Väljalaske info

Bali Chakravarthy Story -- Seetha Kalyanam Telugu Movie (Mahaa Vishnu Gaadhalu song)
Kommenteerib Artha
100% తెలుగు. Duration: 7:35. (Mahaa Vishnu Gaadhalu song)

Sildid

other
Avaldatud: 2023-01-30
Allalaadimised: 34
Kuulmispuudega: No

Telugu subtiitrite eelvaade

Esimesed 36 rida.

మహావిష్ణు గాధలు... మధురసుధా ధారలు.

మహావిష్ణు గాధలు... మధురసుధా ధారలు.

అవి విన్న వీనులే వీనులు.

కనుగొన్న కన్నులే కన్నులు.

మహావిష్ణు గాధలు... మధురసుధా ధారలు.

చేపయై...

కూర్మ రూపమై...

వరాహుడై...

నరహరీంద్రుడై...

చేపయై, కూర్మ రూపమై... వరాహుడై, నరహరీంద్రుడై.

దిగివచ్చెను ఈ ధరణికి ఆదిదేవుడు.

డైత్యుల తెగటార్చగ ఆ మహానుభావుడు.

మహావిష్ణు గాధలు... మధురసుధా ధారలు.

బలిమితో దేవతల గెలువంగ లేక...

కలిమితో...

జన్నముల పున్నెముల కలిమితో స్వర్గమును కాజేయ సమకట్టె...

విశ్వజిద్యాగమును తాజేయ తలపెట్టె...

బలిచక్రవర్తి! అసుర కుల చక్రవర్తి!

సంగీతం : కె. వి. మహదేవన్.

దేవతలు: అనంతా! అచ్యుతా! మాధవా! రమాధవా!

ఆదుకొమ్మని ఆర్తనాదములు చేయగా...

ఆదివిష్ణువే అవనికై దయచేయగా...

గానం : పి. సుశీల, బి. వసంత, పి. బి. శ్రీనివాస్, రామకృష్ణ.

సాహిత్యం : సి. నారాయణరెడ్డి.

అడుగో...

అడుగో...

అల్లన వచ్చెను వడుగు... అలనల్లన వచ్చెను వడుగు.

వాడసురల చిచ్చర పిడుగు.

వేసెను బుడి బుడి అడుగు...

అది వేదాలకు పట్టిన వెల్లగొడుగు.

బలి: ఎక్కడిదీ పసి వెలుగు?

శుక్రాచార్యుడు: ఎవ్వరివాడో యీ వడుగు?

అధ్వర్యులు: ఏ తల్లి ఏ నోము నోచెనో?

అసురులు: ఏ తండ్రి ఏ తపము చేసెనో?

బలి: ఏ ఊరు ఓ బాబు నీది...?

వామనుడు: ఊరేగు వాని ఊరేది?

Seetha Kalyanam subtitles in other languages

More Telugu subtitles for Seetha Kalyanam

Kommentaarid

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left