De første 200 linjer.
హేయ్.
నన్ను ఇక్కడ కూర్చోమంటారా?
నేను పొగ తాగవచ్చా?
ఒక్క నిమిషం.
నన్ను ఎక్కడి నుండి మొదలుపెట్టమంటారు?
పరిచయం
నాకు 23 ఏళ్ళు,
కానీ ఇప్పటికీ జనాల తీరుతెన్నులు నాకు అర్థం కావు.
ఇదంతా శూన్యం మీద నిర్మితమైనట్టుగా, అలాగే శూన్యం దీన్నంతటినీ...
పట్టి ఉంచుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
నేను ఇక్కడే పెరిగాను.
ఆపార్టుమెంట్లు బాగున్నాయి. కొన్నింటికి బాల్కనీలు ఉన్నాయి.
చెట్లు కూడా బాగున్నాయి.
నాకు అవి కూడా అర్థం కావు, కానీ అవి నాకు నచ్చుతాయి.
అంటే, నాకు అవన్నీ నచ్చుతాయి అన్నమాట.
నాకు నచ్చలేదంటే, ఆ చెట్టు బాగా చండాలంగా ఉండుండాలి.
అపుడప్పుడూ, జీవితం విలువ నాకు తెలీదేమో అని అనిపిస్తూ ఉంటుంది.
అంటే, నాకు అందమైనవాటిని ఆరాధించే మనస్సు లేదని కాదు, నా...
ఆ అందమైనవి నా మనస్సుకు బాగా హత్తుకుంటాయి,
ఇక అలా బాగా హత్తుకొని నా హృదయాన్ని గుచ్చిగుచ్చి పడేస్తాయి.
జీవితం విలువను అర్థం చేసుకోనీయకుండా నాలో ఉన్నదేదో అడ్డుకుంటోంది...
నేనేం చేస్తున్నానో నాకు తెలీని స్థితికి నన్ను తీసుకొచ్చింది.
నువ్వు ఎక్కడికి వెళ్లాలో తెలుసు కదా?
మూడు సార్లు మొదట వచ్చే ఎడమ సంధుకు మలుపు తీసుకో. పొరబడే ప్రసక్తే ఉండదు.
నిన్ను పార్కింగ్ ప్రదేశంలో కలుస్తాను. సుమారుగా రెండు, మూడు నిమిషాలు పడుతుంది.
నేను బేస్ బాల్ టోపీ పెట్టుకొని ఉన్నాను.
ఎర్రని స్కార్ఫ్, తెలుపు బటన్ డౌన్ చొక్కా, ఇంకా నీలి హుడీని వేసుకొనున్నాను.
ఏదో జీన్స్, ఇంకా పాత బూట్లు. అన్నీ సాధారణమైనవే.
నా ముఖం కింది భాగం కనబడకుండా ఉండటం కోసం స్కార్ఫ్ తెచ్చుకున్నాను.
దీని వలన ప్రయోజనం ఉన్నా కానీ, దానికి ఇప్పటికే ఆలస్యమైపోయింది.
నేను ఈ పనులను ఎప్పట్నుంచో చేస్తున్నాను.
అదీగాక, నా ముఖం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.
అలారాల జోలికి వెళ్లవద్దు! నా కోసం అంతా గాలిస్తున్నారు! నన్ను చంపేస్తారు!
దేవుడా. అసలేం జరుగుతోంది?
నా ముఖంలో దాచుకోవాల్సిన విచారం చాలా ఉంది,
కనుక నేను పిచ్చివాడిలా ప్రవర్తించాలి, లేదా జనాలు నన్ను బలహీనుడినని అనుకుంటారు.
హేయ్!
నేల మీద పడుకోండి! వెంటనే నేల మీద పడుకోండి!
బ్యాంకులను దోచుకోవడమంటే, ఒకరకంగా మహిళలను దోచుకోవడమే అని చెప్పవచ్చు,
కాబట్టి నువ్వు వాళ్ళతో కటువుగా అస్సలు ఉండకూడదు.
