Raiders of the Lost Ark

Raiders of the Lost Ark

Download Telugu Subtitle

Release info

Indiana Jones and the Raiders of the Lost Ark - AMZN WEB-DL
A Commentary by bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL

Tags

Web-DL
web-dl
web
WEB-DL
Published on: 2019-08-14
Downloads: 213
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

హొవిటోస్ దగ్గరే ఉన్నారు.

విషం ఇంకా తాజాగా ఉంది. మూడు రోజులది.

మనల్ని అనుసరిస్తున్నారు.

వాళ్ళకు మనం ఇక్కడ ఉన్నామని తెలిసి ఉంటే, మనల్ని ఈపాటికే చంపేసే వాళ్ళు.

దక్షిణ అమెరికా

ఇది అదే.

ఇక్కడే ఫారెస్టల్ నగదు మార్పిడి చేసింది.

- అతను నీ మిత్రుడా? - పోటీదారుడు.

అతను మంచి వాడు.

అతను చాలా, చాలా మంచి వాడు.

సర్, ఎవరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి రాలేదు.

దయచేసి...

ఆగు.

వెలుతురుకు దూరంగా ఉండు.

ఫారెస్టల్.

మనం త్వరగా వెళ్ళాలి. ఇక్కడ భయపడాల్సింది ఏం లేదు.

అదే నన్ను భయపెట్టేది.

ఇక్కడే ఉండు.

మీరు చెబితే అలాగే, సర్.

- నాకు ఆ కొరడా ఇవ్వు. - ఆ విగ్రహం విసిరేయి.

వాదించకు. విగ్రహాన్ని విసిరితే, కొరడా విసురుతాను.

నాకు కొరడా ఇవ్వు!

గుడ్ బై, సటీపో.

డాక్టర్ జోన్స్.

మళ్ళీ నేను తీసుకోలేనిది ఏదీ

నువ్వు ఉంచుకోలేవని తెలిసింది.

నువ్వు నేను వదిలేసానని అనుకున్నావు.

నువ్వు స్నేహితులను తప్పుగా ఎంచుకున్నావు. ఈసారి దానికి మూల్యం చెల్లిస్తావు.

హొవీటోస్‌కు నీ గురించి నాకు తెలిసినంత బాగా వాళ్ళకు తెలియదు, బెలాక్.

అవును, అస్సలు బాగాలేదు.

నువ్వు వాళ్ళను హెచ్చరించవచ్చు, ఒకవేళ నువ్వు హొవీటోస్ మాట్లాడగలిగితే.

జాక్! ఇంజిన్లు ప్రారంభించు! పైకి లేపు!

జాక్, ఇంజిన్లు!

ఇంజిన్లు ప్రారంభించు, జాక్!

విమానంలో పెద్ద పాము ఉంది, జాక్!

అది నా పెంపుడు పాము, రిజీ!

నాకు పాములంటే ఇష్టం ఉండదు, జాక్! నాకు అవి నచ్చవు!

పరవాలేదు! కాస్త ధైర్యం చూపించు, సరేనా?

"నియో" అంటే "కొత్త" ఇంకా "లిథిక్..."

"ఐ-టి-హెచ్-ఐ-సీ," అంటే "రాయి."

సరే, మనం తిరిగి ఈ ప్రదేశానికి వెళదాం. హాజెల్టన్ దగ్గర ఉన్న టర్క్‌డీన్ బారో.

కేంద్ర భాగం, మూడు గదులు, లేదా తిత్తులు...

దానిని నిరోధించేదిగా పొరబడవద్దు, అంటే దానర్థం

సమాధి దిబ్బ లోపల వస్తువులు తొలగించాలి.

ఈ ప్రదేశం పురావస్తు పరిశోధనకు...

...ఒక పెద్ద ప్రమాదం తెలుపుతుంది,

ప్రాణానికి కాదు, అయినా కొన్నిసార్లు అది జరగవచ్చు.

లేదు, జానపద సంప్రదాయం గురించి మాట్లాడుతున్నాను.

