Tom Clancy's Jack Ryan

Tom Clancy's Jack Ryan

Stáhnout Telugu titulky

Série 1

Informace o verzi

Tom Clancy's Jack Ryan S01 WEBRip Amazon TELEGU
Komentář od bontoutou
Official Prime Video / MEMENTO - ION10 - BATV - NTG - SKGTV

Tagy

webrip
web
BRip
x264
720p
720
1080
Web-DL
web-dl
WEB-DL
Zveřejněno: 2018-08-31
Stažení: 58
Pro sluchově postižené: No

Náhled titulků v jazyce Telugu

Prvních 200 řádků.

టామ్ క్లాన్సీ రచించిన జాక్ రైన్

నేను చెప్పిన పనులు పూర్తిచేసారా?

బయటికి వెళ్దాం పదండి.

నువ్వు కూడా పద.

బీకా లోయ లెబనాన్ - 1983

వచ్చి తీసుకోండి, వెధవల్లారా.

తమాషా కాదు!

వాషింగ్టన్ డి.సి. ప్రస్తుతం

చూసుకోరా వెధవా!

వెధవ.

సెంట్రల్ ఇంటలిజెన్్స ఏజెన్సీ అమెరికా సంయుక్త రాష్ట్రాలు

డా. రైన్, నిన్న మీ ఓరియోల్్స జట్టు ఘోరంగా ఓడిపోయింది.

ఇంకా ఘోరంగా ఉండేది హెరాల్్డ. నేను మెట్్స జట్టు అభిమానిని.

తీవ్రవాద ఆర్థిక మరియు ఆయుధాల శాఖ

గురువారంలోగా వాళ్ళని పట్టుకునేలా చూద్దాం.

ఇవాళ యెమెన్ సమయం పాటిస్తున్నామా డా. రైన్?

లేదు మేడం.

సరే, మొదలుపెడదాం.

నిన్న రాత్రి ఫోర్్ట నుండి కొన్ని తాజా హూతి సిగింట్ వచ్చాయి.

పొద్దున ఈమెయిల్ లో వరుస లింకులు ఉన్నాయి.

యూరోప్ ఇస్లామాబాద్ యొక్క స్విఫ్్ట లావాదేవీలన్నీ చూడాలని సిటిసి కోరింది.

చెప్పు పాట్రిక్.

చెప్పండి?

అలాగే సర్.

మీరు లోపలికి వెళ్ళవచ్చు.

జిమ్.

కూర్చో.

అయితే,

నీ సెలవు ఎలా గడిచింది?

సుదీర్ఘంగా.

నాగ్్స హెడ్ తీరానికి పడవలో వెళ్ళాను. చేపలు పట్టాను.

- అవును. - ప్రశాంతంగా అనిపిస్తుంది.

జాస్మిన్ ఎలా ఉంది?

నాకు తెలీదు.

ఒక్కసారే చూసాను. లాయర్ దగ్గర.

క్షమించు, పెళ్ళి ఉంగరం ఇంకా ఉంది కదా,

మీరిద్దరూ కలిసుండడానికి ప్రయత్నిస్తున్నారని అనుకున్నాను.

పదవీ విరమణ చేస్తున్న చీఫ్ టి-ఫాడ్ నీ కొరకు తయారుచేసిన

అవసరమైన విషయాలున్న పుస్తకం ఇది.

ఈ గ్రూపులో చాలా వరకు విశ్లేషకులు, కొందరు కేస్ అధికారులు ఉన్నారు...

ట్రెజరీ మరియు జస్టిస్ నుండి ప్రతినిధులు ఉంటారు.

నీకు తెలిసిన వాళ్ళు ఎవరూ ఉండరు.

జిమ్, ఇది నువ్వు కావాలనుకుంటే, బాగానే ఉంటుంది.

ఇది పురోగతి లేని పదవి, నేట్.

అది మనిద్దరికీ తెలుసు.

ఇది రెండవ అవకాశం.

ఇంకో విషయం, ఇక్కడున్న చాలామంది ఈ పదవి అందుకునేంత అర్హత...