మేడమ్, ఇదేమీ మీ మీద పగతో చేయడం లేదు.
-పర్వాలేదు. -మీ పేరేంటి?
-వనెస్సా. -హేయ్, వనెస్సా. మిమ్మల్ని కలవడం బాగుంది.
మరి మీ పేరేంటి?
మీరు భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారు, వనెస్సా. ఇక, డ్రాయర్ ని తెరవండి.
నేను తుపాకీని పట్టుకొని ఆమెని గమనిస్తూ అక్కడ నిలబడి ఉన్నప్పుడు...
నన్నేదో ఆవహించింది.
ఒకరకమైన బాధ లాంటిదేదో.
అది... పరిస్థితులు ఇలా ముగుస్తాయని నాకు ఎప్పట్నుంచో తెలుసనట్టుగా అనిపించింది.
కానీ ఆ క్షణం దాకా, నాకు ఆ విషయం...
తెలియలేదు.
ఒకటవ భాగం
జీవితం మొదలవుతున్నప్పుడు,
నేను నిన్ను చూశాను
నేను ఎమిలీని మొట్టమొదటిసారిగా, స్థానిక యూనివర్సిటీలకు హాజరవుతున్నప్పుడు చూశాను.
జీసస్ విధేయుల యూనివర్సిటీ అది. అది మంచి కళాశాలే.
నాకు అబద్ధాలు చెప్పాలని లేదు,
"తనతో పడక పంచుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది," అని అనుకున్నాను.
నీ పేరును కనీసం పది సార్లు అయినా పిలిచి ఉంటాను.
మన్నించాలి. వాల్యూమ్ ఎక్కువ పెట్టి సంగీతాన్ని వింటున్నాను.
-హేయ్. -నీ స్వెటర్ బాగుంది.
ధన్యవాదాలు. నేను దీన్ని కవెంట్రీలో కొన్నాను.
అది పనికి రాని వాళ్ళు వేసుకొనే పాత స్వెటర్.
నువ్వు నేను హాజరైన ఇంగ్లీష్ క్లాసులో ఉన్నావు.
నాకు తెలుసు. అయినా క్లాస్ చండాలంగా ఉంది కదా?
అవును. అయినా కానీ నువ్వు ప్రతీసారి హాజరవుతావు.
అవును.
నిన్ను మళ్లీ కలుస్తాను అని అనుకుంటా.
హేయ్, మీది ఏ ఊరు?
ఎల్బా, న్యూ యోర్క్.
ఆ ప్రాంతం ఎలా ఉంటుంది?
ఇలాంటి చెరువే ఉంటుంది. ఇలంటి ప్రాంతమే. కానీ... దీని కన్నా దరిద్రంగా ఉంటుంది.
నాకు ఉన్నత పాఠశాల నుండి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను.
అవునా? అది చాలా మంచి విషయం.
అవును, తను, న్యూ జెర్సీలోని ఓ కళాశాలలో చదువుతోంది.
తన పేరు ఏంటి?
మ్యాడిసన్ కొవాల్స్కీ.
తను చాలా అందంగా ఉంది.
అవును. చాలా అందంగా ఉంది.
నాకు ఎమిలీ బాగా నచ్చింది,
కానీ నేను ఆ వారాంతం తనని తన కళాశాలలో కలవడానికి ఒక అంతర్రాష్ట బస్సు
ఎక్కి వస్తానని మ్యాడిసన్ కి మాటిచ్చేశాను.
తను ఒక డార్మిటరీలో ఉంటుంది, తన పడక మీద ఇద్దరు పట్టడం కష్టమే,
కానీ...
తన రూమ్ మేట్ తన ఇంటికి వెళ్లిపోయింది, ఎందుకంటే...
తన బామ్మ చనిపోయింది.
