De eerste 18 regels.
పాట: కొమురం భీముడో.
భీమా!
నినుగన్న నేలతల్లి, ఊపిరిబోసిన సెట్టుసేమ...
పేరుబెట్టిన గోండుజాతి నీతో మాట్లాడుతుర్రా.
వినబడుతుందా?
కొమురం భీముడో... కొమురం భీముడో...
కొర్రాసూనెగాడోలే మండాలి కొడుకో... మండాలి కొడుకో...
కొమురం భీముడో... కొమురం భీముడో...
రగరగసూరీడై రగలాలి కొడుకో... రగలాలి కొడుకో...
Make that bastard kneel, now!
కాల్మొక్తా బాంచెన్ అని వంగితోగాలా.
కారడివితల్లికి పుట్టానట్టేరో... పుట్టానట్టేరో...
జులుముగద్దెకు తలను వంచితోగాలా.
దుడుముతల్లిపేగుల పెరగనట్టేరో... పెరగనట్టేరో...
కొమురం భీముడో... కొమురం భీముడో...
కొర్రాసూనెగాడోలే మండాలి కొడుకో... మండాలి కొడుకో...
గానం: కాలభైరవ.
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ.
No comments yet. Be the first to leave one.