Still Up

Still Up

Lataa Telugu -tekstitys

Kausi 1

Julkaisutiedot

Still Up S01E07 WEB x264-TORRENTGALAXY
Still Up S01E07 720p WEB H264-ETHEL
Still Up S01E07 1080p WEB H264-SuccessfulCrab
Kommentaari sash35

Tunnisteet

web
x264
720p
720
1080
Julkaistu: 2023-10-20
Lataukset: 8
Kuulovammaisille: No

Telugu tekstityksen esikatselu

200 ensimmäistä riviä.

రాత్రి పది గంటల 34 నిమిషాలు

సైలెంట్ నైట్ టీ

అంతా బాగానే ఉందా?

నేను ఇక్కడ లాండ్రెట్ అనే పేరుతో ఉన్న లాండ్రీ దుకాణం బయట ఉన్నాను,

- నువ్వు ఎక్కడ ఉన్నావో అని కంగారు పడుతున్నాను. - ఏంటి? డానీ, నా కోసం నువ్వు బయటకి వచ్చావా?

- డానీ, నేను నిజంగా సారీ. - విను, గుడ్ నైట్, లీస్.

నేను...

హలో?

ఎనిమిది రోజుల తరువాత

- పాపీ నిద్రపోయిందని అమ్మ ఇప్పుడే మెసేజ్ చేసింది. - ఓహ్, అవునా?

నేను ఆశ్చర్యపోను. వాళ్లు ఈ రోజు తనని నార్డిక్ నక్షత్ర మండలం సందర్శన నడకకు తీసుకెళ్లారు.

సరే.

టీ ఎలా ఉంది?

ఆ షాపు వాడు తనకి ఇది చాలా బాగా పని చేసిందని చెప్పాడు. నీకు నిద్ర బాగా పడుతోందా?

అవును. నా ఉద్దేశం, చూడు, నేను నిద్ర కోసం ఈ టీ తాగిన ప్రతిసారి,

నాకు వాంతి వచ్చేలా ఉంది, కాబట్టి...

నువ్వు సూచించిన ఆవిడతో కలిసి నేను రాత్రి యోగాని చేయబోతున్నాను.

- మంచిది. సరే. ఓహ్, సరే, రెబెకా. - అవును.

అవును, తను నిజంగా మంచి శిక్షకురాలు. అంటే, నీ ఆలోచనతీరుగా ఆమె బాగా సరిపోతుంది.

- తన ఆలోచనతీరు నీకు నచ్చచ్చు. - తెలుసా?

నా ఆలోచన తీరు ఎంత ఘోరంగా ఉందో నేను ఆమె క్లాసులు వింటే కానీ నాకు తెలియలేదు.

కానీ ఇప్పుడు నా ఆలోచన తీరు కాస్త...

నాకు... నువ్వు మళ్లీ మామూలు స్థితికి వస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది.

ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసు కదా.

అవును, నాకు కూడా సంతోషమే.

మంచిది. సరే, ఇక నేను నిద్రపోయే సమయం.

సరే, నేను పైకి వస్తాను. నిజంగానే, నేను పైకి వచ్చి చూస్తాను.

అద్భుతం.

- అవును. - సరే.

నేను చెప్పడం మర్చిపోయాను.

పాపీ కోసం మా నాన్న తయారు చేసిన హాబీహార్స్ నీకు తెలుసు కదా?

దేవుడా!

సరే. నువ్వు నాతో పాటు వస్తున్నావు.

అవును, చూశాను అనుకుంటా.

అది ఎక్కడ ఉందో తెలుసా? నేను అన్ని చోట్లా వెతికాను. నాకు దొరకలేదు.

వాళ్లు రేపు దానితో కలిసి ఫోటో దిగాలని అనుకుంటున్నారు.

ఫోటోనా? దేనికి?

కుటుంబ వార్తాపత్రిక కోసం. ద కటింగ్ వెడ్జ్.

ఆస్ట్రేలియాలో ఉన్న మా కజిన్లకి మా నాన్న దాన్ని చూపించాలి అనుకున్నాడు.

బొమ్మలు చెక్కడంలో తన నైపుణ్యానికి అది చక్కని ఉదాహరణ అంటున్నాడు.

అంటే, సరే, అది బహుశా పాపీ అల్మారాలో ఉంటుంది అనుకుంటా.

నేను అక్కడ కూడా చూశాను. కానీ, సరే, ఇంకోసారి చూస్తాను.

లేదు! అవసరం లేదు. నేనే చూస్తాను. నువ్వు అలసిపోయి ఉన్నావు కదా.

- నువ్వు నిజంగా చూస్తానంటేనే. - అలాగే.