అది చాలా విచారకరమైన విషయం.
అంతలేదులే. ఆవిడ చాలా పెద్దావిడ.
మరి...
నేను తనని అడిగానని మ్యాడిసన్ కి చెప్పు.
నేనొక దద్దమ్మ అని మ్యాడిసన్ అనుకుంది.
వెళ్దాం పద.
తను నన్ను తీసుకొని వెళ్లే పార్టీలలో చాలా వరకు పరమ దరిద్రంగా ఉంటాయి.
అంటే, సిమెంటు ఇటుకలతో అలంకరించబడిన బేస్మెంట్ లో కుర్రాళ్లు మందేస్తారు.
మద్యం ఏరులై పారుతుంది, ఎల్లలులేని శృంగారం, ఒక రెడ్ లైట్ ఏరియాని తలపిస్తాయి.
అన్నీ పరమ దరిద్రంగా ఉంటాయి.
ఈ కుర్రాళ్ళు ఎవరెవరో, కానీ వారికి మ్యాడిసన్ తెలుసు.
అంటే, తను కళాశాలలో చేరి నెల కూడా కాలేదు, కానీ ఎలాగో తను వాళ్లందరికీ తెలుసు.
అక్కడ తనని చూసే ప్రతీవాడూ తనకి నచ్చుతాడు, అది ఫర్వాలేదు. ఏదైతే ఏంటిలే.
కాకపోతే, అది కాస్త ఇబ్బందికరంగా మారింది, ఎందుకంటే నువ్వు ఏ అమ్మాయితో అయితే వెళ్లావో
తను బల్ల మీదికి ఎక్కి, ఎవరితోనో శృంగారం జరుపుతున్నట్టు చేస్తోంది మరి.
నేనో ఉద్యోగం చేస్తున్నాను, నాకు నచ్చిన వేరే పనులను, అవేవైనా కానీ,
నాకు వాటిని చేయాలనుంది. కానీ...
నేను పని చేయక తప్పదు.
పెద్దాయన ఫటూక్ కి అరడజను కూతుళ్లు, మనవరాళ్ళు ఉన్నారు,
వాళ్ళందరూ అతని రెస్టారెంట్ లో పని చేస్తారు.
అతనికి మనవళ్ళు ఉన్నారో లేదో నాకు తెలీదు, ఉన్నా వాళ్ళు అక్కడ పనిచేస వాళ్ళు కాదు.
ఆ మనవరాళ్ళందరికీ పెద్ద పెద్ద ఖరీదైన వాహనాలు ఉన్నాయి.
వెయిటర్లలో కొందరు వారిని డేట్ చేశారు.
తనకి ఆనల్ సెక్స్ అంటే చాలా ఇష్టం.
తన ముఖాన్ని దిండుకు అదిమిపెట్టేవాడిని. తన మీద ఉమ్మేసేవాడిని.
అంటే, తనొక పిచ్చిది అని అనుకుంటున్నాను.
అవన్నీ తనకి ఎవరు నేర్పుంటారో ఏమో.
-హేయ్. -హేయ్.
కమాన్. నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తాను.
అయ్యో. దేవుడా. బాబోయ్!
నువ్వు అస్సలు మగాడివేనా?
ఇంకా పైకి విసురు. పైకి!
డైనింగ్ రూమ్ లో ఉన్నవారికి ఆ శబ్దం వినబడాలి, దరిద్రుడా.
-చెత్తగాడు. -అవును, నాకు తెలుసు. అతనో దద్దమ్మ.
నేను అక్కడ రెండు వారాలే పని చేయగలిగాను.
పని అయ్యాక, నేను జేమ్స్ లైట్ఫుట్ ఇంటికి వెళ్ళాను.
ప్రాథమిక పాఠశాల నుండి అతను నా ప్రాణ మిత్రుడు అన్నమాట.
