది.

మేము లండన్ నుంచి వచ్చిన నమూనాలను కూడా పరిశీలిస్తున్నాము.

2 గుత్తి లు: ఒకటి హోటల్ దగ్గర, రెండోది హెల్త్ క్లబ్ దగ్గర.

5 మంది చనిపోయారు, ఎన్సెఫలైటీస్.

ఇంకా టోక్యో లోని బస్ లో అతను.

- ఆ గుత్తి నుంచి 3 చనిపోయారు. - వీరెవరన్నా చైనా కి కానీ లండన్ కి కానీ వెళ్ళారా?

మేం చూస్తున్నాము.

నీల్ గారు, మీరు నాతో ఉండాలి ఇక్కడ.

నేను మీకు వినిపిస్తున్నానా? మీకు గతంలో మూర్ఛ వచ్చిందా? నీల్ గారు?

- మీకు వీలైతే, ఒకసారి కళ్ళు తెరవండి. - తను ఊపిరి తీసుకుంటున్నాడు, కదూ?

నేను తనని లేపలేకపోయాను ఇంటికి వచ్చాను, నేను తనని లేపలేకపోయాను.

పొద్దున లేచేసరికి మా ఇద్దరికీ ఒంట్లో బాగోలేదు.

తల జాగ్రత్త.

మ్...

సరే, సల్సై నాశనమయ్యాయి. అడుగున చూద్దాం.

ఓరి భగవంతుడా.

నన్ను ఏమన్నా ఒక నమూనా తీయమంటావా, లేక...?

ముందు నువ్వు ఈ బల్ల కి దూరంగా జరుగు.

- నేను ఎవరినన్నా పిలవాలా...? - అందర్నీ పిలువు.

అది, ఇలాంటివి అప్పుడప్పుడూ బయట జరుగుతూనే ఉంటాయి.

ఈత పోటీల తరువాత కాలేజీ హాస్టల్ లో మెనింజైటీస్...

... లేకపోతే ఎండాకాలం చెరువు గట్టున క్యాంప్ లో వెస్ట్ నైల్ అంటుకోవడం.

ఆ, నేను చదువుతున్నాను, పోయిన ఎండాకాలం ఎన్టెరోవైరస్ ఎన్సెఫలైటీస్ వ్యాపించిదంటా.

103 కేసులు, ఎక్కువగా పిల్లలు.

ఆ, కానీ అది రావటానికి ఇప్పుడు అక్కడ చలి ఎక్కువ.

గత రాత్రికి, 5 మరణాలు, 32 కేసులు.

చిన్నపిల్లల బడిలో ఒక గుత్తి వుంది.

అలాంటి దానికి మనం ముందే సిద్ధంగా ఉండాలి.

అది అన్నీ వార్తల్లోకీ ఎక్కుతుంది.

సమాచార పంపిణీ లేకపోతే మీరు చేసే ముక్యమైన పని ఏంటి?

జబ్బుపడిన వారిని ఒంటరిగా ఉంచుతున్నాం, అనుమానితులను నిర్బంధిస్తున్నాం.

సరే, మంచిది.

ఇప్పటి నుంచి, మనిద్దరం సెల్ ఫోన్ తో మాట్లాడుకుందాం.

నీకేమన్నా అవసరమైతే, నాకు కాల్ చెయ్యి. ఏమన్నా రాజేకీయ చెత్త ఎదురైతే, నాకు కాల్ చెయ్యి.

పొద్దున్నే మూడింటికి నిద్రలేచి గొడకేసి చూస్తున్నావా...

... ఈ ఉద్యోగం ఎందుకు తీసుకున్నానా అని అనుకుంటూ? నాకు కాల్ చెయ్యి.

మీరు అంతకన్నా ఇంకొంచెం వెచ్చనైనదే సర్దుకున్నారని ఆశిస్తున్నాను.

మనకి ఎదురయ్యేది దాదాపు సున్నా డిగ్రీలు, ఇంకా చలిగాలి.

మీకు జలుబు చేస్తే మంచిది కాదు.

మీరు ముందు హోటల్ కి వెళ్తారా, సర్దుకోవడానికి?

నాకు మొదలు పెట్టాలనుంది, వీలైతే.

- అలాగే. - ఆఫీసు ఎంత దూరం?

ఇక్కడ నుంచి దాదాపు అరగంట.

Maoni

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left