మంచిది. సరే...

ఒక సెకనులో కలుద్దాం.

అలాగే.

సరే.

హేయ్, యోగా తో అలసిపోయాను.

కాస్త సేద తీరడం కోసం అలా నడకకి బయటకి వెళ్తున్నాను

నా ఆలోచన... తీరు స్పష్టత కోసం ఎల్ ముద్దులు

మరీ అతిగా ఉంది.

నువ్వు నిద్రపోతుంటే చూడటం లేదు, అదే అనుకుంటున్నావేమో.

- సరే. - లేదు, లేదు నేను...

నేను ఏం చేస్తున్నానా అని నువ్వు ఆలోచించడం నాకు తెలుస్తోంది...

సరే. ఎందుకంటే నేను పడుకుంటే నువ్వు చూస్తున్నావు.

కానీ నేను నిలబడ్డాను... అవును, అది నిజం, నేను చూస్తున్నది...

కానీ నేను భయపెట్టాలని కాదు లేదా...

ఒక అమ్మాయి పడుకున్నప్పుడూ భయపెట్టేలా కాకుండా ఇంకోలా చూడటం ఉంటుందా?

అవును. నేను విన్నాను... అవును, అవి... చాలానే ఉన్నాయని విన్నాను.

సరే. అది మంచి విషయం.

అవును. సరే. అలాగే.

ఒకటి, స్లీపింగ్ బ్యూటీ.

ఒక వ్యక్తి కేవలం చూస్తూ ఉండటమే కాకుండా

ఇంకా, పడుకున్న అమ్మాయికి ముద్దులు పెట్టి ఆమెకి మళ్లీ ప్రాణం పోస్తాడు.

కానీ అతను ఒక ప్రిన్స్.

సరే. ఒకటి, యువరాజులు భయపెట్టేవాళ్లు కావచ్చు.

అది అందరికీ తెలిసినదే కదా.

ఇంకా రెండోవది, ఈ కథకు అంత ఆదరణ లభించలేదు.

అది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది.

ఇంకొకటి ఉంది. రెండోది. ఒక కోమా పేషంట్ ని డాక్టర్ గమనిస్తుంటాడు.

చూడు, ఆ పరిస్థితిలో,

ఒక అమ్మాయి నిద్రపోతుంటే చూడటం కోసమే నువ్వు డాక్టర్ అవుతావని నేను ఊహించుకుంటున్నాను.

ప్రామిస్, నువ్వు నిద్రపోతుంటే నేను చూడటం లేదు.

నువ్వు ఎప్పుడూ ఇంత తొందరగా ఎదుటివారికి కోపం తెప్పిస్తావా?

అవును, నాకు ఆ పేరు ఉంది. నీకు నా గురించి అర్థమైంది.

జామీ డాడ్జర్స్ బిస్కెట్లతో అర్ధరాత్రి విందు.

ఇది ఖచ్చితంగా భయపెట్టేది కాదు.

నిజం ఏమిటంటే నీకు ఒక విషయం ఎలా చెప్పాలా అని నేను ఆలోచిస్తున్నాను.

నువ్వు నిద్రపోయినప్పుడే అది చెప్పడానికి మంచి తరుణం అనుకున్నాను.

- అది చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను... - దేనికి? ఏం చెప్పాలి అనుకున్నావు?

నిజంగా, థాంక్యూ.

దేని కోసం? సెక్స్ కోసమా?

లేదు, లేదు. అంటే, లేదని కాదు. అవును. అది చాలా చక్కగా ఉంది. బాగుంది.

కానీ, లేదు. లేదు, నాకు ఇంకో అవకాశం ఇచ్చినందుకు.

నీ ఉద్దేశం అంత జరిగాక అనా...

- బయటికి తీయి! తీయి! - ఓహ్, దేవుడా!

అది నా వేలు. ఏం చేస్తున్నావు?

అవును, ఆ తరువాత కూడా.

- మరేం ఫర్వాలేదు. - అది ఫర్వాలేదా?

అది ఫర్వాలేదు అనిపించకపోతే నేను ఇక్కడికి వచ్చేదానిని అనుకుంటున్నావా?

అది ఒక యాక్సిడెంట్.

నేను దాన్ని మర్చిపోయాను. నువ్వు కూడా మర్చిపో.

సరే మర్చిపోతాను. థాంక్యూ.

ఆగు.

ఫర్వాలేదు. దీన్ని తీయడానికి ఏదో చిట్కా ఉంటుంది. ఇంకా...

- నేను తీయనా... - వద్దు, నాకు సాయం చేయకు.

