প্রথম 200টি লাইন।
ఏమి చేసావు? టీవీని పారవేసావు?
సైకో! నీకు వైద్యం కావాలి.
ఆర్సేనల్-లీసేస్టార్ ఆటను ఎలా చూసేది నేను?
తెలివి తక్కువ ఫ్రెంచ్ మంత్రగత్తె
ఢిల్లీ, పిచ్చివాడా. వెళ్లి ఇంకొక పిచ్చివాడితో ఆటను చూడు, మెహర
ఈ ఫ్రెంచ్ మంత్రగత్తె క్రిస్మస్ కి టీవీ గెల్చుకుంది. గుర్తుందా?
కాని నేను జాతర టికెట్లు కి డబ్బు కట్టాను. గుర్తుందా?
కష్టమైన అదృష్టం, పల్లె అబ్బాయి.
నీ టీవీ నువ్వు తెచ్చుకో, నీ వల్ల అయితే.
నువ్వు అక్కడికి వెళ్ళాలా? అలాగే!
అది హెచ్ డి కూడా కాదు. నేను తాజాగా 3డి, హెచ్ డి తెచ్చుకుంటాను,
7.1 చుట్టూ ధ్వని తో గేమ్ ఆఫ్ త్రోన్స్ చూస్తాను రాత్రంతా.
"ధ్వనిని తగ్గించడం అనేది లేదింక. నేను రేపు త్వరగా వెళ్ళాలి."
నువ్వు దాన్ని తీసుకోలేవు. నేను కొన్నాను దాన్ని.
అది నా పుట్టినరోజు బహుమతి.
నీకు తెలుసా? నాకు నీ తెలివితక్కువ బహుమతి వద్దు.
ఇల్లంతా ట్వీటి తో నింపలేవు నువ్వు కేవలం నాకది ఇష్టమని.
-చెత్త ట్విట్. -అది నా టీ-షర్టు!
నువ్వు అసాధ్యమైనదానివి!
నన్ను ఫ్రెంచ్ లో తిట్టద్దు.
నీకు ఇది తెలుసా?
నువ్వు ఢిల్లీ వదిలేసావు. కాని నీ పోకిరి ఢిల్లీ మాటలు నిన్ను వదలలేదు.
ఓహ్, అవునా?
కనీసం నేను ఫ్రెంచ్ పతితను కాదు, ప్రతి మగాడితో పడుకోవటానికి పారిస్ లో
నీకిది తెలుసా?
నేననుకునేదాన్ని అది నా తప్పు అని.
ధన్యవాదాలు నా సందేహాన్ని తీర్చినందుకు.
గుడ్ బై.
టాక్సి.
మిస్...
సరే.
హాయ్, బేబీ!
షాయిర డార్లింగ్, ఎంత ఆశ్చర్యం!
నన్ను నా గది వాడుకోనిస్తే, ప్రశ్నలు ఏమి వెయ్యకుండా, నేను ఇక్కడే ఉంటాను.
లేదా నేను కిమ్స్ దగ్గరికి వెళ్తాను. మీరు నిర్ణయించుకోండి.
అతని నంబరు ఫోన్స్ లో నుండి తీసేయండి.
అమ్మ, అతనిని పేస్ బుక్ లో కూడా నిరోధించండి.
నువ్వు పేస్ బుక్ లో ఉన్నావా?
నేను ఢిల్లీ నుండి వచ్చాను, ఆమె పారిస్ నుండి వచ్చింది.
ఢిల్లీ మరియు పారిస్? జరగటం లేదు, బాస్.
సంబంధమే లేదు.
అది అయిపోయినందుకు చాలా బాగుంది.
నేను ఇంగ్లీష్ పేపర్ కి తయారయ్యాను, అది ఫ్రెంచ్ లో రావటం వల్ల తప్పిపోయాను.
ప్రేమలో పడటం అంటే మ్యూచ్యువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం లాంటిది.
మనమనుకుంటాము వాళ్ళు లాభాలు ఇస్తారని పరిపక్వత చెందిన తరువాత.
