The first 200 lines.
ఫ్లోరిడా విశ్వవిద్యాలయం, గెయిన్స్ విల్
-వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు! -వెళ్ళు,వెళ్ళు!
యస్! యస్!
దేవుడా!
ఏడవకు.
నువ్వు ఏడవటం వాళ్ళను చూడనివ్వకు, హేలీ.
వాళ్ళను ఈసారి ఓడిస్తావు.
సరేనా? ఎందుకంటే నువ్వు ఏంటి?
హా? నువ్వు ఏంటి?
అత్యున్నత వేటకత్తె.
అవును, నువ్వు అదే.
అత్యున్నత వేటకత్తె. ఎప్పుడూ.
హే, ఏంటి సంగతి?
అంతా బాగానే ఉందా? నేను నీకు ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను.
సారీ. రాత్రి ఆలస్యం అయింది. పొద్దున్న త్వరగా ప్రాక్టీస్ మొదలుపెట్టా.
హర్రికేన్ సమయంలో కూడా నీకు ప్రాక్టీస్ ఉందా?
పది లక్షల కంటే ఎక్కువ మందికి ఖచ్చితంగా ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
వాళ్ళు అది మనకి తగలదు అన్నారు.
నీ ఫోన్ కి అలర్ట్స్ రావా? అది తీవ్రంగా ఉండబోతుంది.
-లూయీ, బంగారం. -హే, నాన్నా. భలే ఉన్నావే.
హాయ్. హాయ్.
సరే, హేలీ, విను. నాన్న ఏమన్నా ఫోన్ చేసారా?
లేదు. ఎందుకు?
ఆయన నా ఫోన్ ఎత్తట్లేదు.
-బహుశా, ఆయనకూ రాత్రి ఆలస్యం అయ్యుంటుంది. -సరే, ఆయన బాగానే ఉన్నారో లేదో తెలియాలంతే.
వాళ్ళు ఇప్పటికే దక్షిణ తీరమంతా ఖాళీ చేయించారు.
అంటే, ఆయన ఇప్పటికే వెళ్ళిపోయి ఉండొచ్చు.
లేదా అక్కడే ఉండి దాన్ని ఎదుర్కోవటం లాంటి బుద్ధితక్కువ పనేదైనా చేస్తుండొచ్చు.
ఆయన ఎలాంటివాడో నీకు తెలుసు.
సరే, అమ్మ ఏమంటుంది?
అమ్మ ప్యారిస్ లో ఉంది.
ప్రిన్స్ చార్మింగ్ తో నా?
ఆమెను వదిలేయి.
నాన్న ఇప్పటికే నాకు తిరిగి ఫోన్ చేయాల్సింది. ఆయన ఎప్పుడూ చేస్తారు.
చూడు, నేను వెళ్లి ఆయన ఎలా ఉన్నారో చూస్తాను.
-నీకేమైనా పిచ్చా? -75 సౌత్ ఖాళీగా ఉంటుంది.
నేను అక్కడికి, రెండు గంటల్లో చేరుకోగలను.
నేను మిమ్మల్నిద్దర్నీ అక్కడ క్యాటగిరీ 5 హర్రికేన్ లో ఉండనివ్వను.
మరి నాకెందుకు ఫోన్ చేశావు?
ఎందుకంటే ఆయన నీతో ఏమైనా మాట్లాడారేమో అనుకున్నాను.
అయితే, మాట్లాడలేదు.
చాలా రోజులైంది.
-మీరు మళ్ళీ పోట్లాడుకున్నారా? -ఆయనే నాతో పోట్లాడతారు.
ఎందుకంటే నువ్వు కూడా అచ్చం ఆయన లాగానే.
అవును, ఇంకా నువ్వు ఎక్కువ అమ్మ లాగా.
ప్రమాదం లేకుండా దూరంగా ఉండి శ్రద్ధ చూపిస్తావు.
సరే, దాన్ని మర్చిపో.
-బెత్, నేను వెళ్ళాలి. -జాగ్రత్తగా ఉండు.
ఆయన నీకు ఫోన్ చేస్తే, నాకు మెసేజ్ పెట్టు.
-సరే, ఐ లవ్ యు. -లవ్ యు టూ.
-బాయ్. -బాయ్, బుజ్జి కన్నా.
...బహుశా గంటకి 150 మైళ్ళ వేగంతో.
ఇది మరీ ఘోరం. అంత వచ్చే అవకాశం లేదు.
నేను చెబుతున్నాను, నీకది నవ్వులాటగా అనిపిస్తే, ఇది విను.
సరే చెప్పు.
పాస్కో కౌంటీ షెర్రీఫ్ ఆఫీస్ ప్రజల్ని
హర్రికేన్ లోకి తుపాకులతో కాల్చవద్దని హెచ్చరించింది.
ఏంటి? హర్రికేన్ లోకి తుపాకులతో కాల్చకూడదా?