నేను దీనితో బతకడం అలవాటు చేసుకోవాలి.

ఈ టీ చాలా చక్కగా ఉంది.

నువ్వు చాలా మొండిదానివి.

హాయ్. నేను డానీ. అవును. నేను సరదాగా, అంటే, ఒక పని చేయబోతున్నాను,

జాకీ తరహా మెసేజ్ చేస్తాను, కానీ నాకు ఏదీ తట్టడం లేదు. కాబట్టి, సరే.

కాబట్టి, నాకు... ఒక మెసేజ్ చేయండి అప్పుడు నేనే తిరిగి మీకు ఫోన్ చేస్తాను.

హాయ్.

నువ్వు ఇంకా మెలకువగానే ఉన్నావా? మెలకువగానే ఉన్నాను, సహజంగా.

నేను అనుకోవడం మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి

మాటలు లేకుండా ఇంత ఎక్కువ కాలం ఎప్పుడూ లేదనుకుంటా...

అంటే...

ఇలా ఎప్పుడూ లేదు.

కాబట్టి, అవును. నాకు ఫోన్ చేయి.

చూడు, ఆ రోజు రాత్రి జరిగింది, అది చాలా ముఖ్యమైనది.

నా కోసం నువ్వు ఫ్లాట్ దాటి బయటకి వచ్చావు.

థాంక్యూ. నువ్వు చాలా మంచివాడివి.

నువ్వు బాగానే ఉన్నావని నాకు చెప్పగలవా?

నేను అలా చేయలేదు... నీ గురించి నాకు కొద్దిగా ఆందోళనగా ఉంది.

ఓహ్. థాంక్యూ. బై, డానీ.

ఓహ్, దేవుడా. ఈ రాత్రి నాకు ఇన్ని కష్టాలు అవసరం లేదు.

- ఆ బాక్స్ లో చూశావా? - చూస్తున్నాను.

- సరే, కానీ సరిగ్గా చూశావా? - ప్రతి బాక్స్ లో చూస్తున్నాను.

నా ఉద్దేశం, వస్తువులు పెట్టే డబ్బాల్లో పాస్ పోర్టులు ఎవరు పెడతారు?

కాసేపు నోరు మూసుకుని నన్ను వెతకనివ్వు, సరేనా?

నువ్వు నిజంగా పనికిమాలిన వెధవవి.

ఎప్పటికీ పెళ్లి చేసుకోకు.

జోక్ చేస్తున్నావా?

నా వస్తువులన్నీ పోయాయి అనడంలో నీ ఉద్దేశం ఏంటి?

చూడు, ఫ్రెడీ, నువ్వు ఎక్కువ ఆందోళన పడుతున్నావు.

ఏం సూచించాలని ప్రయత్నిస్తున్నావు?

నీ కళ్లు కప్పి నేను కొద్దికొద్దిగా ఫ్లాట్ ని ఖాళీ చేస్తున్నాను అంటావా?

ఇదిగో, కిటీ, కిటీ. నేను ఏం తీసుకువచ్చానో చూడు, హేయ్?

ఏదైనా పిల్లి తిరుగుతూ నీకు కనిపించలేదు అనుకుంటా?

పిల్లి? లేదు, సారీ.

ఆ పిల్లిరాక్షసి ఒక డబ్బా నుండి ఇంకో డబ్బాకి వెళుతూ అందరి వస్తువులూ పాడు చేస్తోంది.

నేను ఇందాక దాన్ని దాదాపు పట్టుకోబోయాను, కానీ అది ఎలాగో తప్పించుకుని పోయింది.

పాపం ఆ బుజ్జి పిల్లి ఇక్కడ ఏమైనా ఇరుక్కుపోయి ఉండాలి.

అది భయపడిపోయి ఉంటుంది.

అవును, అవును. అది మనసుకి చాలా బాధకలిగిస్తుంది, కదా?

సరే, అయితే. నేను వెతకడం కొనసాగిస్తాను.

ఇదిగో, కిటీ, కిటీ. ఇక బయటకి రా, అప్పుడు నీ సంగతి చూస్తాను.

భయపెట్టి చంపావు.

ఇలా భయపెట్టడం ఆపుతావా?

సరే.

ఏంటి? నువ్వు దీని వెనుకే ఉన్నావా?

ఓహ్, దేవుడా.

హాయ్, మిత్రమా.

హలో.

నిన్ను ఇంటికి తీసుకుపోవాలని ఉంది.

పాపీకి పిల్లి అంటే ఇష్టం.

వెజీకి పిల్లి అంటే ఎలర్జీ. సారీ.

హలో, మిత్రమా.

