Evil Eye

Evil Eye

Shkarko Titrat Telugu

Informacioni i lëshimit

Evil Eye 2020 WEBRip Amazon
Evil Eye 2020 WEB-DL Amazon
Një Komentar nga ChristopherCavco

Etiketat

Web-DL
web-dl
web
WEB-DL
webrip
BRip
Publikuar më: 2021-04-11
Shkarkime: 17
Dëgjim i Dëmtuar: No

Pamje paraprake e titrave në Telugu

200 rreshtat e parë.

నా బంగారం.

వద్దు. నా దగ్గరకి రావద్దు.

నిన్ను మర్యాదగా అడుగుతున్నాను.

నాతో రా!

నాతో గొడవ పడటం మానేయ్!

న్యూ ఆర్లియన్స్, యుఎస్ఎ

హలో?

హలో?

ఢిల్లీ, ఇండియా

నువ్వు నిద్రపోతున్నావా?

ఇప్పుడు ఉదయం ఏడు గంటలు అయింది, అమ్మా.

మంచిది. నేను తరువాత కాల్ చేస్తాను.

లేదు, ఫర్వాలేదు. ఏంటి విషయం?

శోభా ఆంటీ ఇందాకే కాల్ చేసింది.

అభిషేక్ కి నిశ్చితార్థం జరిగింది.

నేను చెప్పిన మాట విన్నావా?

విన్నాను.

నీ చిన్న సోదరుడికి పెళ్లి నిశ్చయం అయింది. నువ్వు మాత్రమే మిగిలి ఉన్నావు.

ఓహ్, ఎంత సిగ్గు చేటు.

నేను అమెరికాని వదిలి రాకూడదు.

నీకు భర్తని వెతికిన తరువాతే ఇండియా వచ్చి ఉండవలసింది.

ఊహ్-హూ.

ఏంటి "ఊహ్-హూ"?

నన్ను నాలా ఉండనివ్వు, అమ్మా. నేను బాగానే ఉన్నాను.

-నాకేమీ శాపం లేదు. నీకు చెబుతూనే ఉన్నాను. -అలా ఎలా చెప్పగలవు?

-త్వరలో నీకు 29 ఏళ్లు వస్తాయి. -అవును, నా ఇరవైల్లో ఇదే చివరిది.

కాదు. నీ జాతకం ఏం చెబుతుందో నీకు తెలుసు.

నువ్వు గనుక 29 ఏళ్ల వయస్సులో పెళ్లాడక పోతే ఇంక నీకు పెళ్లే జరగదు.

అసలు పెళ్లే జరగదా? ఎంత ఘోరం.

నువ్వు ఏం అనుకుంటున్నావో పల్లవికి చెప్పు.

జాతకాలు అనేవి అశాస్త్రీయమైన చెత్త.

నువ్వంటే ప్రేమ.

మీరిద్దరూ నన్ను చచ్చే వరకూ హింసిస్తారు.

ఒక మంచి వివాహం ఏదో అలా అనుకోకుండా జరిగిపోదు.

నువ్వు దానిని సీరియస్ గా తీసుకోవాలి. సరేనా, పల్లూ?

నువ్వు అజాగ్రత్తగా ఉంటే...

చెడు పరిణామాలు ఏర్పడవచ్చు.

అమ్మా, ఎందుకు ఎప్పుడూ కీడు జరగొచ్చు అంటావు?

అమ్మా? హలో?

నేను మీ అమ్మని, కదా? అది నా బాధ్యత.

-నీ చేతి కడియం వేసుకున్నావా? -అవును, వేసుకున్నాను.

మంచిది. అది నిన్ను ఈవిల్ ఐ నుండి కాపాడుతుంది, బంగారం.

మంచిది. ఇది నాకు నచ్చింది. ఇప్పుడు నేను మళ్లీ నిద్రపోవచ్చా?

సరే, సరే. క్షమించు. విశ్రాంతి తీసుకో.

-సరే, అలాగే. మళ్లీ మాట్లాడతాను. -ఉంటాను.

నా బిడ్డని ఈవిల్ ఐ నుండి కాపాడు. అలాగే, దాని పెళ్లి జరగాలి.

