Kill Bill: Vol. 2

Kill Bill: Vol. 2

Download Telugu ondertitel

Release informatie

Kill Bill Vol 2 2004 BRRip x264 AC3 -SiNDK8-Telugu
Een commentaar door Artha
98% done (leaving occasional songs)

Tags

brrip
x264
AC3
Gepubliceerd op: 2019-03-02
Downloads: 62
Slechthorend: No

Voorbeeld van Telugu ondertiteling

De eerste 200 regels.

నేను శాడిస్ట్ లా కనిపిస్తున్ననా?

తెలుసా, చిట్టి...

నేను అనుకుంటున్నాను...

నువ్వు అవసరమైనంత స్పృహలో వున్నావని అనుకుంటున్నాను, ఎంతంటే...

నా చేష్టల్లో ఏ మాత్రం శాడిజం లేదని తెలుసుకునేంత.

ఇప్పటికి కూడా.

ఈ క్షణం...

ఇది నేను...

నా అత్యంత రాక్షసత్వం గా ఉన్న రూపం.

Bill.

ఇది నీ పాప...

చచ్చాననుకున్నారు, కదూ?

కానీ, నేను చావలా...

ప్రయత్న లేమి వల్ల మాత్రం కాదు.

ఏంటంటే, బిల్ చివరి బుల్లెట్

నన్ను 4 ఏళ్ళు కోమా లో పడేసింది.

నేను నిద్ర లేచాక సినిమా లో లా...

పగ పట్టిన నాగు లా బుస కొట్టాను.

గర్జించాను వినాశనం సృస్టించాను.

రక్తంతో నా దాహం తీర్చుకున్నాను.

ఇక్కడి దాకా రావటానికి నేను చాలా మందిని చంపాల్సి వచ్చింది

ఇంకా ఒక్కడే మిగిలాడు.

చివరి వాడు.

నేనిప్పుడు ఎవడి దగ్గరికి నడుపుతున్నానో... వాడు

మిగిలిన ఒకే ఒక్కడు.

నేను అక్కడికి చేరిన వెంటనే...

నేను బిల్ ని చంపుతాను.

ఆ చర్చ్ దుర్ఘటన 4 ఏళ్ల క్రితం

ఆ మారణహోమం

ఇప్పుడో కథ అయ్యింది.

"చర్చ్ నరమేధం "

అని పేపర్ లలో పెట్టిన పేరు.

TV వాళ్ళు...

"టెక్సాస్ చర్చ్ మారణహోమం" అని పేరు పెట్టారు.

ఎలా జరిగింది ఎవరెవరు వున్నారు

ఎంత మంది చచ్చారు ఎవరు చంపారు

ఇవన్నీ చెప్పే మనిషిని బట్టి వేరేగా వుండేవి.

కానీ విషయం ఏంటంటే... అది అస్సల పెళ్లే కాదు.

అది పెళ్లి ముందు చేసే రిహార్సల్.

ఇప్పుడు, పెళ్లికూతుర్ని ముద్దాడమని నేను చెప్పినప్పుడు...

నువ్వు తనకి ముద్దు పెట్టొచ్చు...

కానీ నోట్లో నోరు పెట్టొద్దు.

నీ ఫ్రెండ్స్ కి ఫన్నీ గా ఉన్నా

మీ బంధువుల ముందు బాగోదు.

ఆపుకోవటానికి ప్రయత్నిస్తాం, పాస్టర్.

మీరేమన్నా పాట ని ఎంచుకున్నారా?

"Love Me Tender" గురించి ఏమంటారు? నేను వాయించగలను.

- Sure. - Yeah.

"Love Me Tender" బాగుంటుంది.

Rufus - సరైనోడు.

Rufus, ఇంతకుముందు ఎవరితో వాయించానన్నావ్?

Rufus Thomas.

Rufus Thomas.NRufus Thomas.

I was a Drell. I was a Drifter. I was a Coaster.

I was part of the Gang. I was a Barkay.

ఎవరిటు పక్క వచ్చినా వాళ్ళ బృందంలో నేను వాయించే వుంటా.

చెప్పానా... Rufus - సరైనోడు అని.

ఇంకేమైనా మర్చిపోయాన? హూం...

ఆ, సీట్లు arrangement...

Thank you, Mother. - Yes.

మామూలుగా అయితే...

ఒకవైపు పెళ్లికూతురు తరపు వాళ్ళు... మరో వైపు పెళ్లికొడు తరపు వాల్లుంటారు.

కానీ పెళ్లికూతురు తరపు వాళ్ళు ఎవరూ రావటం లేదు గనుక

పెళ్లికొడుకు తరపు వాళ్ళు చాలా మంది వస్తున్నారు గనుక...

ఎక్కడెక్కడ్నుంచో వస్తున్నారు మరి...