అవును, అది ప్రమాదకరం!
అయినా, ఫ్లోరిడా ఏ ప్రమాదాన్నయినా మొండి ధైర్యంతో ఎదుర్కునే రాష్ట్రం.
అవును, ఖచ్చితంగా! అందుకే నేను ఇక్కడున్నాను.
మొసళ్ళ ఫార్మ్
కాలింగ్ డాడీ
మీరు డేవ్ కెల్లర్ కు ఫోన్ చేసారు. డేవ్ కెల్లర్ నిర్మాణ సంస్థ.
బహుశా ఎక్కడో పైన నిచ్చెన మీద ఉండి ఉంటాను, కాబట్టి దయచేసి ఒక మెసేజ్ పెట్టండి.
నాన్న, నేను హేలీ ని. నాకు తిరిగి ఫోన్ చేయి.
బెత్ నీ గురించి కంగారు పడుతుంది.
సరే.
ఓరి, నాయనో. ఎంత ఘోరంగా ఉందో.
దేవుడి తోడు, నువ్వు ఇప్పటికే వెళ్ళిపోయి ఉంటే...
హలో, హలో, ఆగండి. ఆగండి, ఆగండి.
క్షమించండి, మేడం, మేము మిమ్మల్ని...
హేలీ! ఏం జరిగింది?
హే, వేన్.
ఎలా ఉంది పరిస్థితి?
దారుణంగా ఉంది. ఖాళీ చేయటానికి జనాలకి పిచ్చెక్కుతుంది.
వీడెవడో అటువైపు వెళ్లాలని ప్రయత్నించాడు.
ఈ సంవత్సరం హర్రికేన్ పార్టీ లేదా?
నేను ఉంటుందని అనుకోవట్లేదు.
హే, మీ అక్క ఎలా ఉంది?
మీ నాన్న ఆమె బోస్టన్ లో ఉంటుందని చెప్పాడు.
అవును. ఆమె బాగానే ఉంది.
నిజానికి తనే నన్ను ఆయనెలా ఉన్నారో వెళ్లి చూసి రమ్మంది.
బహుశా నేను నిన్ను అలా అనుమతించలేను.
తుఫాను పడమర వైపుకి తిరిగి సరాసరి మనవైపుకే వస్తుంది.
-మేము ఎవరినీ ఇక్కడనుండి వెళ్ళనివ్వట్లేదు. -వెళ్లనివ్వు, వేన్.
ఆయన ఫోన్ ఎత్తట్లేదు.
చూడు, నాకు దారులన్నీ తెలుసు. నేను ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను.
నన్ను క్షమించు, హేలీ. నీకు సహాయం చేయాలనే ఉంది, కానీ నేను...
నేను చేయలేను. నేను నీకు ప్రమాదం జరగాలనుకోవట్లేదు.
సరే, నాకు అర్ధమైంది.
బహుశా నీకు తరువాత అవకాశం దొరికితే నువ్వు ఆయన గురించి చూస్తావా?
-తప్పకుండా, నేను ప్రయత్నిస్తాను. -ధన్యవాదాలు.
జాగ్రత్తగా వెళ్ళు.
మీ అక్కని అడిగానని చెప్పు.
-తప్పకుండా. -సరే.
వెనక్కి తిరుగు.
తొక్కలే.
హే! హే! హే! ఆగు!
ముందుకి వెళ్ళే దారులన్నీ మూసుకుపోయాయి.
చెప్పండి.
ఆగండి!
ఆగండి! మీరున్న చోటే ఉండండి.
వెండీ తుఫాను సరిగ్గా మన రాష్ట్రం మధ్యలో నుంచి వెళ్ళబోతున్నట్టు కనిపిస్తుంది.
మేము స్థానిక నివాసితులని అధికారులు ఇచ్చే హెచ్చరికలన్నీ వినమని కోరుతున్నాం.
మీరు ఖాళీ చేయాల్సిన ప్రాంతంలో ఉంటే, మీరు బయటికి వచ్చేయండి.
ఏమాత్రం ఆలస్యం చేయవద్దు.
మేము... మేము మీకోసం రాలేము.
రాష్ట్రంలోని తల్లిదండ్రుల్లో ప్రతి ఒక్కరూ,
"నా కుటుంబాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి?" అని ఆలోచిస్తుంటారు.
రోడ్డు మూసివేయబడింది రోడ్డు నీటిలో మినిగిపోయింది
నాన్న?
నాన్న?
నాన్న!
హాయ్. హే, షుగర్.
హే, పాప.
నాన్న ఎక్కడ?
నేను నిన్ను మిస్ అయ్యాను.
నాన్న ఎక్కడ? ఆయన ఎక్కడున్నారు?
నాన్న ఇక్కడ లేరు, కానీ షుగర్ ఇక్కడే ఉంది. ఇది లేకుండా ఆయన వెళ్లి ఉండరు.