తన చిన్నతనంలోనే అతని నాన్న చనిపోయారు...
అలాగే తన అమ్మ కూడా చనిపోయింది. ఆ తర్వాత...
తన అన్నయ్య యుద్ధం నుండి బాగా మానసికంగా దెబ్బతిని తిరిగి వచ్చేశాడు,
కాబట్టి జేమ్స్ ఎక్కువ ఒంటరిగానే ఉంటాడు.
హేయ్, బాసూ.
నేను ఉన్నప్పుడు తప్ప.
-నువ్వు బాగానే ఉన్నావా? -బాగానే ఉన్నా.
నాకు బ్యాంకు దాకా వెళ్లే పనుంది, కనుక జేమ్స్ నన్ను దింపుతానన్నాడు.
ఆ రోజు ఎండ బాగానే ఉంది.
రాయ్ కూడా వచ్చాడు.
అతను ఇళ్లకు పెయింట్లు వేసేవాడు, కానీ ఇప్పుడు పని చేయడం లేదు.
ఏంటి సంగతి?
ఇక జేమ్స్ లైట్ఫుట్, రాయ్ కజిన్, జో గురించి రాయ్ మీద అరుస్తున్నాడు,
-ఎందుకంటే జో ఎప్పుడూ అంటూనే ఉంటాడు... -నేను వెళ్తున్నాను, ఇక ఆపు.
రాయ్. రాయ్. నువ్వు అతనికి చెప్పావా? అతను మెరైన్స్ లో చేరకూడదని
-నువ్వు అతనికి చెప్పాలి. -నేనెందుకు అతనికి చెప్పాలి?
-అతను మెరైన్స్ లో చేరుతున్నాడు. -మెరైన్స్ లో చేరకు, బాసూ.
నాకు ఒక్క మంచి కారణం చెప్పు ఎందుకు చేరాలనుకుంటున్నావో?
నా జీవితాంతం ఈ పనులను చేస్తూ ఉండాలని నాకు లేదు.
ఎందుకు చేరాలనుకుంటున్నావు?
నా జీవితాంతం ఈ పనులను చేస్తూ ఉండాలని నాకు లేదు.
ఇలా ఊరికే కారును నడుపుతూ ఎలా సంతృప్తిగా ఉన్నావు, బాసూ?
ఇది చాలు అని ఎందుకు అనుకుంటున్నావో అర్థమవ్వడం లేదు.
అతనేదో చేయాలనుకుంటున్నాడు. చేయనివ్వరాదూ. బాబోయ్.
నీ కజిన్ మీద నీకు ప్రేమ ఉంది కనుక అది చెప్పాల్సిన బాధ్యత నీదే,
అతనంటే మనకందరికీ ఇష్టమే.
ఇప్పుడు, "నేను అతడిని మృత్యుఒడికి పంపిస్తున్నాను," అని నాకు చెప్తున్నావా?
ఏం చేస్తున్నావు నువ్వు?
-అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? -నేను సంతకం చేసేశాను. అయిపోయింది.
జేమ్స్ చెప్పేదానిలో నాకు సగం మాత్రమే అర్థమైంది.
తన చేతులను అటూఇటూ ఊపుతున్నాడు, అతని ముఖంలోని నిస్సహాయతను
నేను గమనించకుండా ఉండలేకపోయాను,
తన జీవితమంతా ఒక్కరు కూడా తన మాట వినరేమో అన్నట్టుగా ఉంది అతని చూపు.
ఇదేమీ చెత్త కారు కాదు.
ఇది చెత్తదే, బాసూ. ఇది పరమ చెత్త కారు.
ఇంజిన్ లో వేడిని తగ్గించడానికి ఒక గ్లాసు నీళ్లు కావాలి, అంతే.
నాకు ఒక గ్లాసు నీళ్లు తెచ్చివ్వండి.
బ్యాంక్ తో నాకు ఒక సమస్య ఎదురైంది.
