Still Up

Still Up

Lataa Telugu -tekstitys

Kausi 1

Julkaisutiedot

Still Up S01E05 WEB x264-TORRENTGALAXY
Still Up S01E05 720p WEB H264-ETHEL
Still Up S01E05 1080p WEB H264-NHTFS
Kommentaari sash35

Tunnisteet

web
x264
720p
720
1080
Julkaistu: 2023-10-15
Lataukset: 9
Kuulovammaisille: No

Telugu tekstityksen esikatselu

200 ensimmäistä riviä.

సాయంత్రం నాలుగు గంటల 58 నిమిషాలు

నువ్వు బాగానే ఉన్నావా?

అవును. సారీ, కేవలం, ఒత్తిడిని తగ్గించుకుంటున్నా.

శాటిలైట్ నావిగేటర్ ని ఉపయోగించాల్సి వస్తే ఎలా అయిపోతానో నీకు తెలుసు.

అవును.

శాటిలైట్ నావిగేటర్ల కారణంగా జరిగిన ప్రమాదాలకు ఎన్ని ఇన్సూరెన్స్ క్లెయిముల్ని

నా ఉద్యోగంలో భాగంగా చూస్తానో తెలుసా?

చాలా చూస్తాను. అవును, దేశంలో దాదాపు పావు వంతు జనాభా అందులో ఉంటారు.

సారీ, ఆఫీసు విషయాలు మాట్లాడను.

అది మన ఫ్యామిలీ టైమ్ మొత్తం తినేస్తుంది.

మనం ఈ పని చేస్తున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది. కేవలం మన ముగ్గురం.

కేవలం మన ముగ్గురమేనా?

నువ్వు ఇప్పుడే ఇది ఫ్యామిలీ టైమ్ అన్నావు, నేను...

ఇదిగో ఇక్కడే! మేము వచ్చేశాం.

- హేయ్! - హేయ్.

నీ తల్లిదండ్రుల్ని రమ్మన్నావు.

సారీ. అది సమస్య ఏమీ కాదు, కదా?

లేదు. లేదు, పిచ్చిగా మాట్లాడకు. లేదు, మరేం ఫర్వాలేదు. లేదు, అది చక్కగా ఉంటుంది.

మంచిది. వెడ్జెస్!

హాజరు!

- ఓయ్! - యాయ్!

- ఇదిగో వచ్చింది పాప్ స్టార్. - ఇదిగో వచ్చింది. హాయ్ చెప్పు.

- హలో. - హాయ్, లీసా!

తను బాగానే ఉందా? కొద్దిగా నీరసంగా కనిపిస్తోంది.

హేయ్, వెడ్జర్స్ ఇంకా వెడ్జెట్స్.

నా చానెల్ కి తిరిగి స్వాగతం.

నా పేరు మార్క్ వెడ్జ్.

ఈ రోజు నాతో పాటు ఉన్నారు, ఒక ప్రత్యేకమైన అతిథి.

లేదు.

అతని పేరు రసెల్. చట్టపరంగా ఆయన నా సవతి తండ్రి,

కానీ నాకు మాత్రం, ఆయన కేవలం తండ్రి.

ఇంకా అతను పూర్తిగా అల్లరివాడు!

హేయ్, వెజీ అభిమానులూ. ఎలా ఉన్నారు?

"ఉన్నారు." ఆయన ఇలా అంటాడని నాకు తెలియదు. ఎప్పుడూ ఇలాగే అల్లరి చేస్తాడు.

- వాళ్లిద్దరూ మంచి జోడి. - అవును.

ఇద్దరు పిల్లల మాదిరిగా ఉంటారు.

- వాళ్లు చాలా కలిసిపోయారు, కదా? - అవును. వాళ్లు ఎప్పుడూ అలాగే ఉంటారు.

వాడు జూనియర్ స్కూలులో ఉన్నప్పుడు,

పెద్దయ్యాక ఏం అవుతావని మార్క్ టీచర్ అడిగింది.

వాడు ఏం చెప్పాడు అనుకున్నావు?

- ఉసెయిన్ బోల్ట్? - సవతి తండ్రి.

అలా అన్నాడా? ఏంటి, ఆ తొమ్మిదేళ్ల వయసులో?

నాకు తెలుసు.

ఈ రోజు, మేము కోల్మాన్ మిడోవుడ్ ని అన్ బాక్స్ చేస్తున్నాము...

- అవును. - ...ఎయిర్ ప్రీమియర్... నాకు కాస్త సాయం చేస్తావా?

