Mistari 200 ya kwanza.
Lucy (2014) || లూసీ (౨౦౧౪)
100 కోట్ల సంవత్సరాల క్రితం, మనకి జీవం ఇవ్వబడింది.
మనం దానితో ఏం చేశాం?
లూసీ.
ఉప్మా తిన్నంత పని. లోపలికెల్లడం, బయటకి రావడం, అంతే.
అయితే అదేదో నువ్వే చెయ్యొచ్చుగా?
వాడు అస్సలు ఊహించనిదేంటంటే
ఈ కేస్ ఇవ్వటానికి 10 మంది రావడం.
వాడి దిమ్మ తిరిగిపోతుంది. పదా!
అందులో ఏం వుంది?
బంగారం!
ఇలా భయపడిపోకు, సరేనా?
నువ్వు నన్ను నమ్ముతున్నావు, కదూ?
ఆ!
రిచర్డ్, నువ్వంటే నిజంగానే నాకు ఇష్టం.
కానీ ఇప్పుడు నా జాగ్రత్త నేనే చూసుకోవాలి.
నాకు తెలియదు. నేను చెయ్యాల్సిన పనులు చాలా వున్నాయి.
ఏయ్, ఏయ్. ఏం చేస్తున్నావ్?
నేను ఇంటికి వెళ్తున్నాను, ఎందుకంటే నాకు సోమవారం పరీక్షలు వున్నాయి.
వెళ్ళి తలంటుకోవాలి, ఇంకా చదువుకోవాలి, సరేనా?
నీకు తెలుసా? మొన్న, నేనో మ్యూజియం కి వెళ్ళాను.
అక్కడ ఏం చూశానో నీకు తెలుసా? ఏంటి?
మొట్టమొదటి మహిళకి లూసీ అని పేరుపెట్టారు.
అది విని నేనిప్పుడు సంతోషించాలా?
ఆ.
లేదు.
నేను నీకు కాల్ చేస్తాను. సరేనా?
సరే, సరే, సరే.
నేను మొత్తం చెప్పేస్తాను.
ఈ కేస్ ని నేను ఇవ్వడం కుదరదు.
వాడితో నాకు గొడవయ్యింది.
అదేం పెద్ద విషయం కాదు, అదే నువ్వెళ్తే, సమస్యే వుండదు.
నువ్వు లోపలకి వెళ్ళి, రిసెప్షన్ దగ్గర,
మిస్టర్ జాంగ్ ని కిందకి రమ్మను.
వాడు కిందకి వస్తాడు, కేస్ తీసుకుంటాడు,
నువ్వు నీ అందమైన చిరునవ్వుని వాడి ముఖాన కొట్టి
వచ్చేసేయ్.
చూడు! నీకు ఇక్కడినుంచే ఆ రిసెప్షన్ కనిపిస్తుంది.
కం ఆన్.
కేస్ లో ఏముంది?
నాకు తెలియదు, ఏవో కాగితాలు.
అలాగా? అయితే చూద్దాం మరి.
ఇది లోక్ వేసుంది. ఇంకా మిస్టర్ జాంగ్ దగ్గర మాత్రమే కోడ్ వుంది.
నేను కేవలం రవాణా మనిషిని.
నీకు ఇందుకు డబ్బిచ్చారా?
ఆ, ఏదో కొంచెం.
ఎంత కొంచెం?
సరే! మనం ఇప్పుడు బెరాలాడుతున్నామా లేక...
లేదు, లేదు. నీకు ఎంత ఇచ్చారు? ఎంతో, నాకు తెలియాలి.
1000 డాలర్లు.
నీకు ఒక 1000 డాలర్లు...
కాగితాల రవాణాకి ఇచ్చారా? నిజంగా?
నాకు తెలియదు. నాకు 10 నిమిషాలు పడుతుంది, వాళ్ళు వెయ్యిస్తారు
ఇంక మిగతాదంతా నాకు అనవసరం.
ఆ, ఇది నాకు కూడా అనవసరం మరి, ఇప్పుడే చెప్తున్నా.
విను! ఏంటి?
మనం చెరో సగం పంచుకుందాం.
అది 500 నీకు, ఇంకా 500 నాకు.
రిచర్డ్, నేను నీకు కాల్ చేస్తాను.
చూడూ, ఇది ఈ వారంలో మూడో సారి,
నేను ఇదే కౌబోయ్ టోపీ లో ఈ హోటల్ కి రావడం.
సమస్య తీరిపోయింది!
పో, పో. నేను నీకోసం వేచివుంటాను. వెళ్ళు.
లూసీ, హనీ...
నేను దీన్ని డజన్ సార్లు చేశాను.
ఇవి కాగితాలే.
ఇవేవో కొన్ని డిజైన్లు వాళ్ళు
కాపీ కొట్టడానికి మార్చి వుండొచ్చు.
ఈ దేశంలో ఇలాగే జరుగుతుంటాయి.
నా స్టెట్సన్ కూడా ఇక్కడే తయారయ్యింది. చూడు.