Right...

రెండు పక్కల కలిపేస్తే...

ఇబ్బందేమీ ఉండదు అనుకుంటున్నాను.

నీకేమన్నా ఉందా? ఏం లేదు.

కానీ...

Honey, నీ తరపున ఎవరన్నా వస్తే బాగుంటుంది కదా...

ఆశీర్వదించటానికి కూడా...

నాకెవరూ లేరండి...

Tommy మరియూ నా స్నేహితులు తప్ప.

ఎవ్వరూ లేరా? అది మార్చడానికే ప్రయత్నిస్తున్నాను.

Mrs. Harmony, ఈ దేవతకి ఉన్న కుటుంబం మేమే.

నాకస్సలే బాగోలేదు. పైగా ఈమె సోది మొదలెట్టింది.

మీరందరూ ఈమెని బిజీగా ఉంచండి. నేనలా గాలి పోసుకొని వస్తాను.

OK. Um, uh, Reverend, sorry, uh...

తనకి అంతగా బాలేదు, కొంచెం బయటకి వెళ్తుందంటా...

ఒక్క నిమిషం. వెళ్తే బాగుంటుంది.

Right...

Hello, చిట్టి...

నన్నెలా కనిపెట్టావ్? మగాడ్ని కదా...

ఇక్కడేం చేస్తున్నావ్?

ఏం చేస్తున్నానా?

మరీ...

గత క్షణం ఫ్లూట్ వాయిస్తున్నా...

ఈ క్షణం...

ఈ ముసలి కళ్ళు చూసిన అత్యంత అందమైన పెళ్లికూతురుని చూస్తున్నా.

ఎందుకొచ్చావ్ ఇక్కడికి? చివరి చూపు కోసం.

మంచి గానే వుంటావు గా? నా జీవితంలో నేనెప్పుడూ మంచిగా లేను.

కానీ తియ్యగా వుండటానికి ప్రయత్నిస్తాను.

Hmm.

నేనెప్పుడూ చెప్తూ వుంటాను...

నీ స్వీట్ సైడ్ నీ బెస్ట్ సైడ్ అని.

అందుకనే, నువ్వుక్క దానివి మాత్రమే ఆ నా వైపు ని చూడగలిగావు.

అయితే పువ్వు పిందె అయ్యినట్టుంది. - Hmm.

- నేను తల్లిని కాబోతున్నాను. - చూశా...

ఆ పెళ్ళికొడుకు ఏమాత్రం సమయం వృదాచేసే రకం కాదనుకుంటా?

Tommy ని చూశావా?

- సూట్ లో వున్న ఆ బాహుబలి నేనా? - Yes.

అయితే చూశాను.

వాడు జుట్టు నాకు నచ్చింది.

మంచి గా వుంటానని మాటిచ్చావ్.

లేదు, వీలైనంత ప్రయత్నిస్తానని చెప్పాను. అది వాగ్ధానం ఎలా అవుతుంది?

సరే, కానీయ్...

నీ కుర్రాడు ఏం చేస్తుంటాడు?

తనకో స్టూడియో వుంది.

- Ah. Music lover, eh? తను సంగీత ప్రియుడు.

మనందరం మాత్రం కాదా?

మరి నువ్వు ఏం J-O-B చేస్తున్నావ్?

నేను ఆ స్టూడియో పని చేస్తున్నా.

అదీ...

ఉన్నట్టుండి మొత్తం అర్ధమయ్యింది.

నీకు నచ్చిందా? ఆ, బాగా నచ్చింది, అబ్బాయ్.

రోజంతా సంగీతం వింటా

పాడతా... చాలా బాగుండేది.

నా పాప పెరగటానికి ఆ వాతావరణం చాలా బాగుంటుంది.

ప్రపంచం అంతా తిరుగుతూ అందర్నీ చంపి...

కోట్లు సంపాదించడం కన్నా?

ఖచ్చితంగా.

అయితే, మిత్రమా...

ఇంకెవరి దారి వాళ్ళది.

కానీ, ఈ గందరగోళం అంతా పక్కన బెట్టి...

ఒక సారి మీవారిని కలవోచ్చా...

నా అమ్మాయి ఎవర్ని వరించిందో నేనూ చూడాలి కదా...

నువ్వు పెళ్ళికి వద్దామనుకుంటున్నావా? పెళ్లికూతురు బృందం లో సీట్ ఇస్తానంటేనే...

నా వైపు కొంచెం ఒంటరిగా వుంటుంది.

నీ వైపు ఎప్పుడూ ఒంటరిగానే వుండేది.

కానీ నాకు మరే వైపూ నచ్చేది కాదు.

నీకు తెలుసా...

నీగురించి నాకో అందమైన కలుండేది...

Oh, Tommy వచ్చాడు! నన్ను అర్లీన్ అని పిలువు.

