Ricky Stanicky

Ricky Stanicky

Télécharger le sous-titre en Telugu

Informations sur la version

Ricky Stanicky 2024 WEB H264-RBB
Un commentaire de sash35

Tags

web
webrip
x264
720p
720
BRip
1080
Web-DL
web-dl
WEB-DL
x265
HEVC
HD
Publié le: 2024-03-09
Téléchargements: 20
Malentendants: No

Aperçu des sous-titres Telugu

Les 200 premières lignes.

హాలోవీన్ 1999

నువ్వేంటి? కుక్కవా, ఆవువా?

కుక్కనే, కానీ కుక్కను మాత్ర౦ కాను.

నేను వేడి మీద ఉన్న కుక్కను. చూడు.

సరే, అదిగో అక్కడ.

పె౦ట సిద్ధంగా ఉందా?

ఇదిగో పె౦ట సిద్ధ౦.

అబ్బా ఛ, అది ఎంత పెద్ద కుక్కేంటి?

చిన్నది, కానీ అక్కడ ఏడు ఉన్నాయి.

ఇదెందుకు చెడ్డ ఉపాయమో ఏడు కారణాలు చెబుతా.

ఒకటి, పోలీసులు. రెండు, కుక్కలు. మూడు, ఎన్ఆర్ఏ ముందు ద్వారం.

మీరు ఇది చదవగలిగారంటే గురి పెట్టగలిగే పరిధిలో ఉన్నట్లే

చింతించకు, డీన్. వీళ్లకిలా జరగాల్సిందే.

వాళ్లు ఏనాడూ కేండీ ఇవ్వరు.

మనం చివరిసారి ఇలా చేయడం గుర్తుందా?

డీన్ చేయి విరిగింది.

ఎందుకంటే వాడు ఒంటరిగా పరిగెట్టి, గుంటలో పడ్డాడు.

తను మనతోనే ఉంటే, బాగానే ఉండేవాడు.

పదండి, ఈ పని పూర్తి చేద్దాం.

సరే.

పదండి.

అది పెద్దది అవుతోంది.

అబ్బా ఛ!

వద్దు!

నా నోటిలో పడింది!

ఇక్కడి నుండి వెళదాం.

అలా చేయకూడదు. లోపల జనాలున్నారు.

కాల్చకండి! దిష్టిబొమ్మ మీ ఇంటిని అంటించింది!

లోపల ఎవరూ లేరు! 911కి కాల్ చేయాలి!

ఒరేయ్, నిజంగా అతిగా స్పందిస్తున్నావు.

అబ్బా...

911 కి కాల్ చేయండి!

హే, చూడండి. వాళ్లు మనకు కేండీ పెట్టారు.

మనం ఇరుక్కుపోయాం!

ఓరి దేవుడా. మా నాన్న నన్ను చంపేస్తాడు.

రండి, వెళదాం. ఇక్కడి నుండి వెళ్లిపోదాం.

ఆగు! ఓ క్షణం ఆగు, నాదో ఉపాయం.

పెన్ ఉ౦దా?

వెస్ అంగం వాడు!

- త్వరగా, ఒక పేరు చెప్పండి. - జియస్.

ఓ పిల్లాడి పేరు.

- రిక్కీ! - సరే.

ఇక, ఇంటి పేరు.

చెబుతా. స్టాంటన్.

సరే.

ఆగు, వద్దు! ఏంటి? అది మా ఇంటి పేరు.

అయితే? రిక్కీ నీ పేరు కాదు.

కానివ్వు, కానివ్వు!

పదండి!

ఇది చూడు.

ప్రా౦క్ చేస్తూ ఈ మొద్దు పిల్లాడి జాకెట్ అంటుకుంది.

మంచి విషయం ఏంటంటే, కాలర్ మీద వాళ్లమ్మ తన పేరు రాసింది.

"రిక్కీ స్ట్యానిక్కీ"? పిచ్చి వెధవ.

