ആദ്യത്തെ 200 വരികൾ.
నేను శాడిస్ట్ లా కనిపిస్తున్ననా?
ఎలా కాలిపోతున్నావో... నీ తల మీద ఆమ్లెట్ వేయొచ్చు తెలుసా?
నేను వేయాలనుకుంటే.
తెలుసా, చిట్టి...
నువ్వు అవసరమైనంత స్పృహలో వున్నావని అనుకుంటున్నాను, ఎంతంటే...
నా చేష్టల్లో ఏ మాత్రం శాడిజం లేదని తెలుసుకునేంత. ఇప్పటికి కూడా.
మిగతా జోకర్ల పట్ల వుంటానేమో కానీ...
నీ పట్ల కాదు.
లేదు, చిట్టి.
ఈ క్షణం...
ఇది నేను నా అత్యంత రాక్షసత్వం గా ఉన్న రూపం..
బిల్. ఇది నీ పాప.
నాకు ఐదు, అతడికి ఆరు
మేము స్వారీ చేశాం ఒక పుల్లల గుర్రం
వాడు నలుపు వేసుకున్నాడు నేను తెలుపు
కొట్లాట ఎప్పుడు వాడే గెలుస్తాడు
Bang bang
వాడు నన్ను కాల్చేశాడు.
Bang bang
నేను నేలకొరిగాను.
Bang bang
ఆ భయంకర శబ్ధం
Bang bang
నా పాప నన్ను కాల్చేసిందే.
ఋతువులు వచ్చే, కాలాన్ని మార్చే
నేను పెరిగాక వాడ్ని నావాడన్నాను.
వాడెప్పుడూ నవ్వి చెప్పేవాడు.
మనం ఆడుకొనే వయసు గుర్తుందా?
Bang bang
నేన్నిన్ను కాల్చాను.
Bang bang
నువ్వు నేలకొరిగావు.
Bang bang
ఆ భయంకర శబ్ధం
Bang bang
నేన్నిప్పెడూ కాల్చే వాడిని...
మ్యూజిక్ వచ్చే జనం పాడే
కేవలం నాకోసం చర్చ్ గంటలు మొగే...
ఇప్పుడు అతను వెళ్లిపోయే
ఎందుకో తేలియదే...
ఈనాటికి కూడా అప్పుడప్పుడు ఏడుస్తుంటాను.
అతడు కనీసం వీడ్కోలైనా చెప్పలేదు.
అతడు కనీసం అబద్ధమైనా ఆడలేదు.
Bang bang
అతడు నన్ను కాల్చాడు.
Bang bang
నేను నేలకొరిగాను
Bang bang
ఆ భయంకర శబ్ధం
Bang bang
నా పాప నన్ను కాల్చేసిందే.
వస్తున్నా...
సారా, ఇంత తొందరగా వచ్చావే...
ఇప్పుడేం చేస్తావే, హా... ఇప్పుడేం చెయ్యగలవ్.
దొరికావ్. ఇది గుర్తుందా? హా? గుర్తుందా?
Okay. రావే, దొంగ ముండ.
రా... నీ సత్తా చూపించు.
మమ్మీ, నేనొచ్చేశా...
హాయ్, బుజ్జి.
స్కూల్ ఎలా వుంది.
మమ్మీ, నీకూ, TV రూమ్ కి ఏమయ్యింది.
ఓ.
ఆ నీ పనికి మాలిన కుక్క
ఇంట్లోకి వచ్చి పిచ్చి కుక్కలా ప్రవర్తించింది.
అది బుజ్జి జరిగింది. బార్నీ చేసిందా ఇదంతా?
బుజ్జి, నువ్విప్పుడు, ఇక్కడికి రాకూడదు.
ఇక్కడంతా గాజు పెంకులున్నాయి నీకు కోసుకోవచ్చు.
తను నా పాత స్నేహితురాలు.
హాయ్, బుజ్జి.
నేను... చిట్టిని...
నీ పేరేంటి?
తన పేరు నిక్కీ.