ఈవిల్ ఐ

ఈవిల్ ఐ మన మీద పడి కీడు చేయగలదు, కానీ ఆ ప్రేమ చెడు అంతటినీ జయించగలదు

ఈవిల్ ఐ మీ దిశగా ప్రసరించినప్పుడు,

దానిని పట్టించుకోకపోతే వినాశనమే.

ఈవిల్ ఐ ని ఆపే ఆ తాయత్తు ఆమెను ఆపదల నుండి రక్షించు గాక

-నువ్వు అమ్మవి కాబోతున్నావంటే నమ్మలేను. -నాకు ఆ భావన ఇప్పటికే ఉంది.

ఈ చిన్న శిశువుతో నేను ప్రేమలో పడిపోయాను. దీని కోసం నేను ఏదైనా చేసేస్తాను.

-నీకు ఏదైనా సాయం కావాలా, మాలిక్? -లేదు, నేను చూసుకుంటా.

మంచిది, ఎందుకంటే నాకు చాయ్ ఎలా చేయాలో తెలియదు.

అమ్మ

ఒక భారతీయ మహిళగా నా వైఫల్యాల గురించి నేను అన్న మాటల్ని ఆమె విన్నట్లుంది.

నీకు చాయ్ ఎలా చేయాలో నన్ను నేర్పమంటావా?

-హాయ్, అమ్మ. -హలో, బంగారం. ఆ సంగీతం ఏమిటి?

అది నీకు తెలియదులే.

నాకు నచ్చింది.

నేను ఎవరితో ఉన్నానో చూడు.

హలో, కెల్లీ. నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు.

ఆహ్, ధన్యవాదాలు, శ్రీమతి ఖత్రి.

-మాలిక్ ఎక్కడ? -ఓహ్, అతను వంటగదిలో చాయ్ చేస్తున్నాడు.

హాయ్, శ్రీమతి ఖాత్రి.

మంచి అబ్బాయి. చాయ్ ఎలా కాయాలో పల్లవికి కూడా తెలియదు.

ఏంటి సంగతి, అమ్మ?

మరి, పల్లు, సరే, నేను అనుకున్నాను...

లేదు. మరొక కుర్రవాడిని కలుసుకోవడం లేదు.

నేను ఫోన్ చేసింది అందుకోసం కాదు.

తప్పకుండా.

సరే, నీతో ఫోనులో మాట్లాడుతున్నాను కాబట్టి...

చూడు, బంగారం. అతను అందంగా ఉన్నాడు, కదూ?

ఓహ్, అవును, చాలా సమర్థుడిలా ఉన్నాడు.

చూశావా? కెల్లీకి కూడా అతను నచ్చాడు. హూస్టన్ లో ఉంటాడు,

ఈ వారాంతంలో న్యూ ఆర్లియన్స్ వెళతాడు,

అతను నిన్ను కలుస్తా అన్నాడు.

ఆగు, నువ్వు ఇప్పటికే ఈ ఏర్పాటు చేశావా?

-మనం వేగంగా కదలాలి. -అతను ఇక్కడ ఉండే వాడు కాదు.

న్యూ ఆర్లియన్స్ లో భారతీయులు లేరు. నేను ఏం చేయాలి?

అమ్మ. సరే, మనం దీని గురించి మాట్లాడుకున్నాం.

ఇంక ఇలాంటి ఏర్పాట్లు చేయడం నా వల్ల కాదు.

అతడిని పెళ్లాడమని చెప్పడం లేదు. అతనితో కాఫీకి వెళ్లమంటున్నాను.

-మనం ఏమంటున్నాం? -మీ అమ్మాయితో మాట్లాడాలని చూస్తున్నాను.

ఆమె ఏం అంటోంది?

చాయ్ చేయగల వ్యక్తిని పల్లవి కోసం వెతుకుతోంది.

అమ్మ, ఇలాంటి పనులు ఎప్పటికీ పని చేయవు.

కానీ ఈసారి పని చేస్తేనో, ఆపై నువ్వు ప్రయత్నించకనే 'కాదు' అని చెబితేనో?

చాయ్ ఎలా ఉంది? మరీ వేడిగా లేదు, కదా?

మంచిది.

నీ కోసం నేను చేయగల పనులు ఇవి.

అయితే, ఈ విషయం గురించి మీ అమ్మ ఏం అంది?