ఆ లేబల్ మీద వుంటుంది, "Made in Taiwan."
మళ్ళీ కలుద్దాం, నకిలీ స్టెట్సన్ పెట్టుకున్న కౌబోయ్.
బేబీ, ప్లీజ్.
రిచర్డ్, నేను వెళ్ళాలి. ఇంకా నిజంగా...
నువ్వేం చేస్తున్నావ్? నన్ను క్షమించు.
నేను చాలా సారీ. కానీ నాకు నిజంగా నీ సహాయం కావాలి.
ఆగు! ఆపు! దీన్ని ఈ క్షణం నానుండి తీసెయ్యి!
నా వల్ల కాదు. దీన్ని ఈ క్షణం నానుండి తీసెయ్యి!
నా వల్ల కాదు, మిస్టర్ జాంగ్ దగ్గర మాత్రమే తాళం వుంది.
నువ్వు చెయ్యాల్సిందల్లా హోటల్ లోకి వెళ్ళి
రిసెప్షన్ దగ్గర తన కోసం అడగడం.
కుదరదు! దీన్ని ఈ క్షణం నానుండి తీసెయ్!
నన్ను క్షమించు. నాకు వేరే దారి లేదు.
నువ్వు ఎంత తొందరగా లోపలకి వెళ్తే, అంతా తొందరగా బయటకి వచ్చేస్తావు!
నువ్వు నాకిది చేశావంటే నమ్మలేక పోతున్నాను.
నేను ఇక్కడే వుంటాను. ఇదే నా మాట.
నీ మాటకి పంది పెంటంత విలువలేదు!
దాని విలువ 500 డాలర్లు, ముందు చెల్లింపు.
నువ్వో దరిద్రుడివి.
ఇంకా, నువ్వు అందంగా వున్నావు.
మిస్, మీకు నేను సహాయం చేయవచ్చా?
ఆ. అవును.
నేను ఇక్కడకి వచ్చింది...
మిస్టర్ జాంగ్ కోసం.
అలాగే...
నేను ఎవరు వచ్చారని చెప్పాలి?
రిచర్డ్.
రిచర్డ్ నన్ను పంపించాడు.
మీ పేరు?
లేదు, రిచర్డ్.
రిచర్డ్... తను పార్కింగ్ కోసం చోటుని వెతుకుతున్నాడు.
అయినా సరే, మిస్టర్ జాంగ్ మీ పేరుని తెలుసుకోవాలని అనుకుంటున్నారు.
లూసీ.
ఏ లూసీ?
వట్టి లూసీ. ఆయనని తొందరగా రమ్మంటారా, ఎందుకంటే నాకు...
నేను అనువదిస్తాను, ఒక్క నిమిషం.
మిస్టర్ జాంగ్ వస్తున్నారు. మీరు ఇక్కడే వుండండి.
నేను కూర్చోవచ్చా?
మిస్టర్ జాంగ్ మీరు ఇక్కడే ఉండాలని చెప్పారు.
నన్ను అడిగితే, మీరు ఇక్కడే ఉంటే మంచిది.
క్షమించండి.
రీజెంట్ హోటల్.
లేదు!
లేదు!
ప్లీజ్. ప్లీజ్!
ప్లీజ్!
నాకు ఏమీ తెలియదు!
నాకు ఏమీ తెలియదు! ప్లీజ్! ప్లీజ్!
వద్దు! ప్లీజ్!
మీరు ఇంగ్లిష్ మాట్లాడతారా?
లూసీ! అవును, నేనే లూసీ ని.
ఇది ఒక పెద్ద తప్పు జరిగిపోయింది.
నేను ఈ కేస్ ని ఇవ్వాలి, అంతే.
ఒకవేళ మీరు తాళం పోగొట్టుకుంటే, నా చెయ్యి నరకాల్సిన అవసరం లేదు.
మీరు గొలుసుని తెంపితే సరిపోతుంది, సరేనా?
ప్లీజ్.
నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్లీజ్.
నో, నో, నో!
ప్లీజ్.
ప్లీజ్!
హలో, మిస్. నాకు ఇంగ్లిష్ వచ్చు. నేను మిస్టర్ జాంగ్ కి అనువాదకుడిని.
దయచేసి, ఆయనకి నేను ఏమీ చేయలేదని, నాకు ఏమీ తెలియదని చెప్పండి.
ఇదంతా ఒక పెద్ద పొరబాటు, సరేనా? దయచేసి ఆయనకి అది చెప్పండి.
అలాగే, సరే, సరే. ఆగండి.
మిస్టర్ జాంగ్ ఆ కేస్ లో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారు.
లేదు, ఆ కేస్ లో ఏముందో నాకు తెలియదు.
నీకు ఇంగ్లిష్ వచ్చా లేక నీకు ఇంగ్లిష్ రాదా?
ఆ, నాకు వచ్చు. నేను న్యూయార్క్ లోని ఇంటర్నేషనల్ హై స్కూల్ లో ఒక సంవత్సరం చదివాను.
అలాగే.