నిక్కీ.
ఎంతో అందమైన అమ్మాయికి ఎంతో అందమైన పేరు.
ఎన్నేళ్లు నిక్కీ, నీకు?
నిక్కీ, ఆంటీ నిన్ను అడుగుతుంది.
నాకు 4.
నాలుగేళ్ళు, హా?
నీకు తెలుసా... నాకూ ఒక పాప ఉండేది.
తనకి కూడా నాలుగేళ్ళు వచ్చుండేవి.
చూడు, బుజ్జి... నేనూ, ఆంటీ కొంచెం
పెద్దోళ్ళ విషయాలు మాట్లాడుకోవాలి.
నువ్వు నీ రూమ్ కి పొయ్యి...
నేను చెప్పేంత వరకు బయటకి రాకు.
సరేనా?
నిక్కీ?
రూమ్ లో కి... ఇప్పుడే!
కాఫీ కావాలా?
సరే... అలాగే...
ఈ పాసడీనా ఇల్లాలి పేరు
జీనీ బెల్.
తన భర్త పేరు డా|| లారెన్స్ బెల్.
కానీ నాలుగేళ్ల క్రితం, మాకు పరిచయం ఉన్నప్పుడు
తన పేరు, వెర్నీటా గ్రీన్.
తన కోడ్ నేమ్, కాపర్ హెడ్.
నాది, బ్లాక్ మాంబా.
టవలుందా?
ఆ.
థాంక్స్.
ఇంకా క్రీమ్, షుగర్ కలుపుకుంటున్నావా?
ఆ
క్షమాపనడిగే కాలం ముగిసిపోయినదనుకుంటా?
ముగిసిపోయింది.
చూడూ, నాకిది తెలియాలి
నా పాప దగ్గర ఏ వేషాలూ వెయ్యవు కదా?
ప్రస్తుతానికి నువ్వు రిలాక్స్ అవ్వచ్చు.
నీ పాప ముందే నిన్ను చంపను, సరేనా?
ఓ! బిల్ చెప్పినదానికన్నా
నీకు కొంచెం విచక్షణున్నట్టుంది.
నాకు లేనివి, జాలీ, దయ, కనికరం...
విచక్షణ కాదు
చూడూ...
నేను నిన్ను నాశనం చేశాను. సర్వ నాశనం.
అలా చెయ్యక పోతే బాగుండేది కానీ చేసి చచ్చాను.
పగ తీర్చుకొనేందుకు నీకు సర్వ హక్కులూ వున్నాయి.
లేదు, లేదు, లేదు...
లేదు.
పగ... పూర్తి ప్రతీకారమైతే
నిన్ను చంపాలి నిక్కీ రూమ్ కి వెళ్లి తనని చంపాలి.
నీ మొగుడు ఇంటికొచ్చేంత వరకూ ఇక్కడే వుండి, వచ్చాక, వాడినీ చంపెయ్యాలి.
అప్పుడు పగ పూర్తవుతుంది, వెర్నీటా.
దాదాపు గా.
చూడు, నేను కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే తిప్పేదాన్ని
కానీ నా వల్ల కాదు.
నేన్నీకు చెప్పగలిగిందల్లా నేనిప్పుడు మారిపోయాను.
ఓ, మంచిది. కానీ నాకు అనవసరం.
అయ్యుండొచ్చు...
నాకు తెలుసు, నేను క్షమాపణకు అర్హురాలిని కాదని
కానీ నిన్ను వేడుకుంటున్నాను. నా కూతురి మొహం చూసైనా...
ముండా, ఆపవే నీ నటన.
కేవలం నీ కూతురి ముందు నిన్ను చంపటం
ఇష్టం లేనంత మాత్రాన
నీ కూతుర్ని నా ముందు ఊరేగిస్తే
నాలో దయ పుట్టిద్దనుకోకు.
మనిద్దరి మధ్య వ్యవహారం బాకీ వుంది.
దాన్ని... ఈ నాలుగేళ్లలో...