ఈ విషయంలో, స్థానిక సంప్రదాయం ప్రకారం

బంగారు శవపేటికను ఈ ప్రదేశంలో పూడ్చారు,

అందుకోసం సమాధి దిబ్బ అంతా రంధ్రాలను చేశారు,

మామూలుగానే చెడిపోయి కనిపించింది.

ఏదేమైనా, మూడవ గది కదిలించలేదు,

కదిలించని గది, ఇంకా సమాధి వస్తువులు

మరో దానిలో కనుగొనబడినవి...

ఆ ప్రాంతంలో, మనకు...

నిన్ను ప్రేమిస్తున్నాను

...ఇప్పటి వరకు కనుగొనటానకి ఇదే కారణంగా ఉంది.

ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?

లేవా? సరే, ఈ రోజుకు ఇంతే అయితే.

మర్చిపోవద్దు. వచ్చేసారి మైకెల్‌సన్ చాప్టర్లు నాలుగు, ఐదు.

నా ఆఫీసులో నేను గురువారం ఉంటాను, కాని బుధవారం ఉండను.

నాకు అది దొరికింది, మార్కస్. అది నా చేతిలోకి వచ్చింది.

- ఏమి జరిగింది? - ఊహించు.

- బెలాక్? - అది వినాలనుకుంటున్నావా?

అస్సలు లేదు.

నువ్వు మ్యూజియం కోసం చేసేదంతా

అంతర్జాతీయ పురావస్తు సంరక్షణా ఒప్పందం కోసమని తెలుస్తుంది.

అది అందంగా ఉంది, మార్కస్.

నేను అది తీసుకురాగలను. నేను అదంతా పరిష్కరించాను.

అతను అది అమ్మగల చోటు ఒకటే ఉంది. మరాకెష్.

- నాకు 2,000 డాలర్లు అవసరం. చూడు... - నా మాట విను, అబ్బాయి.

నిన్ను కలవటానికి కొంతమందిని తీసుకొచ్చాను.

చూడు. నా దగ్గర ఈ వస్తువులు ఉన్నాయి. అవి మంచి వస్తువులు, మార్కస్.

- చూడు. - ఇండియానా...

సరే, మ్యూజియం అవి కొంటుంది, ఎప్పటిలాగే. ఏమీ అడగదు.

అవును, ఇవి బాగున్నాయి.

వాటి విలువ కనీసం మారాకెష్ టికెట్ ధర ఉంటుంది.

నేను తీసుకోచ్చిన వారు ముఖ్యులు, వాళ్ళు వేచి ఉన్నారు.

- ఎవరు? - ఆర్మీ ఇంటలిజెన్స్ వాళ్ళు.

నువ్వు వస్తావని నాకంటే ముందు వారికి తెలిసింది. అంతా తెలిసినట్టుగా ఉంది.

వాళ్ళకు ఏమి కావాలో నాకు చెప్పలేదు.

సరే, నేను వాళ్ళను ఎందుకు కలవాలి?

నేను ఏమైనా సమస్యలో ఉన్నానా?

అవును, డా. జోన్స్, మేము మీ గురించి గొప్పగా విన్నాము.

అవునా?

పురావస్తు శాస్త్ర ప్రొఫెసర్, గూఢమైన వాటి నిపుణులు,

అది ఎవరైనా ఎలా చెప్పగలరు? అరుదైన పురావస్తువుల ఆర్జకుడు.

అది చెప్పటానికి ఇదొ మార్గం.

కూర్చోవచ్చుగా? సౌకర్యంగా ఉంటుంది.

- ధన్యవాదాలు. - ధన్యవాదాలు.

మీరు ఎన్నో నైపుణ్యాలు గల వ్యక్తి.

మీరు షికాగో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ రావెన్‌వుడ్ వద్ద చదువుకున్నారు.

అవును.

అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు తెలియదా?

అంటే, నిజానికి, పుకార్లు. ఎక్కడో ఆసియాలో ఉన్నారనుకుంటా.

నేను గత 10 ఏళ్ళుగా ఆయనతో మాట్లాడలేదు.

మేము స్నేహితులం,

కానీ చిన్న గొడవ జరిగింది, నేను భయపడ్డాను.

డా. జోన్స్, సరే, ఇది పూర్తిగా అంతరంగమైనదని అర్థం చేసుకోవాలి.