రిచర్డ్ ఈ కేస్ ని మీకు ఇవ్వమని నాకు ఇచ్చాడు, నాకు అంతే తెలుసు.
సరేనా? ఆయనకి అది చెప్పండి.
ఆయని నాకు ఓ అంకెలు వేసున్న కాగితం ఇచ్చాడు. ఏంటిది?
అది ఆ కేస్ ని తెరిచే కోడ్.
ఇందులో నిజంగా ఏముంది?
హాని చేసేదేదీ కాదు.
అయితే మరి ఆయనే స్వయంగా ఎందుకు తెరవడం లేదు?
ఆయనకి రిచర్డ్ పై నమ్మకం లేదు.
నాకు కూడా రిచర్డ్ పై నమ్మకం లేదు.
నేను వాడితో ఒక్కవారమే డేట్ చేశాను.
సరే, సరే, సరే.
మిస్టర్ జాంగ్ మీరు కేస్ ని తెరిచి తీరాలని అంటున్నారు. అలాగే, అలాగే.
ప్లీజ్, భగవంతుడా, కాపాడు.
ఆయన మిమ్మల్ని త్వరపడమంటున్నాడు.
మిస్టర్ జాంగ్ కి వేరే పనులున్నాయి.
కేస్ లోని సామాగ్రిని వర్నించగలరా?
ఇందులో 4 ప్లాస్టిక్ సంచుల్లో బులుగు రంగు పొడి వుంది. ఏదో...
వంకాయ రంగు పొడి.
నాకు తెలియదు. చూడడానికి చెండాలంగా వుంది.
మిస్టర్ జాంగ్ మీకు ఓ ఉద్యోగం ఇవ్వాలని అనుకుంటున్నారు.
ఓ ఉద్యోగమా?
నాకు ఏ ఉద్యోగం వద్దు.
సుమారు 100 కోట్ల సంవత్సరాల క్రితం జీవం మొదలయి ఉంటే,
మనకి 4 లక్షల ఏళ్ళు ఆగవలసి వచ్చింది
మొదటి నాడీ కణాల లో మార్పు చూడడానికి.
ఇక్కడే మనకి తెలిసిన జీవం మొదలయ్యింది.
మెదడులు కేవలం కొన్ని మిల్లీగ్రమ్ ల తూకంలో ఉండేవి.
అప్పటికి తెలివి మేల్కొందో లేదో చెప్పే వీలు లేదు.
అంతా అసంకల్పిత చర్యగా జరిగిపోయేది.
ఒక్క నాడీ కణం ఉంటే, మీరు బతికున్నట్లు. రెండు నాడీ కణాలుంటే,
మీరు కదులుతున్నట్లు, ఇంక, కదలికతో పాటుగా,
ఆసక్తికరమైన సంఘటనలు జరగటం ప్రారంభమవుతాయి.
భూమిపై జంతుజాలం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటిది.
అయినప్పటికీ, వాటిలో అధిక జాతులు వాటి మస్తిష్క సామర్థ్యంలో కేవలం 3% నుంచి 5% మాత్రమే వినియోగిస్తున్నాయి.
కానీ అది మన మానవాళి ని చేరేంతవరకు కానీ
జంతుక్రమం అత్యున్నత స్థానంలో
మస్తిష్క సామర్థ్యాన్ని ఎక్కువ వాడే జీవి ని చూసింది.
10% పెద్ద ఎక్కువేమీ అనిపించక పోవచ్చు,
కానీ మనం దానితో ఏం చేశామో చూస్తే, అది చాలా ఎక్కువే అవుతుంది.
ఇప్పుడు మనం ఓ ప్రత్యేక కేస్ గురించి మాట్లాడుకుందాం.
మన కన్నా మెదడుని ఎక్కువగా వాడే బతికున్న ఏకైక జీవి.
డాల్ఫిన్.
అంచనా ఏంటంటే ఈ అద్భుతమైన జీవి
మస్తిష్క సామర్థ్యం సుమారు 20% వరకూ వాడుతుంది అని.
ప్రత్యేకించి,
ఇది దీనికి
ఒక ప్రతిధ్వని వ్యవస్థని ఇచ్చింది,
మనిషి కనిపెట్టిన అత్యుత్తమ సోనార్ కంటే ఎంతో మెరుగ్గా పనిచేసేది.
కానీ డాల్ఫిన్ సోనార్ ని కనిపెట్టలేదు, అది దానిని సహజంగా పెంచుకుంది.
ఇదే మనం ఈ రోజు చేసే
తత్వ పరిశీలన లో ముఖ్య భాగం.
దీనిబట్టి మనం అనుకోవచ్చా
మానవులు "అవ్వాలి" అనే దానికన్నా
"ఉండాలి" అనే దానికే
ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని?
లూసీ.
నా కడుపుకి ఏం చేశారు?
ఏమీ లేదు!
అడ్డంగా చిన్న కోత మాత్రమే.
చాలా బాగా జరిగింది.
ఇంకా ఒక్క నెలలో తెలుసుకుంటావు
No comments yet. Be the first to leave one.