చెడు వార్త, చీఫ్.

స్కూల్ జిల్లాలో స్ట్యానిక్కీలు ఎవరూ లేరట.

ఆ పిల్లాడిది వేరే ఊరేమో.

ఛ.

అది నిజంగా పని చేయడం నమ్మలేకపోతున్నాను.

గయ్స్, మనకు జీవిత కాలం పాటు ఓ స్నేహితుడు దొరికాడనుకుంటా.

రిక్కీ స్ట్యానిక్కీ

ఈ పని రిక్కీ స్ట్యానిక్కీ చేశాడు!

ఇది స్ట్యానిక్కీ పని!!

రిక్కీ స్ట్యానిక్కీ ఇక్కడకు వచ్చాడు

ఈ పని రిక్కీ స్ట్యానిక్కీ చేశాడు!

ఇది స్ట్యానిక్కీ పని!!

స్ట్యానిక్కీ నడిపాడు!!!

నేడు

చకచకా ఓ డ్రింక్ తాగుతావా?

సుస్వాగతం బేబీ విటేకర్

చకచకా ఎందుకు డ్రింక్ తాగడం...

రిక్కీ నాకు కాల్ చెయ్

...మీరు ఎక్కువసేపు తాగగలిగితే?

భూమిపై అత్యంత సంతోషకర దేశం ఫిన్‌లాండ్‌లో, సుదీర్ఘ డ్రి౦క్ కనిపెట్టాం.

గారేజ్‌లో బీర్ ఇంతే ఉంది. గబగబా ఇంకొన్ని తేవాలా?

వద్దు, అవి సరిపోతాయి.

కచ్చితంగానా?

- సరే, ఈ చోటు అద్భుతంగా ఉంది. - అవునా?

ఇది మనకు వేరే పనులకు బాగుంటుందేమో.

"ఎరిన్, డీన్‌ల చిన్నారి సీమంతం."

- నాకు నచ్చింది. - అవును.

గ్యాంగ్ హింసకు సమాధానం బాగా అరిగిపోయిన ట్రంపెట్‌ల

ఉమ్మి తొట్టిలో కనుగొనే అవకాశం ఉందని గిల్బర్ట్ గెయిన్స్ గ్రహించారు.

- ఏమిటిది? - అది హీరో ఆఫ్ ద వీక్ అనే షో.

అది అద్భుతమైన పనులను చేసే మామూలు మనుషుల గురించి.

నా నిర్మాత నన్ను దరఖాస్తు చేయమన్నాడు. అక్కడ తనకు మంచి పరిచయం ఉందట.

మరి ఎందుకు ఆగావు?

ఎంఎఫ్ఎంబీసీ నన్ను గమనించాలంటే, నేను మంచి అసైన్‌మెంట్‌లను చేయాలి,

కానీ నాకు దొరికేవి ఈ బేబీలు ట్వీట్‌లు చేసే కథలే.

బేబీలు అ౦టే గుర్తొచ్చి౦ది, నాకోసం ఈ ఫోటోలు అక్కడ పెడతావా?

- అక్కడ. - సరే.

ఇవి జేటీ, సూజన్‌ల చిన్ననాటి ఫోటోలు.

ఓరి దేవుడా. జేటీ పెద్ద పళ్లతో పుట్టాడా?

ఊరుకో, తన పళ్లు బాగుంటాయి. అది చూడు.

అందంగానా? తను భీకరమైన హిట్లర్‌లా ఉన్నాడు.

- పిల్లలంతా అందంగా ఉన్నారంటావు. - పిల్లలంతా సుందరులే.

హా, కచ్చితంగా.

ఇక రిమోట్‌లు అయితే 20 ఏళ్లు అంటుకుంటాయి.

సరే, పిల్లలు ఉండడంలో మంచి విషయాలు ఉ౦టాయి.

- నిజంగానా? - అవును.