నాకు అర్థమైనది.

నిన్న మధ్యాహ్నం, మా యూరోపియన్ విభాగం వారు

కైరో నుంచి బెర్లిన్‌కు పంపుతున్న

జర్మన్ అధికారిక సమాచారాన్ని అడ్డుకున్నారు.

- ఇప్పుడు, కైరోకు... - గత రెండేళ్ళుగా,

నాజీలు ప్రపంచం మొత్తంలో ఉన్న

పురావస్తు శాస్త్రఙ్ఞుల బృందాలను అన్ని రకాల మతపరమైన కళాఖండాల కోసం పంపారు.

హిట్లర్ దానికోసం పిచ్చెక్కి ఉన్నాడు. అతనికి పిచ్చి.

నిగూఢమైన దానికోసం స్థిరభావంతో ఉన్నాడు.

ఇంకా, ఇప్పుడు, స్పష్టంగా,

కైరో బయట ఎడారిలో ఏదో

జర్మన్ పురావస్తు విభాగం వారు తవ్వకాలు చేపట్టారు.

మా వద్ద కొంచెం సమాచారముంది,

కానీ మేము అది కనుగొనలేక పోయాము, బహుశా మీకు తెలుస్తుందనుకుంటా.

"టానిస్ అభివృద్ధి కార్యక్రమాలు.

"తలభాగం సంపాదించాలి, స్టాఫ్ ఆఫ్ రా.

"ఆబ్నర్ రావెన్‌వుడ్, యూ.ఎస్."

నాజీలు టానిస్‌ను కనుగొన్నారు.

మీరు దానర్థం చెప్పగలరా? టానిస్?

అంటే, అది...

టానిస్ నగరం బాహుశా లాస్ట్ ఆర్క్ ఉండే ప్రాంతాలు అయి ఉంటాయి.

లాస్ట్ ఆర్కా?

అవును, అది ఒడంబడికల మందసం.

పది శాసనాలున్న పెట్టెను హెబ్రూలు తమతో తీసుకువెళుతుంటారు.

"శాసనాలు" అంటే ఎంటి? మీరు పది శాసనాల గురించి చెబుతున్నారా?

అవును, అసలైన పది శాసనాలు.

హారెబ్ పర్వతం నుంచి మోజస్ తీసుకొచ్చి

పగలగొట్టిన అసలైన రాతి ఫలకాలు,

అలాంటి విషయాలపై మీకు నమ్మకం ఉంటే.

మీరెవరైనా ఆదివారం స్కూలుకు వెళతారా?

- అంటే, నేను... - చూడండి.

హెబ్రూలు ఆ పగిలిన ముక్కలను తీసుకొని, వాటిని మందసంలో పెట్టారు.

వాళ్ళు కానన్‌లో స్థిరపడ్డాక,

వాళ్ళు ఆ మందసంను సాలమన్ గుడి అనే చోట ఉంచారు.

- అది జెరూసలేంలో ఉంది. - అది అక్కడ చాలా ఏళ్ళు ఉంది.

అకస్మాత్తుగా అది, హుష్, పోయేవరకు.

ఎక్కడికి?

అంటే, ఎక్కడకీ, ఎప్పుడు అన్నది ఎవరికీ తెలియదు.

ఏదేమైనా, ఈజిప్టు రాజు...

- షిషాక్. - సరే.

జెరూసలేం నగరాన్ని 980 బీసీ కాలంలో ముట్డడించాడు,

అతను ఆ మందసాన్ని తిరిగి టానిస్ నగరానికి తీసుకువెళ్ళి

దానిని వెల్ ఆఫ్ సోల్స్ అనే రహస్య గదిలో దాచుంటాడు.

రహస్య గదా?

ఏదేమైనా, రాజు ఈజిప్టుకు తిరిగి వచ్చాక దాదాపు సంవత్సరానికి,

టానిస్ నగరం సంవత్సరం పాటున్న ఇసుక తుఫాను వలన

ఎడారిలో కూరుకుపోయింది.

దేవుడి ఆగ్రహంతో పూర్తిగా తుడుచుకుపోయింది.