ఇది వింతగా ఉంది. పాడుబడ్డ నగరం లాగా. అందరూ వెళ్ళిపోయారు.
దయచేసి, షెల్టర్ వద్ద ఆగాల్సివచ్చినా,
నువ్వు సురక్షితంగా ఉండేలా చూసుకో.
ఆయన పాత ఇంటికి వెళ్లి ఉంటారంటావా?
లేదు, అది విడాకుల దగ్గర నుంచి తాకట్టులో ఉందనుకుంటా.
బెత్, ఇక్కడంతా నీవి, నావి ఇంకా అమ్మ ఫోటోలు బయట పెట్టి ఉన్నాయి.
ఈ ఇల్లు దారుణంగా ఉంది. బాధగా ఉంది.
హేలీ, నువ్వు వాళ్ళని నిందించడం ఆపాలి. అది వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం.
ఏదొకటి. నేను ఇల్లంతా వెతుకుతాను.
వద్దు, అలా చేయకు. నా దగ్గర...
హే, నేను దారిలో నీ మాజీ బాయ్ ఫ్రెండ్ వేన్ ని కలిశాను.
అతను నా బాయ్ ఫ్రెండ్ కాదు.
నువ్వు ఏదంటే అదే.
నాన్నకు మీరు దొరికిపోయింది నాకు ఇంకా గుర్తుంది.
ఆపు! దేవుడా. నీకు అదెలా గుర్తుంది? నువ్వు అసలు...
నాకు ఎనిమిదేళ్ళు.
-దేవుడా. -నా జీవితంలో అదొక పెద్ద మచ్చ.
నేను ఆ ఘోరాన్ని మరచిపోలేను.
లేదు. ఎప్పటికీ మర్చిపోలేవు.
నువ్వు నన్ను అలా చూడకు.
నేను ఎక్కువసార్లు వచ్చేదాన్నే. కొంచం బిజీ అయ్యానంతే.
నేను నా సొంత జీవితం కోసం ప్రయత్నిస్తున్నాను, తెలుసా.
నాకు చెరువుల దగ్గరకు వెళ్ళడం అంటే ఇష్టం.
వేడి, తేమ,
దోమలు.
నచ్చకపోవడానికి ఏముంది?
ఓహ్, అవును, నువ్వు తప్ప.
నా బుజ్జి బొచ్చు బేబీ.
ఓహ్, హమ్మయ్య.
ఇంటి దగ్గర ఉన్నాను. ఆయన ట్రక్ కనపడింది
రా, షుగర్.
తాకట్టులో ఉంది యజమాని చే అమ్మబడును
నాన్న!
హలో!
నాన్న, ఇక్కడ ఉన్నావా?
బెత్ హేలీ
నాన్న?
మార్కో! పోలో! ఎవరైనా?
నాన్న!
నాన్న!
ఆయన ఎక్కడున్నారు, పాప?
రా.
హేలీ నుంచి 6 మిస్డ్ కాల్స్ బెత్ నుంచి 25 మిస్డ్ కాల్స్
అత్యవసర హెచ్చరిక భయంకరమైన ముప్పు హెచ్చరిక
బాటరీ తక్కువగా ఉంది
ఛ.
ఓరి, దేవుడా.
షుగర్? ఏంటది?
ఛ.
ఆయన ఇక్కడ ఉన్నారా? ఆయన మాట్లాడేది నీకు వినపడుతుందా? నాన్నా?
నాన్నా? నాన్న!
నేను కిందకి వెళ్ళాలి, కదా?
సరే.
సరే.
మరేం ఫర్వాలేదు.
కేబుల్ వాళ్ళు ఎప్పుడూ అదే చేస్తారు.
నాన్న?
ఇక్కడే ఉండు, సరేనా?
ఓరి, దేవుడా!
నాన్న?
ఛ.
నాన్న!
దేవుడి మీద ఒట్టు, నాన్న.
ఒకపక్క హర్రికేన్ వస్తుంటే నువ్వు మాత్రమే ఇలా ఇక్కడికి వస్తావు.
గట్టిగా ఇంకా బిగ్గరగా. ఫ్లోరిడా యొక్క అత్యుత్తమ హార్డ్ అండ్ హెవీ సంగీతం.
హార్డ్ రాక్ రేడియో 98.5.
ఫ్లోరిడా యొక్క అత్యుత్తమ హార్డ్ రాక్ రేడియో.
నాన్న!
నాన్న!
నాన్న! అయ్యో.
ఛ.
ఛ.
ఛ. నాన్న.
నాన్న.
సరే, నువ్వు శ్వాస తీసుకుంటున్నావు. మంచిది.
ఏం జరిగింది? నాన్న?
ఓరి దేవుడా.
సరే.
మనం ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి, సరేనా? మనం ఇప్పుడే వెళ్ళాలి.
సరే.
No comments yet. Be the first to leave one.