De eerste 60 regels.
మహావీరా! రక్షింపుము! రక్షింపుము!
జగదేకవీరా! రక్షింపుము! రక్షింపుము! ఆ?
ఏమిటీ చిత్రం? రాతిలో పూడుకొనిపోయినారే?
ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరిలా చేసినారు?
ముందు రక్షించు, మహావీరా. ఈ బాధ భరించలేను.
ముందు రక్షించు!
లాభం లేదు, మహావీరా!
ఇది గంధర్వుల శాపము! వజ్రాయుధానికి కూడా ఈ శిల జంకదు.
అయితే మిమ్మల్ని ఎలా రక్షించేది?
అదుగో. అవిగో.
ఆ జంత్రములను ఏకకాలమున మేళవించి,
నీ గానామృతముతో ఈ శిలను కరిగించగలవేని,
నాకు శాపవిమోచనము కలుగు.
దేవి కృప.
ఓం ఏకోనేకో హమస్మి!
ఓం ఏకోనేకో హమస్మి!
హా... న...
ఆ... ఆ... న. ఆ...
శివ శంకరి...
శివ శంకరి!
శివానంద లహరి...
శివ శంకరి!
శివానంద లహరి...
శివ శంకరి!
శివానంద లహరి...
శివ శంకరి!
చంద్రకళాధరి...
ఈశ్వరి...!
ఆ... ఆ... ఆఆ...
చంద్రకళాధరి ఈశ్వరి...
కరుణామృతమును కురియజేయుమా.
మనసు కరుగదా?
మహిమ జూపవా?
దీనపాలనము సేయవే...
శివ శంకరి!
శివానంద లహరి...
శివ శంకరి!
శివ శం క రి
శివానంద లహరి.
శివానంద లహరి. శివ శంకరి.
శివ శంకరి...
శివా..నం..ద ల..హ..రి...
శివ శంకరి!
శి వ శం క రి.
శివా..నం..ద ల..హ..రి...
శివ శంకరి!
చంద్రకళాధరి ఈశ్వరి...
రి రి స ని ద ని స
మ ప ద ని స
ద ని స ద ని స ద ని స
చంద్రకళాధరి ఈశ్వరి...
రి రి స ని ప మ గ...
రి స ద... ని రి ని స
రి మ ప ద...
మ ప ని రి ని స ద ప
చంద్రకళాధరి ఈశ్వరి...
ద ని స మ ప ద ని స
స రి మ గ రి మ ప ని ద ని స
మ ప ని రి స రి ని స ద ని ప
మ ప ని స రి... స ని స రి గ... రి స రి రి
No comments yet. Be the first to leave one.