అయితే నువ్వే Tommy! Uh-huh.

అర్లీన్ నీ గురించి చాలా చెప్పింది.

- Honey, you OK? Oh, నాకేం పర్లేదు.

Tommy, ఈయనే నా తండ్రి.

Oh, my God!

Oh, my God, ఇది అద్భుతం!

మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషం, మామ గారు.

పేరు, Bill.

Well, it's great to meet you... Bill.

అర్లీన్ మీరు రాలేరని చెప్పింది - Surprise.

మా నాన్న అంతే, ఎప్పుడూ surprise...

అయినా, surprise విషయానికొస్తే...

ఈ apple తండ్రి చెట్టు కేమీ తీసిపోలేదు.

ఎప్పుడొచ్చారు? ఇప్పుడే...

Australia నుండి సరాసరిగా? - Of course.

Daddy, Tommy కి మీరు Perth లో silver పనిలో వున్నారని...

phone కలవలేదని చెప్పాను.

కలవటం మనదృష్టమే కదా...

So...

ఎంటిదంతా? నేను పెళ్లి రిహార్సల్ గురించి విన్నాను కానీ

పెళ్లి డ్రస్ రిహార్సల్ గురించి కాదే.

అది, మేమనుకున్నాం...

అన్నీ డబ్బులు పోసి కొన్న డ్రస్ ఒక్క సారి వేసుకొని వదిలేయటం ఎందుకని...

అదికూడా అర్లీన్ ఇంత అందంగా కనిపించే అవకాశం ఉన్నప్పుడు.

వీలైనంత పిండుకుందామని.

పెళ్లి కి ముందు పెళ్లికూతుర్ని తన పెళ్లి డ్రస్ లో పెళ్ళికొడుకు చూడటం

అశుభం అంటారే...

ఇలాంటి అందాన్ని చూడగలిగితే ఆమాత్రం అశుభం ఏపాటి?

నా మనసులోని మాట చెప్పావ్.

Son. మాకు తరువాత చాలా పనులున్నాయి.

ఉన్నాయి మరి.

ఇంకో రౌండ్, రిహార్సల్ ఉంది... అంతవరకు మీరేందుకు ఓ సీట్...

Oh, my God. అస్సలు మార్చేపోయా! మీరు అంపకాలు చేస్తే బాగుంటుంది కదా...

Tommy, నాన్నకి ఇలాంటివంటే అంత ఇష్టం ఉండదు.

నాన్న గారిని మిగతా గెస్ట్ లతో కూర్చోపెడితేనే...

మంచిది. Hmm. నిజంగా?

కొంచెం ఇబ్బందే.

Oh. OK. అయితే, మర్చిపోదాం.

అయితే, ఈ రాత్రి అందరం కలిసి డిన్నర్ కి వెళ్దాం.

డబ్బులు నేను కడటానికి ఒప్పుకుంటేనే.

Deal. మెమటు వెళ్ళాలి...

నేను చూడవచ్చా? ఖచ్చితంగా. కూర్చోండి.

పెళ్లికూతురు తరపు ఎటు? ఇక్కడే...

Mother, ఇంక మొదలెడదాం!

Now son, ఆ ప్రతిజ్ఞలు...

Bill...

అస్సలు నేను... నువ్వు నాకు ఏ బాకీ లేవు.

నీకు అతనే కావాలంటే...

అతని వైపే నిలబడు.

నేను బాగున్నానా? - Oh, yes.

Thank you.

భగవంతుడా!

No! Bill!

ఓ-రెన్ ని చేరటానికి 88 మందిని తెగనరికిందని చెప్తున్నావా?

88 అంటే 88 కాదు.

వాళ్లెదో నచ్చిందని "వెర్రి 88" అని పేరు పెట్టుకున్నారు.

అది నచ్చిందా? ఎవడకి తెలుసు?

పిచ్చోళ్ళు పలు రకాలు.

ఏదేమైనా, వాళ్ళందరూ తన హత్తోరి హంజో కత్తికి బలయ్యారు.

తనకెక్కడ దొరికింది, హంజో కత్తి. ఆయనే స్వయంగా చేసి ఇచ్చాడు.

ఏదో దైవ ప్రమానమో, రక్త ప్రమాణమో చేశాడంటగా? ఇంకో కత్తి చేయనని.

చూడబోతే తన ప్రతిజ్ఞ తుంగలో తొక్కినట్లున్నాడు.

ఈ జపానోళ్ళకి పగంటే రక్తం సర్ర్ అంటుంది, కదా?

అది కాకపోతే...

నువ్వు పెట్టిన మంట అంత మండించిందేమో

నేను పిచ్చి ప్రశ్న అడుగుతున్నానని తెలుసు, కానీ...

Opmerkingen

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left