- చాలా బరువు ఉంది. - ఎయిర్ ప్రీమియర్ టెంట్.

ఇప్పుడు, మేము దీనిని ఏర్పాటు చేస్తాము అలాగే సన్ షైన్ పోర్టబుల్ టాయిలెట్లని సమీక్షిస్తాము...

కొద్దిగా పైకి పెట్టు, బేబీ.

సన్ షైన్ ఇరవై లీటర్ల పోర్టబుల్ క్యాంపింగ్ టాయిలెట్.

మీకు ముందే చెప్పేస్తున్నాం, ఇది చాలా అందంగా ఉంది.

నాకు ఆత్రుతగా ఉంది.

మనం జాక్ పాట్ కొట్టాం, కదా? మన జోడీలతో.

మనం విజృంభించబోతున్నాం, కదా?

మనం ఒకేలా ఉంటాం, నువ్వు, నేను.

మనం అలా ఉంటామా?

పాపీ విషయంలో వాడు వ్యవహరించే తీరు. అచ్చు దాని అసలు తండ్రిలాగే చూస్తాడు.

అవును, పాపీ నిజంగా తనని ఇష్టపడుతుంది.

నా ఉద్దేశం, వాడు నిజంగా అలా ఉంటాడు, కదా?

అలాగే ఉంటాడు కదా?

అవును. అవును.

నువ్వు, మార్క్ మీతో పాటు మమ్మల్ని కూడా ఆహ్వానించడం, చాలా చక్కగా ఉంది.

అవును. నిజంగా.

మార్క్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, మేము ఫ్రాన్స్ లో క్యాంపింగ్ కి వెళ్లేవాళ్లం.

చాలా అందమైన చిన్న ప్రదేశం.

లాంగ్యిడాక్-రూసిలోన్.

పాపీ చాలా ఇష్టపడుతుంది.

నువ్వు అతనికి సూచించు. వాడు థ్రిల్ అయిపోతాడు.

అవును. బహుశా వచ్చే ఏడాది వెళతాం.

లాంగ్యిడాక్-రూసిలోన్. అవును, అను. ఒకసారి అని చూడు.

- లాంగ్యిడా... - లాంగ్యిడాక్.

- లాంగుడాక్. - లేదు, లేదు. లాంగ్యిడాక్.

నేను ఏం అంటున్నానో అతను అర్థం చేసుకుంటాడు,

- కదా? - ఓహ్, ఇలా చూడు.

ఏదైనా ముఖ్యమైనది చేయాలంటే, ఆ పనిని సరిగ్గా చేయాలి.

- మనం దశల వారీగా చేద్దాం, సరేనా? సరేనా? - సరే. అలాగే. సరే, అలాగే చేద్దాం.

- లాంగ్. - లాంగ్.

లేదు, విను. లాంగ్.

- లాంగ్. - అంతే.

ఇప్పుడు తరువాత పదం. ఇంగ్.

ఇంగ్.

- ఇంగ్. - ఇంగ్.

విను, విను. ఇంగ్. ఇంగ్.

- ఇంగ్. ఇంగ్. - ఇంగ్. అవును, బాగా అన్నావు.

ఇప్పుడు డాక్. డాక్.

- డాక్. - చూశావా? నీలో ఆ ప్రతిభ ఉందని నాకు తెలుసు.

- సరిగ్గా ఉంది, ఇప్పుడు తరువాత పదం. రూసిలోన్. అంతే. - ఒక విషయం చెప్పనా?

నేను దీనిని తీసుకువెళతాను ఎందుకంటే నేను మూత్రవిసర్జనకి వెళ్లాలి.

మంచిది, బేబీ. దాన్ని ఎవరో ఒకరు వాడాలి

- అప్పుడే దాన్ని నా తరువాత వీడియోలో సమీక్షంచగలను. - లేదు, బేబీ.

ఇలా చూడు. దాని గురించి కొన్ని వివరాలు చెప్పు చాలు. అది సౌకర్యంగా ఉందా?

- లేదు, బేబీ, ఇంక ఆపు. వద్దు! - అది త్వరగా నిండిపోతోందా,

- కింద తాకుతోందా... అలాంటివి? - అసహ్యంగా ఉంది. లేదు, వెజీ.

బాగా పంపు కొడుతున్నావు.

నేను ఎవర్ని?

ఓహ్, దేవుడా. నువ్వు నిజంగా నిద్రపోతున్నావా?

నువ్వు ఫోన్ ఎత్తుతావని అనుకోలేదు.