నువ్వు వెలగబెట్టిన ఏ ఘనకార్యం...
తల్లివి కావటం సహా... మార్చదు.
సరే... అయితే ఎప్పుడు కానిద్దాం.
ఆధారపడి వుంటుంది.
నువ్వెప్పుడు చద్దామనుకుంటున్నావ్?
రేపు? ఎల్లుండు?
ఈ రాత్రికే అయితే?
కేక. ఎక్కడ?
ఇక్కడికి ఒక మైలు దూరంలో ఒక బేస్ బాల్ స్టేడియం ఉంది.
నేను అక్కడ కోచింగ్ ఇస్తుంటాను.
అక్కడ కలుద్దాం. తెల్లవారుజామున 2:30 కు...
బట్టలు, వగైరా... మొత్తం నలుపులో...
అక్కడ చేద్దాం ఖడ్గ యుద్దం.
అప్పుడైతే ఎవరూ అడ్డం రారు.
ఇప్పుడు మాత్రం, నిక్కీ కి పాలు కలపాలి.
బిల్ చెప్పాడు, తను చూసిన ఆడవాళ్ళలో... మొద్దు కత్తి ఉపయోగంలో
నువ్వు సాటి లేని మేటి అంట.
ముయ్యవే...
అయిన వాడెవడు నాకు సర్టిఫికెట్ ఇవ్వటానికి.
కనుక, నువ్వు నోరు మూస్తే బాగుంటుంది... బ్లాక్ మాంబా.
బ్లాక్ మాంబా.
ఆ పేరు నాకొచ్చుండాల్సింది.
ఆయుధం సంగతేంటి?
నువ్వు కావాలంటే మొద్దు కత్తి తెచ్చుకో... పర్లేదు.
కామెడీ చేస్తున్నావా, ముండా...
కామెడీ...
నీ ముందు చేయాలని నా ఉద్దేశం కాదు.
అందుకు, నన్ను క్షమించు.
కానీ, నా మాట నమ్ము.
నీ అమ్మ చావుని కొని తెచ్చుకుంది.
నువ్వు పెరిగాక... ఈ గాయం ఇంకా పచ్చిగా వుంటే... రా..
నేను సిద్దంగా వుంటాను.
యోధులనే వారికి...
యుద్ధం లో...
శత్రువు చావు పైన మాత్రమే ఆసక్తి వుండాలి.
కరుణని, భావోద్వేగాల్ని అణచివేసి...
అడ్డొచ్చిన వారిని తెగనరకాలి... అది బుద్ధుడైనా... దేవుడైనా...
ఇదే యుద్దకళ యొక్క మూల నీతి.
4 ఏళ్ల 6 నెలల క్రితం
4 ఏళ్ల 6 నెలల క్రితం ఎల్ పాసో, టెక్సాస్.
And next, we got some record.
Very own wild man, Charlie Feathers.
Well
I'm just a single fellow with a lot on my mind
And I'm lookin' for me a woman
But she's mighty hard to find
Asked my country cousin
Checked the hottest spots in town
Oh, that little bitty woman
మరీ... జిగుప్సాకరమైన వివరాలేంటి... మొదటబ్బాయ్.
ఇదో నరమేధం... పెద్దాయన.
మొత్తం పెళ్లి బృందం మటాష్... సినిమా స్టైల్.
ఎన్ని...
తొమ్మిది శవాలు.
మొత్తం కలుపుకొని.
పెళ్లికూతురు... పెళ్ళికొడుకు.
పాస్టర్.
పాస్టర్ పెళ్ళాం.
అంతెందుకు, ఆ పియానో వాయించే ముసలాడ్ని కూడా వేసేశారు.
చూడబోతే... ఎవడికో ఈ పెళ్లి నచ్చినట్లు లేదు.
ఊరుకొని ఉండలేక పోయినట్లున్నాడు.
ఆ... మ్మనీ...
ఏం చెప్పాను, పెద్దాయన?
ఇది నికరాగువా మారన బృందం లా వుంది.
No comments yet. Be the first to leave one.