నా తల్లిదండ్రులకు అలాంటి భావన గుర్తులేదు.

మీ అమ్మానాన్నలు పిల్లలను కనడం ఆనందించలేదా?

అది ముఖ్యం కాదులే.

మనకు ఉన్నది ఇ౦కా బాగు౦ది. మనం మాట్లాడుకున్నది అదే.

నాకు నీ మీద ప్రేమ.

నీకు నా మీద ప్రేమ.

మనం పాల్‌ను ప్రేమిస్తాం.

మనకు వేరే ఎవరూ అవసరం లేదు.

ఓరి దేవుడా, జేటీ, నన్ను వదులు.

ఇది నా సీమంతం. నేను ఓ డ్రింక్ తాగుతా, ఒక్కటే.

అది పర్లేదని డా. కురిహారా చెప్పారు. హలో.

డా. కురిహారా వైద్య పారిశ్రామిక సంఘంలో భాగం,

నీది శాకాహార డైట్ అంటున్న నర్స్ మ్యాగీ,

మద్యం వద్దని చెప్పింది.

సరే, నువ్వు నర్స్ మ్యాగీ కాదు, నా భర్తవి.

అవును, కానీ నేను డాడీ నర్స్‌ని. అది నా పని.

అలా అనకు, బిడ్డ కక్కేలా చేయగలవు.

లోపల కూడా కక్కుతారా?

ఆగు, జేటీ నీకు మేల్ నర్సా?

అవును, బిడ్డ పుట్టినప్పుడు తను నగ్నంగా ఉంటాడట.

నేను నగ్నంగా అనలేదు.

స్పర్శ అనుభూతిని పొందడానికి చొక్కా విప్పుతానంతే.

అది అనుబంధ విషయం. సరే.

- మంచిది. - అది తీయాలేమో.

రిక్కీ నుండి 20 నిమిషాలలో నాలుగో కాల్.

వాడికేం కావాలో చూడు. రోజంతా చేస్తూనే ఉన్నాడు.

- నిజంగానా? - అవును.

అలాగే.

స్ట్యానిక్కీ, ఏంట్రా సంగతి? ఎలా ఉన్నావు?

నీకు టీ ఇస్తాను, వైన్ కాదు. అది తాగకు.

సరే, హే, నేను ఇప్పుడు వేరే పనిలో ఉన్నాను. నేనూ...

నిజంగా అంటున్నావా?

సరే.

సరే, ఓ సాయం చెయ్.

నీ ఆపరేషన్ అయిపోయాక ఎవరితోనైనా ఫోన్ చేయించు, సరేనా?

అయితే ఒంటరిగా ఉన్నావా?

అయ్యో, అది దారుణం.

ధైర్య౦గా ఉ౦డు.

ఇక్కడినుండి మా శుభాకాంక్షలు పంపుతాం, బాబూ.

నువ్వంటేనూ ఇష్టంరా.

ఏం జరిగిందట? అతను ఏమన్నాడు?

అది తిరిగొచ్చింది.

- ఏది తిరిగొచ్చింది? - కేన్సర్.

దేవుడా. అతను బయటపడ్డాడని అనుకున్నాను.

పాపం అతను.

అతని మరో వృషణం కూడా తొలగిస్తారా?

అసలు అలా చేయగలరా? బతకాలంటే ఒకటైనా ఉండాలనుకున్నా.

ఏంటి? లేదు, అది మూత్రపిండం, మొద్దు.

అతను ఎక్కడ ఉన్నాడు?

ఆల్బనీలో ఆస్పత్రిలో ఉన్నాడు.

ఆల్బనీ? ఆల్బనీకి ఎందుకు వెళ్లాడు?

ఏదో ఎన్ జీ ఓ లను కలవడానికి తను నైరోబీ ను౦డి వచ్చాడు

అక్కడ అటాక్ వచ్చి౦ది.