నా మీద నీకు ఇంకా కొద్దిగా కోపం ఉందేమో అనుకున్నాను.

కోపం దేని గురించి?

అంటే, క్లోయి విషయం నీకు చెప్పనందుకు.

ఓహ్, అవును. దాని గురించి నేను మర్చిపోయాను.

అయినా కూడా నేను సారీ.

అవును, నాకు తెలుసు. నీ బాధ నాకు తెలుసు.

ఇప్పుడు టైమ్ ఎంత అయింది?

ఇప్పుడే తొమ్మిది గంటలు దాటింది.

- రాత్రి తొమ్మిదా? - అవును.

- మంచిది. దాని అర్థం అతని వెళ్లిపోయి ఉంటాడు. - ఎవరు వెళ్లిపోయి ఉంటాడు?

బిల్డర్. ఇంటి యజమాని మొత్తానికి బాత్ రూమ్ టైల్స్ మార్పిస్తున్నాడు.

కాబట్టి, ఇక్కడికి ఒక కుర్రవాడు వచ్చాడు, అతని పేరు రిక్, రాల్ఫ్, రాన్ లాంటిది ఏదో ఉంది.

అతను ఈ ఉదయం ఏడు గంటలకి వచ్చాడు. అది దారుణం.

అసలైన మగవాళ్లతో నేను మాట్లాడలేనని నీకు తెలుసు,

ముఖ్యంగా పనిముట్లు ఎలా వాడాలో తెలిసిన వాళ్లతో అసలు మాట్లాడలేను.

నిన్న రాత్రి మ్యాచ్ చూశావా?

ఓహ్, చూశాను. అవును, లేదు, నేను... అవును, నేను అది మిస్ కాను.

అవును. ఆర్సనల్ ఆటగాళ్లు గొప్పగా ఆడారు, కదా?

ఓహ్, అవును. అవును.

వాళ్లు భలే ముచ్చటైన ఆటగాళ్లు.

నాకు సాలాహ్ ని చూస్తే బాధ వేసింది.

- నాకు తెలుసు, కదా? - నా ఉద్దేశం, చూడు, అది ఎప్పుడూ ఆఫ్ సైడ్ కాకూడదు.

ఆఫ్ సైడా? లేదు.

అవును, అతను ఏ సైడుని ముట్టలేదు. అసలు వాటి దగ్గరకే వెళ్లలేదు.

- నువ్వు మ్యాచ్ చూడలేదు, కదా? - లేదు, నేను చూడలేదు. సారీ.

మనుషులు తలపడే ఆటలు, నాకు భయం కలిగిస్తాయి, కాబట్టి...

నేను కేవలం...

కాబట్టి, నేను కేవలం లాజికల్ పని ఒకటి చేశాను.

నేను ఒక సీసాడు దగ్గు మందు తాగేశాను

ఇంకా అతను ఇంటి నుండి వెళ్లిపోయే వరకూ నిద్రపోయాను.

కానీ, అది రోజంతా వృథా కావడమే, కదా?

అది న్యాయమే. రోజుని వృథా చేయడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మీ క్యాంపింగ్ ఎలా సాగుతోంది?

నేను గొప్పగా ఆస్వాదిస్తున్నాను.

అది ఎలా చెప్పాను? కాస్తయినా నమ్మేలాగ చెప్పానా?

కనీసం నమ్మేలా కూడా లేదు, లేదు.

నీకు క్యాంపింగ్ ఇష్టం లేకపోతే, ఎందుకు ఒప్పుకున్నావు?

ఎందుకంటే వెజీ కుటుంబం దిగింది.

మేము ముగ్గురమే వెళితే బాగుంటుంది అనుకున్నాను.

కానీ తరువాత వెజీ తన అమ్మ, నాన్నల్ని ఆహ్వానించాడు.

ఏంటి, వెజీ తల్లిదండ్రులు ఎలా ఉంటారు?

సవతి తండ్రి మంచిగా ఉంటాడు. ఆసక్తికరంగా ఉంటాడు.

అవునా? మరి అమ్మ?

క్రిస్టీన్ చాలా ముచ్చటగా ఉంటుంది.

ఆమె పూర్తిగా పాజిటివ్ గా ఉంటుంది.

తను నిజానికి చాలా, చాలా మంచి మనిషి,

ఇంకా ఆమె ధైర్యాన్ని చాలా ద్వేషిస్తాను.

దాని వల్ల నేను చెడ్డదాన్ని అవుతానా?