స్పష్టంగా, మనం సరైన వ్యక్తుల వద్దకే వచ్చాము.

మీకు అయితే ఈ టానిస్ గురించి అంతా తెలుసనుకుంటా.

లేదు, లేదు, నిజానికి లేదు. రావెన్‌వుడ్ బాగా తెలిసిన నిపుణుడు.

ఆబ్నార్ దీనిపై మొట్ట మొదట పనిచేసిన వ్యక్తి.

వాటివి కొన్ని అవశేషాలు సేకరించారు.

దానిపై అతనికి స్థిరభావం, నిజంగా.

కానీ ఎన్నడూ ఆ నగరాన్ని కనుగొనలేదు.

స్పష్టంగా, మాకు కొంచెం మి. రావెన్‌వుడ్‌పై అనుమానంగా ఉంది.

రహస్య నాజీ సందేశాలలో ప్రముఖంగా ప్రస్తుతించిన అమెరికన్.

అదంతా చెత్త. రావెన్‌వుడ్ నాజీ కాదు.

అయితే నాజీలకు దేనికోసం అతను కావాలి?

అంటే, స్పష్టంగా, నాజీలు స్టాఫ్ ఆఫ్ రా తలభాగం కోసం వెతుకుతున్నారు,

అది ఆబ్నర్ దగ్గర ఉందనుకుంటున్నారు.

స్పష్టంగా స్టాఫ్ ఆఫ్ రా తలభాగం అంటే ఏంటి?

అంటే, స్టాఫ్ అంటే కేవలం కర్ర... నాకు తెలియదు, బహుశా ఇంత పెద్దది.

నిజానికి ఎవరికీ దాని ఎత్తు తెలియదు.

దానిని సుర్యుడి ఆకారంలో, మధ్యలో స్పటికంతో

విశాలమైన పైభాగంతో కప్పి ఉంటుంది.

మీరు ఏమి చేయాలంటే

ఆ స్టాఫ్‌ను టానిస్‌లోని సూక్ష్మంగా నగర చిత్రపటం మొత్తం

నేలపై పరిచి ఉన్న ప్రత్యేక గదికి తీసుకెళ్ళి,

ఈ స్టాఫ్‌ను ఒక చోట పెడితే,

రోజులో ఒక సమయంలో, అక్కడ నుంచి సూర్యుడు దానిపై ప్రకాశించి,

ఒక పుంజం కిందకు నేలపై ఇక్కడ పడుతుంది,

అది వెల్ ఆఫ్ సోల్స్ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని తెలుపుతుంది.

ఎక్కడైతే ఒడంబడికల మందసం పెట్టారో, అదా?

సరిగ్గా అదే నాజీలు వెతుకుతున్నది.

ఆ మందస పెట్టె ఎలా ఉంటుంది?

దాని బొమ్మ ఇక్కడ ఉంది.

ఇదే.

దేవుడా.

అవును, అదే హెబ్రూస్ అనుకున్నది కూడా అదే.

ఇక్కడ నుంచి వస్తున్న అది ఏంటి?

మెరుపు.

మంట.

దేవుడి శక్తి లేదా ఏదో.

నాకు దీనిపై హిట్లర్ ఆసక్తి అర్థమవుతుంది.

అవును.

బైబుల్‌లో మందసం పర్వతాలను చదును చేసి,

చెత్తను అన్ని ప్రాంతాలలో వేయటం గురించి ఉంది.

దానికి ముందు ఆ మందసం తీసుకువెళ్ళే సైన్యం

ఆజేయులు.

నువ్వు ఇది చేసావు, కదా?

వాళ్ళు దానికోసం నువ్వు వెళ్ళాలనుకున్నారు.

మార్కస్!

వాళ్ళా మందసం నాజీలకు దొరకక ముందే నువ్వు దక్కించుకోవాలని అనుకున్నారు,

దానికోసం చాలా డబ్బు ఇవ్వటానికి సిద్ధపడ్డారు.

మరి మ్యూజియం?

మన పని పూర్తయ్యాక మందసం మ్యూజియంకు దక్కుతుందా?

అవును.

ఒడంబడికల మందసం.

ఇంక ఏది ఇంత దగ్గరకు రాలేదు.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left