నీకు లేదని అనుకుంటున్నారు.

ఇప్పుడు...

అన్నట్టు, జిమ్? ముందే స్పష్టంగా చెప్తున్నాను,

నేను నీ తరఫున మాట్లాడాను.

నన్ను తలదించుకునేలా చేయకు.

ఈ వారం అల్ అరేబియా ఛానెల్లో పోరాటం పైన ప్రత్యేక ప్రసారం ఉంది,

చూడాల్సిన వాటిలో ఒకటి.

ఎక్కడ దొరుకుతుంది?

- ఓఎస్ సి దానిని ఆన్ లైన్లో పెట్టి... - శుభోదయం.

నా పేరు జేమ్్స గ్రీర్.

నేను మీ కొత్త గ్రూప్ చీఫ్ ని.

అబ్బా.

గతంలో అతను కరాచిలో స్టేషన్ చీఫ్.

పరిచయాలు చేసుకుంటే బాగుంటుంది కదా?

లేచి పరిచయం చేసుకుని, మీరు దేని పైన పని చేస్తున్నారో చెప్పండి.

నీతో మొదలు పెడదాం.

హాయ్, సర్. నేను టేరెక్ కసర్, పాడ్ లో పని చేస్తున్నాను.

ప్రస్తుతం ఇస్లామాబాద్ హవాలా వ్యవస్థపై కవరేజీ కొరకు

సిగింట్ కనుగొంటున్నాను.

మంచిది.

నోరీన్ యాంగ్. యూరోప్ పై పని చేస్తున్నాను.

ఫ్రెంచ్, బెల్జియం ఆస్థుల నుండి అనుసంధాన సమాచారం ఆధారంగా

స్విఫ్్ట లావాదేవీల పైన రెండవ రౌండ్ విశ్లేషణ పూర్తి చేసాం సర్.

నీ వంతు, లాన్్స ఆర్్మస్ట్రాంగ్.

జాక్ రైన్. నేను యెమెన్ పై పనిచేస్తున్నాను.

ఏడెన్ చుట్టూ ఉన్న స్విఫ్్ట నెట్వర్్క లావాదేవీలను పర్యవేక్షిస్తున్నాను.

ఇంకా?

ఇంకా...

నిజానికి, గత కొద్ది నెలల్లో,

వీటిలో చాలా లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని హెచ్చరిక పెట్టాను.

అనుమానాస్పదమా?

ఎందుకలా?

వాణిజ్యానికి సంబంధించని భారీ స్విఫ్్ట లావాదేవీలు వ్యక్తులకు బదిలీ కావడం,

అదికూడా యెమెన్ లో జరగడం అక్రమంగా అనిపిస్తుంది.

సాధారణ స్విఫ్్ట లావాదేవీలు ఒక క్రమంలో ఉంటాయి...

నీ సందేహం ఏంటి?

సమస్య ఏంటి?

వద్దు.

నా సిధ్ధాంతం ప్రకారం

ఈ లావాదేవీల వెనకున్న వ్యక్తి ఉన్నత స్థాయి టార్గెట్ అయ్యి ఉంటాడు.

ఎవరు?

అదీ, అంటే, ప్రస్తుతం నేను

- స్పష్టంగా చెప్పలేను... - అతనెవరు?

అతని పేరు సులేమాన్ అని నా నమ్మకం.

దానర్థం "శాంతిని కాంక్షించే వ్యక్తి."

అతను ఈ మధ్యే సిటిసి యెమెన్ రాడర్ లో కనిపించాడు.

ఆర్.హెచ్. అసెట్్స కూడా అతని గురించి ఉదహరించాయి.

అంతేనా?

వాళ్ళొక పేరు విన్నారా?

వాళ్ళు ఇంకా ఏం చెప్పారు?

వాళ్ళు ఏం చెప్పారని కాదు సర్, ఎలా చెప్తున్నారనేది ముఖ్యం.

అంటే, వాళ్ళు ఇతని గురించి చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు,

నేను మతాభిమానం గురించి చెప్పట్లేదు.