చూడు, నీకు గతంలో కూడా చెప్పాను, నువ్వు చాలా స్వచ్ఛమైన నీచురాలివి. జనానికి ఆ విషయం తెలుసు.

- అది ఏంటి? - అది ఏంటి?

అడుగుల చప్పుడు.

- ఓహ్, దేవుడా. ఇది ఏదో సినిమాలో మాదిరిగా ఉంది. - అది ప్రమాదాన్ని తగ్గించదు.

హలో? హలో? ఎవరైనా ఉన్నారా?

- అది ఏంటి? - తెలియదు, నాకు ఏమీ కనిపించడం లేదు.

- ఓహ్, దేవుడా! - ఏంటి?

ఓహ్, దేవుడా, ఇక్కడ పెద్ద ఆవుల మంద ఉంది.

ఆవులా?

ఆవులు దాడి చేస్తాయా?

లేదు, ఖచ్చితంగా చేయవు.

నిజానికి, నాకు తెలియదు. ఆగు, ఓపిక పట్టు. నేను చెక్ చేసి చెబుతాను.

"ఆవులు దాడి చేస్తాయా?" సరే.

అవును, అవి దాడి చేస్తాయి. దాడి చేస్తే గనుక... చంపేస్తాయి కూడా.

ఏంటి?

డానీ? డానీ?

డానీ!

- నేను నీకు మళ్లీ కాల్ చేస్తాను. - లేదు, లేదు, నువ్వు వెళ్లద్దు!

వద్దు, డానీ, ఇది నిజంగా భయమేస్తోంది...

హలో.

ఒకప్పుడు నేను ప్రేమలో పడ్డాను

ఇప్పుడు నేను కేవలం పతనమైపోతున్నాను

నేను ఏమీ చేయలేకపోతున్నాను హృదయం మీద పూర్తిగా గ్రహణం కమ్ముకుంది

- హలో? - ఏంటి, మిత్రమా?

నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా?

అవును, నేను పని పూర్తి చేద్దాం అనుకున్నాను, తెలుసా?

మొత్తం పనంతా ఏకకాలంలో పూర్తి చేద్దాం అనుకున్నాను... కానీ, అంటే, అది సమస్య అయితే తప్ప.

అంటే, వాస్తవానికి, నేను కేవలం...

అవును, లేదు, చక్కని టైల్స్.

నా బాత్ రూమ్ లో కూడా ఇవే ఉన్నాయి.

నేను, నా భార్య ఎంపిక చేసుకున్నాం.

తనది ఎప్పుడూ చాలా చక్కని అభిరుచి.

ఏది ఏమైనా, నేను ఎక్కువ సేపు ఉండను.

మంచిది.

నీకు ఒక కప్పు టీ ఇమ్మంటావా?

సరే. చక్కగా ఉంటుంది, థాంక్యూ.

హాయ్. మిస్టర్ ఆవు.

లీస్?

- నువ్వు బాగానే ఉన్నావా? - బాగున్నాను.

అయితే, ఎవరిని తప్పించుకోవాలని చూశావు?

ఎవరూ లేదు, పిచ్చోడా. కేవలం ఏకాంతం కోసం వచ్చాను.

ఈ ఆవులతోనా?

అవును.

అవును, ఈ ఆవులు ఇప్పుడే వచ్చాయి.

ఈ వారంలో అందరి మాదిరిగానే.

ఓహ్, లీస్, సారీ. నేను కనీసం ఆలోచించలేదు.

వాళ్లు ఇక్కడికి రావడం, అది సమస్య ఏమీ కాదు, కదా?

నేను నిజానికి వాళ్లని వెళ్లిపొమ్మని చెప్పలేను.

లేదు, నిజంగా అది పెద్ద సమస్య కాదు.

రసెల్ అంటే నాకు ఇష్టం.

ఇంక క్రిస్టీన్ కూడా.

నేను కేవలం, మనం కలిసి మంచి సమయం గడుపుతున్నాం అని అనుకున్నాను.

మనం ఇప్పటికీ గడపచ్చు. మనం వచ్చిన దారిలో ఉన్న ఆ చక్కని పబ్ లో ఒక టేబుల్ బుక్ చేయనా?

రేపు రాత్రికి. కేవలం మన ముగ్గురమే.

- నిజంగానా? - అవును, నిజం.

అమ్మ, నాన్నల్ని ఇంకో టేబుల్ లో కూర్చోమన్నా ఏమీ అనుకోరు.

అవును. సరే. అలాగే. ఇది ఒక మంచి ప్లాన్ లా ఉంది.

More Telugu subtitles for Still Up

Kommentit

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left