"మ్యూచ్యువల్ ఫండ్స్ అనేవి క్రయవిక్రయాలకు ప్రమాదం అని ఆలోచించము.
ఆఫర్ పత్రం జాగ్రత్తగా చదవండి పెట్టుబడి పెట్టే ముందు." లేకపోతె
అది విడిపోవటానికి దారితీస్తుంది.
విడిపోవటo బాధ కలిగిస్తుంది...
ఒక అబ్బాయి కి ఇది జరిగినప్పుడు
అతని స్నేహితులు ఎదో పనుల్లో మునిగి పట్టించుకోరు.
పెళ్ళయిన మగవాళ్లు వారి వారి భార్యలతో బిజీగా ఉంటారు. మీకు పెళ్లి అయ్యిందా?
-అవును. -ఇది చూపిస్తుంది.
ఒంటరి వాళ్ళు వారి పనుల్లో నిమగ్నమై ఉంటారు.
ఒక అమ్మాయి విడిపోతే, అది మరొక బంతులాట.
హాయ్, షాయిరా. నీ విడాకులు గురించి విన్నాను. నువ్వు బాగానే ఉన్నావా?
నేను బాగున్నాను. చెమట పట్టలేదు. నేను పనికి వెళ్తున్నాను. తరువాత కాల్ చేస్తాను.
హాయ్, షాయిరా. నేను వార్త విన్నాను. నువ్వు బాగానే ఉన్నావా?
అది సరే.
నేను అనుకుంటాను అది అలా జరిగుండకూడదు.
హాయ్, షాయిరా. నిన్న రాత్రి ఏమి జరిగిందో నేను విన్నాను.
-నువ్వు బాగానే ఉన్నావా? -నేను బాగానే ఉన్నాను. నేను నిరుత్సాహపడను.
నేను తాగాను మరియు నన్ను నేను చంపుకోవటానికి ప్రణాళిక వేసుకోవటంలేదు.
నాకు తీరిక లేదు ఇప్పుడు. తరువాత కాల్ చేస్తాను.
పారిస్ కాలి బాట టూర్ లకి స్వాగతం.
మనo పారిస్ లో అతి శృంగారవంతమైన బ్రిడ్జి, పాంట్ డేస్ ఆర్ట్స్, మీద ఉన్నాము.
"లవ్ లాక్ బ్రిడ్జి” అని పేరు పొందింది.
ఒక సంవత్సరం ముందు మిల్లియన్ తాళాలు ఇక్కడ ఉండేవి.
దంపతులు వారి ప్రేమను ఈ సంతకం చేసిన తాళాలతో పోల్చి,
తరువాత దాని తాళం చెవిని నదిలో పడవేసేవారు.
వాళ్ళు నమ్మేవారు, ఈ తాళాల లాగా వారి ప్రేమ కూడా,
ఎప్పటికి బంధింపబడి ఉంటుందని.
ఒక సంవత్సరం క్రితం, ఈ నగరపాలకులు అన్ని ప్రేమ తాళపుచెవులను తీసేశారు
ఎందుకంటే ఆ బరువు బ్రిడ్జిని బలహీన పరుస్తున్నదని.
మరియు ఇప్పుడు, తాళాలను నిషేధించారు.
ప్రపంచంలోకెల్ల అతి పెద్ద శృంగార నగరానికి కూడా అర్ధమైంది
కేవలం కొంత మంది మాత్రమె ప్రేమ యొక్క బరువును మోయగలరని.
మనము ఇక్కడ 15 ని.ల వరకు ఆగుదాము.
ఎవరైనా ఫోటోలు తీసుకోవాలంటే, తీసుకోవచ్చు.
విడిపోవటంలోని బాధను తప్పించుకోవటానికి ఒకే ఒక మార్గము ఏమంటే
ఎప్పుడు ప్రేమ ఉచ్చులో పడకుండా ఉండటం.
నువ్వు వ్యామోహంలో పడకపోతే, నువ్వు విడిపోవు.