వాళ్లు ఒక తప్పు చేశారు, దాని గురించి చర్చించడానికి నేను అక్కడికి వెళ్లాను.
మీరు నాకు ఈ ఓవర్ డ్రాఫ్ట్ పంపారు, కానీ ఇది సరైనది కాదు.
దీన్ని నేను ఎప్పుడో కట్టేశాను.
ఇదిగోండి.
ఇది కొత్త ఓవర్ డ్రాఫ్ట్ నోటీసు.
కానీ అది అసాధ్యం. చివరిసారి నేను జమ చేసిననాటి నుండి నేను డబ్బులను తీయనేలేదు.
మీరు జమ చేయడం వలన మీ బ్యాలెన్స్ 10 డాలర్ల క్రెడిట్ కి వచ్చింది.
కానీ మీ ఖాతాలో ఛార్జ్ చేయవలసిన ఓవర్ డ్రాఫ్ట్ మరొకటి ఉండింది,
దాని వలన మీ బ్యాలెన్స్ మళ్లీ నెగెటివ్ కి వెళ్లింది.
కానీ నేను ఓవర్ డ్రాఫ్ట్ కి కట్టేసిన తర్వాత, మళ్లీ మీరు
ఇంకో ఓవర్ డ్రాఫ్ట్ ఛార్జ్ ని ఎలా విధిస్తారు?
-సరైన సమయానికి నగదు జమ కాలేదు. -కాదు, నేను ఇక్కడే నగదును డిపాజిట్ చేశాను.
-అది సమయానికి జమ కాలేదు, సర్. -నేను సరిగ్గా ఇక్కడే నగదు డిపాజిట్ చేశాను.
అది సమయానికి జమ కాలేదు.
తర్వాతి వారు.
నీ కారు విషయంలో చింతిస్తున్నా, బాసూ.
అది చెత్త కారు.
నీ డబ్బులు నీకు అందాయా?
లేదు.
మేము జేమ్స్ ఇంటికి వెళ్లేటప్పుడు, రాయ్, తన వద్దనున్న డ్రగ్స్ ఇచ్చాడు.
దాన్ని కొన్నిసార్లు తీసుకున్నాక, మాలో గెలుస్తామన్న భావన మళ్లీ మొదలైంది.
తర్వాతి రోజు ఈ శరత్కాలంలోని ఒక మంచి రోజని చెప్పవచ్చు, తడి ఆకుల వాసన బాగా వచ్చింది.
కనుక, నాకు తెలిసిన కొందరు కుర్రాళ్ళను చూడటానికి షెకర్ స్క్వేర్ కి వెళ్లాను.
నా భయాందోళనలకు విరుగుడుగా నేను తీసుకుంటున్న క్సానాక్స్...
వాళ్లకి కూడా కావాలని అడిగారు.
జెనెరిక్ శ్వేతజాతీయ పురుషుడు
-తీసుకోండి, అబ్బాయిలు. -వేసుకోండి.
-తర్వాత ఏం చేయబోతున్నారు? -మేము మ్యాగీ అనే ఓ అమ్మాయి ఇంటికి
-పార్టీకి వెళ్తున్నాం. -బాగుంది. నేను కూడా రావచ్చా?
తప్పకుండా, నీకు ఏమైనా కాస్త...
దానికి బదులుగా, వారు నాకు కాస్త ఎక్స్టసీ డ్రగ్ ఇచ్చారు.
అదీలెక్క, నాకు ఈ డ్రగ్ కావాలి.
అది నువ్వేనా?
-హేయ్. -హేయ్.
-నువ్వు... -నీకు మ్యాగీ తెలుసా?
-ఏంటి? -నీకు మ్యాగీ తెలుసా?
ఏదో కొద్దిగ పరిచయం, అంతే.
ప్రపంచం చాలా చిన్నది.
బాబోయ్.
No comments yet. Be the first to leave one.