అతను షియా, సున్నీలు ఇద్దరికీ విన్నపాలు చేస్తున్నాడు.

ఆహా.

నా మొదటిరోజే సరికొత్త బిన్ లాడెన్. అస్సలు ఊహించలేదు.

ఈ అజ్ఞాత వ్యక్తి గురించి నీకొక్కడికే ఎలా తెలుసు?

అంటే, సమాచారాన్ని ఒక చోటకి చేర్చడంలో ఉన్న ఇబ్బంది ఏమిటంటే

ఒకదానితో ఒకటి సంభాషించని రెండు డేటా బేస్ లతో వ్యవహరించవలసి రావడం.

అందుకే నేను ఒక

- కస్టం ఎస్.క్యు.ఎల్. క్వెరీ రాసా... - తరువాత.

హాయ్. నేను ప్యాట్రిక్. సిరియా కవర్ చేస్తాను.

ఎస్.క్యు.ఎల్. క్వెరీనా? నిజంగానా?

నువు అక్కడికి వెళ్ళావా, రైన్?

ఆపరేషన్్స వాళ్ళకి మ్యాపులు, గ్రాఫిక్్స ఇష్టం.

ఈ సారి నీ నివేదికలలో బొమ్మలు అతికించి ప్రరయత్నించు.

అతన్ని తిరిగి ప్రధాన కార్యాలయానికి ఎందుకు పంపించారో ఎవరికైనా తెలుసా?

ఎడారిలో కల్నల్ కర్్టజ లాగా నిరంకుశంగా ప్రవర్తించాడట

ఎస్ ఏ డి వాళ్ళ బుల్లెట్లు పంది రక్తంలో ముంచేలా చేసాడంట

వీళ్ళు చంపిన వాళ్ళు ఎవరూ స్వర్గానికి పోకుండా ఉండడానికి

- దేవుడా. - అబ్బా.

అవును.

అల్ మ్నాజీర్, సిరియా

స్వాగతం, షేక్ అల్ రద్వాన్.

పదండి...

షేక్ సులేమాన్ ఇంట్లో ఉన్నాడా?

ఆయనింకా ఇంటికి రాలేదు.

ఎప్పుడు రావచ్చు?

మీరు దయచేసి...

నా భర్త పనులు ఆయనకి సంబంధించినవి.

అలెప్పో నుండి ఒక సోదరుడిని తీసుకువచ్చాం.

అతన్ని ఇక్కడ మీతో ఉంచమని మీ భర్త కోరాడు.

ఇక్కడా?

మాతోనా?

మీరు అన్నట్టు...

మీ భర్త పనులు, ఆయనకే సంబంధించినవి.

షేక్ సులేమాన్ తిరిగి వచ్చిన తరువాత...

షేక్ అల్ రద్వాన్ కలవాలన్నాడని చెప్పండి.

"వాంపెనాగ్్సతో 1621లో చేసుకున్న ఒప్పందం"

యాత్రికులకు ఈ తెగ నుండి రక్షణను అందించింది

- దాన్నిప్పుడు రోడ్ ఐలాండ్ అంటారు. - నారగాన్సెట్.

ఈ తెగ పేరు నారగాన్సెట్. లోనీ, మొదలుపెట్టు.

మార్్చ మ్యాడ్నెస్, 200.

"ఈ బట్టలుతికే పదార్థం వల్ల ఎలిజిబెత్ ఫ్యాన్సీ కాలర్ ఉతకడం సాధ్యమయ్యింది...

- హలో? - జాక్! ఎలా ఉన్నావు?

హే, జోయీ.

ఎంతకాలం అయ్యింది, నాలుగేళ్ళా?

ఐదనుకుంటాను.

నీ నిద్ర పాడుచేయలేదు కదా?

ఏం కావాలి, జోయీ?

మనం కలిస్తే బాగుంటుంది.

నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి.

ఇప్పుడే మాట్లాడుకోవచ్చు.

లేదు, ఆ విషయం ఫ్లోన్లో మాట్లాడను.

ఆదివారం ఇంటికి రా.

నా పుట్టిన రోజుకి చిన్న పార్టీ ఏర్పాటు చేసాను.