సరే. ఇక్కడ క్షేమంగా ఉండు, సరేనా?

ఓహ్, దేవుడా.

డిస్క్ మాన్.

వావ్.

లీసా ఓస్గుడ్ మంచిది.

- జురాసిక్ పార్క్. - 1993.

జురాసిక్ పార్క్ 2.

ఇదంతా జురాసిక్ పార్క్ సినిమాల గురించే కానక్కరలేదు.

నీకు తెలియదా?

1997లో వచ్చింది.

- అవును, అవును. నువ్వు. - బాగున్నాడు. అందగాడు.

సినిమాలు ఎప్పుడు విడుదల అయ్యాయో నీకు భలేగా గుర్తున్నాయి.

- నాకు తెలుసు. ఫర్వాలేదు. - అవును.

కానీ నీకు ఏది తెలియదో అది నేను తెలుసుకుంటాను.

- నీ మీద నేను గెలుస్తాను. - అది నాకు ఇష్టం. పోటాపోటీగా మాట్లాడటం.

కానివ్వు, నన్ను ఇంకేదయినా అడుగు.

- ద ల్యాండ్ బిఫోర్ టైమ్. కష్టం. - అవును. అది ఒక సినిమా.

అది నీకు తెలుసా?

- అవును, నేను తెలుసుకున్నాను. - అయితే నాకు తెలుసా?

- నీకు తెలుసా? - అవును, నాకు కూడా తెలుసు.

మనకి అది తెలిస్తే గనుక ఒకసారి ఒకే సమయంలో అందాం.

- అలాగే. 1988! - 1988!

అంతే. మన ఇద్దరం గెలిచాం. ఆట అయిపోయింది.

- జామీ డాడ్జర్! - జామీ డాడ్జర్ బిస్కెట్లు ఉన్నాయి.

మనం ఇంకొకటి తినాలి ఎందుకంటే అవి పాడైపోతున్నాయి.

ఓహ్, దేవుడా. దీన్ని పూర్తిగా మర్చిపోయాను.

డానీ, ఈ వాయిస్ మెసేజ్ కి సారీ, కానీ నాకు ఇప్పుడే నా పాత టీనేజ్ డైరీ దొరికింది.

ఇది విను, ఒకసారి. "జెస్ ఇంట్లో రాత్రి నిద్ర పార్టీ.

మేము ద రింగ్ సినిమా చూసి బాగా భయపడిపోయాం.

అర్ధరాత్రి వేళ జెస్ కి మెలకువ వచ్చింది.

నేను హాలులో నిద్రలో నడుస్తున్నాను."

ఎప్పుడూ నాకు నిద్రలేమి సమస్యే.

"ద రింగ్ లో అమ్మాయిని నేనే అనుకుని ఆమె గోడకి ఉన్న ఒక ప్లేటుని తీసుకుని

నా నెత్తి మీద గట్టిగా కొట్టింది అంతే మొత్తం ఇల్లంతా మేలుకొనేలా చేసింది."

ఓహ్, దేవుడా, ఇది ఏంటి?

"లైబ్రరీలో మళ్లీ ఇంకోసారి భోజనం చేస్తూ దొరికిపోయాను ఇంకా..."

అవును. అది అంత సరదా అయిన విషయం కాదు.

రాత్రి పదకొండు గంటల 41 నిమిషాలు

పాత నోటిఫికేషన్లు ఏమీ లేవు

ఎక్కడ ఉన్నావు?

ఆంగస్ మెత్తటి బొచ్చుకి సహజమైన తేలియాడే గుణం ఉండటం వల్ల,

ఇది మునిగిపోవడం అనేది జరగదు.

సముద్రపు ఒటర్ల చర్మం మరే జంతువు చర్మం కన్నా చాలా మందంగా ఉంటుంది.

- లీస్? - హాయ్, ఆడమ్. నిన్ను ఇబ్బంది పెడితే సారీ.

నేను ఆలోచిస్తున్నాను...

సముద్రపు ఒటర్లకు చేతులు కింద జేబులు ఉంటాయా?

ఏంటి?

అంటే, అవి జాకెట్ తొడుక్కోవు. వాటికి, అంటే, అవి చర్మంతో పాటే ఏర్పడినట్లు ఉంటాయి.

సరే. బాగుంది.

చూడు, ఆడమ్, డానీ గురించి నీకు ఏమైనా తెలుసా? అంటే ఊరికే, నేను తనతో మాట్లాడి

దాదాపు వారం రోజులు అవుతోంది, ఇంకా నాకు కొద్దిగా ఆందోళన మొదలయింది.

More Telugu subtitles for Still Up

Kommentit

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left