యథాలాపంగానే, ఇంజినీరు, వారాంతాలలో ప్రయాణాలు,

సంగీతం అంటే ఇష్టం.

సంగీతం అంటే ఇష్టమా?

సరే.

అతను లోపల ఉన్నాడా?

ఎంత ఘోరంగా ఉంది?

ఓహ్, బాబోయ్.

-మంచిది. -అతను కత్తిలా ఉన్నాడు.

ఏంటి?

అది అతను కాదు.

అతనే అయి ఉండచ్చు. అతనే కావచ్చు.

ఓయ్, ఊరికే అలా వెళ్లు.

నిజాయితీతో చేసే తప్పు.

గోధుమ రంగు కుర్రాళ్లంతా ఒకేలా ఉంటారు. అవునా?

ఓహ్, ఇలా చూడు.

అతను నన్నే చూస్తున్నాడు హూస్టన్ అబ్బాయి ట్రాఫిక్ లో

ఆ అందగాడితోనే వెళ్లు! అతనికి చెప్పు నీకు ఏది కావాలో...

హేయ్.

హేయ్.

మనం గతంలో కలిశామా?

వావ్. ఈ వాక్యం బాగా ఉపయోగిస్తారులా ఉంది?

క్షమించండి.

-మీరు ఒకరి కోసం ఎదురుచూస్తున్నారు, కదా? -ఏంటి?

ఇందాక నుండి మీరు కిటికీ గుండా బయటకు చూస్తున్నారు, ఎవరి కోసమో.

కానీ అది తెలిసిన వ్యక్తే అయితే మీరు ఈపాటికి వెళ్లిపోయే వారే.

కాబట్టి, మీరు మీ తల్లిదండ్రులకు ఏ విషయం చెప్పాలి అనుకుంటా,

అందుకే మీరు ఇంకా ఉన్నారు. నిజం కదా?

దేవుడా, ఈ చూపులు అనేవి ఘోరమైనవి, కదా?

-అవును. -అవును.

ఏది ఏమైనా, నా ఉద్దేశం అది కాదు...

-లేదు. సరే. -క్షమించండి.

సరే. జాగ్రత్త.

అంటే, నా ఉద్దేశం...

అతను ఇంకా ఇక్కడికి రాలేదు.

లేదు, అతను రాలేదు.

-నా పేరు సందీప్. -పల్లవి.

అందమైన పేరు.

ధన్యవాదాలు.

హేయ్, క్షమించండి. ఇక్కడ ఓ భారతీయ అమ్మాయి ఎదురుచూస్తున్నారా?

ఓహ్, అవును. కొద్ది నిమిషాల కిందటే ఆమె వెళ్లిపోయారు.

అతను దాదాపు గంట ఆలస్యం అయ్యాడు, అమ్మ. అందుకే, వచ్చేశాను.

అంత తేలికగానా? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు?

-సోనియాతో ఉన్నాను. -సోనియాని ఎప్పుడయినా కలవచ్చు.

ఇలా ఎలా చేస్తావు, పల్లు? అతను మంచి కుటుంబం నుంచి వచ్చిన మంచి కుర్రవాడు.

నాకు అసలు అతడిని కలుసుకోవడమే ఇష్టం లేదు.

-అది విషయం కాదు. -అది ఎందుకు విషయం కాదు?

ఎందుకంటే మేము ఇది చేస్తున్నది నీ ఆనందం కోసం,

నీ భవిష్యత్తు కోసం. నీ కమాండర్ నిన్ను నేలకు ఒరుగు అంటే నువ్వు అది చేయాల్సిందే.

అమ్మ, ఇది సైన్యం కాదు. నువ్వు నా కమాండర్ కాదు.

నేను గుడ్డిగా నీ మాట వినక్కర లేదు.

నన్ను నమ్మమని అడుగుతున్నాను.

నువ్వు ఎందుకు అసలు...

నేను సొంతంగా ఎవరినైనా ఎందుకు కలవకూడదు?

అమ్మా?

హలో?

హలో?

-హలో? -చెప్పు. చెప్పు.

నువ్వు సొంతంగా ఎవరినైనా కలుసుకోవచ్చు.

నువ్వు ఒక తప్పుడు వ్యక్తితో...