ఇవాళ రాత్రికే వాడికి ఆపరేషన్.

నువ్వు అక్కడకు వెళ్లాలి. పాపం అతను ఒంటరిగా ఉన్నాడు.

నేను వెళ్లలేను. సీమంతం సంగతేంటి?

సమ్మర్‌హేయస్ వస్తాడు.

మీ బాస్ గురించి భయమెందుకు? ఊరుకో, అది ఉద్యోగమంతే.

రిక్కీ మీ జీవితమంతటా మీకు తోడుగా ఉన్నాడు.

వెళ్లు. సమ్మర్‌హేయస్‌ను చూసుకుంటా.

ఏంటి? లేదు, లేదు, లేదు.

కుటుంబ లో ఎవరికో ప్రమాద౦ అని కాల్ చేసి చెప్పు.

డీన్‌తో పాటు వెళ్లు.

నిజంగా అంటున్నావా? బాస్‌ను ఇద్దరం వదిలేయకూడదు.

అవును, వదిలేయవచ్చు.

అంటే, సీమంతానికి వచ్చే అవసరం లేకపోతే ఆయన ఆన౦దిస్తాడేమో.

సరే, మనం ఆల్బనీకి వెళ్లక తప్పేలా లేదు.

నీ మాట నిజం, సమ్మర్‌హేయస్ విషయం ఇక్కడ నమ్మించింది.

వివరాలు అంత పక్కాగా ఉండాలి.

ఇంతసేపా? గంటలో విమానం బయలుదేరుతుంది.

మా తెలివైన ఆఖరి సమయం ప్రణాళికతో మేము చాలా కష్టపడ్డాం.

స్ట్యానిక్కీ ఫోన్‌లు ఎవరివో?

ఎవడేం చేస్తే ఏంటట? పనయింది చాలు.

సీమంతం నుండి బయటపడ్డాం, మార్క్ రెబియేకు టికెట్లు వచ్చాయి!

ఈ టికెట్లెలా వచ్చాయి?

మాతో పని చేసే ఒకతనికి రాత్రి రెండు కాళ్లు విరిగాయి.

కొడుకు బెలూన్ కోసం చెట్టు నుంచి పడ్డాడు.

- పాపం. - మాకు తన టికెట్లు.

అబ్బా ఛ, మీ అదృష్టం.

మీకెప్పుడూ ఇది జరుగుతూనే ఉంటుంది.

హే, మంచివాళ్లకు మంచే జరుగుతుంది.

నిజం. అట్లాంటిక్ సిటీ, మేము వస్తున్నాం.

న్యూ జెర్సీ అంతా చెడతిరిగేద్దాం!

ము౦దులా కాదు, కానీ మంచిగానే ఉంటుంది.

పక్క నుండి సెక్స్ చేయాలి, వాల్రస్ మాదిరి.

అది బిడ్డ తలను సొట్టపెట్టదా?

లియామ్ అనే మిత్రుడికి తల అంతా అంగం సొట్టలే.

బహుశా వాళ్ల అమ్మకు యోని చిన్నదేమో.

బేబీ విటేకర్ గురించి ఆలోచించు.

- విటేకర్ అనే పెడుతావా? - అదే పెడతాం. అది కుటుంబ పేరు.

- అది బాగుంది. - హా, ధన్యవాదాలు.

మీకు నియమాలు తెలుసు. ఫోన్‌లు ఆఫ్ చేస్తే, ఆచూకీ తీయలేరు.

అవును.

అలాగే, వెస్.

- నేనే వెస్. - బైబిల్.

అలాగే. మనం ఏం రాయాలి?

రిక్కీకి మళ్లీ కేన్సర్.

- అయ్యయ్యో. - అవును.

ఆల్బనీలో అత్యవసర ఆపరేషన్.

అది దారుణం. "అత్యవసర ఆపరేషన్..."

ఆగు, కేన్సరే ఎ౦దుకు?

Commentaires

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left