పెద్దదేమీ కాదు. కొద్దిమంది స్నేహితులు, బంధువులు అంతే.

- ఇల్లెక్కడో గుర్తుంది కదా? - గుర్తుంది.

నీకు తెలుసా? ఆహ్వానించినందుకు సంతోషం జో, కాని...

జాక్.

నీ మాజీ బాస్ గా అడగట్లేదు.

నీ స్నేహితుడిగా కోరుతున్నాను.

- సరే. - మంచిది.

1:00 కల్లా వచ్చెయ్యి. కలుద్దాం మరి.

బాగుంది.

"31 బిసి ఆక్టియమ్ నౌకా యుధ్ధాన్ని గెలవడానికి"

ఆక్టేవియన్ ఇతని బలగాలని సాధ్యమైన అన్నివిధాలుగా ముంచేసాడు."

మార్్క ఆంటొనీ.

ఆక్టేవియన్, మార్్క ఆంటొనీని ఓడించాడు.

శోధన ఫలితాలు 1207

హే, జాక్.

నీ కొరకు బ్లూబెర్రీ డానిష్ తీసుకువచ్చాను.

ధన్యవాదాలు, తెరెసా.

కాఫీ?

కావాలి. ఒక్క క్షణం ఉండు. ధన్యవాదాలు.

సర్, ఒక్క నిమిషం మాట్లాడొచ్చా?

మేధావి? నీకైతే ఒకటేంటి ఐదు నిమిషాలు ఇస్తాను.

లోపలికి రా.

ఏం చెప్పాలి?

నేను ఒకటి కనుక్కున్నాను, మీరు చూసి తీరాలి.

ఏంటిది?

ఇవి ట్రాక్ యూరో అనే యాప్ తో చేసిన ఆర్థిక లావాదేవీలు.

సెల్ ఫోన్ ని ఉపయోగిస్తారు.

అవును, నేను వచ్చేసే ముందు వాళ్ళు కరాచీలో ఉపయోగిస్తున్నారు.

ఈ లావాదేవీలలో ప్రతి ఒక్కటి ఈ ఖాతాకి లింక్ అయ్యి ఉంది.

ఈ ఖాతాను పది రోజుల క్రితం ఏడెన్ లోని ఒక బ్యాంకులో ఒక సౌదీ సంస్థ తెరిచింది.

కానీ ఈ సంస్థ వ్యాపార లైసెన్్స తీసుకుని నెల కంటే తక్కువ అయ్యింది.

ఇది బినామీ.

- సరే. - అయితే...

గత ఎనిమిది రోజులుగా ఆరు స్విఫ్్ట లావాదేవీలు జరిగాయి.

వాటి మొత్తం విలువ 90 లక్షల డాలర్లు.

నేను పర్యవేక్షిస్తున్న అన్ని ఖాతాలలో,

రెండు మాత్రమే లకారాలని దాటాయి, అది కూడా అతి కష్టం పైన.

పెద్ద లావాదేవీలు దృష్టిని ఆకర్షిస్తాయి.

పెద్ద లావాదేవీలతో మన రాడార్ దృష్టిలో ఎందుకు పడతాడు?

అతనికి దృష్టిని ఆకర్షించడం గురించి ఆలోచించే అవసరం లేదేమో

ఎందుకంటే అతని ప్రణాళిక ఏదైనా, ఇప్పుడు సిధ్ధంగా ఉన్నాడు.

ఇతనే. దొరికాడు.

"ఇతనా"? అంటే సులేమాన్ కదా.

సర్, అతను ఉన్నది వాస్తవం. ప్రమాణపూర్తిగా అతను నిజంగా ఉన్నాడు.

20 సంవత్సరాల క్రితం మొదటిసారి బిన్ లాడెన్

అనే పేరు విన్నప్పుడు ఇలాంటి అవకాశం లభిస్తే సంతోషించే

వాళ్ళు మన ఏడవ అంతస్థులో ఉన్నారంటారా?

More Telugu subtitles for Tom Clancy's Jack Ryan

Komentáře

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left