ప్రేమలో పడకూడదనే కోరుకుంటాను.

నిన్ను నమ్మమంటావు, కానీ నీకు నా మీద అసలు నమ్మకమే లేదు,

-నమ్ముతావా? -పల్లవి...

నీతో తరువాత మాట్లాడతా, సరేనా?

-మీరు బాగానే ఉన్నారా? -అవును.

మా అమ్మ, కొద్దిగా ఎక్కువ చేస్తుంది.

మన్నించండి.

ఎడిసన్ లో కొద్ది సంవత్సరాల కిందట ఒక పెళ్లిలో మేము.

మా తల్లిదండ్రులు ఢిల్లీకి వెళ్లడానికి ముందు.

మా నాన్నకి గొప్ప యూనివర్సిటీలో తాత్కాలిక ఉద్యోగం దొరికింది,

ఇంక స్వదేశానికి వెళ్లిపోవాలని వాళ్లకు అనిపించింది.

వాళ్లు అంత దూరంలో ఉండటం మీకు కష్టం అనిపిస్తుండవచ్చు.

నేనూ మా తల్లిదండ్రులని ఎక్కువగా కలుసుకోను.

వినండి, ఇది నిజంగా సరదాగా ఉంది, కానీ నేను వెళ్లాలి...

మీరు బయటకు రావడానికి మరొక ఏర్పాటు ఉందా?

అవును, ఎవరికి తెలుసు, బహుశా ఆ కుర్రవాడు నా కోసం కాఫీ షాపులో వేచి ఉంటాడు.

నేను మిమ్మల్ని మళ్లీ కలవచ్చా?

బహుశా.

ఇంక కొనసాగించు.

ఒక నెల రోజులు నుండి, నీకు ఈ మైగ్రేన్ నొప్పి వస్తోంది.

-కాబట్టి, దయచేసి, నీతో ఉండి సాయం చేస్తాను. -వద్దు, నేను ఒంటరిగా ఉంటే, అదే పోతుంది.

-నిజంగానే అంటున్నావా? -ఫర్వా లేదు. వెళ్లు. నేను బాగానే ఉన్నాను.

నాకు ఆందోళనగా ఉంది.

అందరికీ నేను ఏం చెప్పాలి?

నేను కొన్ని మిఠాయిలు తీసుకొస్తాను.

ఇది నమ్మగలవా? వాళ్లు నెల కిందట స్కైప్ లో కలుసుకున్నారు,

అప్పుడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

నాకు అర్థం కాదు. ఈ తరం యువకులు మరీ ఆధునికం.

-అయ్యో, వద్దు, వద్దు, వద్దు. -ఈ రోజు నేను అన్నీ తినేస్తాను.

హేయ్, ఉష ఎక్కడ ఉంది? రోజంతా తన కోసం వెతుకుతూనే ఉన్నాను.

మేము రావడానికి ముందే ఆమె అనారోగ్యం పాలైంది,

తను మరోసారి కుటుంబ సభ్యులను కలుస్తుంది.

ఆమె ఇంకా ఈవిల్ ఐ గురించి ఆలోచిస్తోందా?

-అవును. -పల్లవికి శాపం లేదు.

అది వెర్రితనం. ఆమెను వైద్యుడి దగ్గరకు తెలుసువెళ్లవచ్చు, కదా?

మా డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్లండి. ఆయన అన్ని చికిత్సలు చేస్తారు.

ఆమె కోలుకుంటుంది.

ఏం తీసుకోకు అన్నా, నువ్వు మొత్తం పళ్లెం తీసుకున్నావు.

-రేపు చనిపోతా. -మన్నించాలి.

-ఈ రోజు తిననీ. -వ్యతిరేక దినమా?

ఈ రోజు తిననివ్వు. రేపు చనిపోతా.

-ఈ రోజా? -రేపు చనిపోతా.

ఇలా చూడు.

హలో?

హాయ్, అమ్మ. బాగున్నావా?

-అవును. బాగున్నాను. -ఆగు, నిన్ను నిద్రలేపానా?

లేదు, లేదు. ఊరికే అలా పడుకున్నాను.

అమ్మ, ఈ రాత్రి అభిషేక్ నిశ్చితార్థం కదా?

Komentet

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left