తెలివిమంతులలో తెలివైన వాళ్ళు కూడా వ్యామోహంలో పడటం నుండి తప్పించుకోలేదు.
అయితే నా వంటి మూర్ఖుడు ఎలా విముక్తుడవుతాడు?
-ఒక పద్యం! -దయచేసి.
ధన్యవాదాలు!
"ధరం అనే ఒకడు పారిస్ కి వచ్చాడు."
చక్కగా చేసాడు!
"ధరం అనే వాడు పారిస్ వాసులను పెద్దగా నవ్వించడానికి వచ్చాడు.
ఒక అమ్మాయి అతని బట్టలూడదీసింది,
అతనికి గోచి ఒక్కటే మిగిలింది."
ఒక సంవత్సరం క్రితం
9 రూ తియోడుల్ రిబోట్? ఏమి చిరునామా!
పారిస్ కి స్వాగతం, ధరం.
హాయ్, నేను నటాలీ.
నువ్వు ధర్మ, కదా?
ధరం! చివర్లో "అ" లేదు.
క్షమించు. నాతొ రా.
ఇది నీ గది. కిటికీ చర్చ లోకి తెరుచుకుంటుంది.
నేను జీసస్ ను ప్రేమిస్తాను.
"బాత్రూమ్ కేవలం ఒక్కటి. నువ్వు ఇంకా నేను ఒక్కటే వాడతాం, సరేనా"?
గొప్పగా ఉంది. అద్భుతం, నటాలీ!
ఇక్కడ నీకు వెన్న, గుడ్లు, పళ్ళు ఉన్నాయి.
కాఫీ, టీ.
నీకు అవసరమైనవన్నీ. నీకు నీవు సహాయంచేసుకో, సరేనా?
తరవాత కలుస్తాను.
అవును. స్వర్గం చివరకి!
నువ్వు ఎలా ఉన్నావు?
మంచిది. డార్లింగ్.
ఈమె నా గర్ల్ ఫ్రెండ్, నావోమి.
నావోమి, ధర్మ.
హలో.
హలో.
నువ్వు అద్భుతం, మెహర. ఈ అపార్ట్మెంటు స్వర్గం లా ఉంది.
అంతిమంగా ఉత్తమమైనది!
ఇంటర్నెట్ తో పని లేదు. నాకు మూడు ప్రత్యక్ష ప్రసారాలైన ప్రదర్శనలు ఉన్నాయి.
ఫ్రెంచ్ వాళ్ళు నిజంగా చాలా మంచివాళ్ళు.
కులాల గురించి మర్చిపో!
వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిల మధ్య భేదం చూపించరు.
ఏమి సంస్కృతి, నేను ఫ్రెంచ్ వాళ్ళను ప్రేమిస్తాను.
నీ పాత మాయలు మళ్ళీ మొదలు పెట్టావా?
నువ్వు ఇక్కడ పనిచెయ్యటానికి వచ్చావు, పారిస్ ని అనుభవించడానికి కాదు.
నీ జోకులు కుంటుతూఉంటె తరువాతి విమానం లోనే ఇంటికి వెళ్లిపోవాలి, అబ్బాయి.
గాలి పీల్చుకో, మెహర!
మన కాలేజి రోజుల నుండి, నా జోకులు నిన్ను రెండింతలు చేసాయి.
మరియు ఇప్పుడు నీకు నా మీద నమ్మకం లేదా?
మీ అన్న ఏమీ తక్కువేమీకాదు. నేను స్వచ్చమైన వెధవని!
నేను నీ ఢిల్లీ పొట్టని పారిస్ లో నంబర్ 1 బార్ చేస్తాను, లేదా నా పేరు మార్చు.
అందుకే నేను అన్ని యురోలు ఖర్చుపెట్టాను నిన్నక్కడికి తీసురావటానికి.
పారిస్ లోని ఇండియన్స్ అందరిని పోగుచేయి నీ కామెడి రాత్రులతో,
ఆతరువాత మనము డబ్బును ముద్రిస్తాము!
సరే, మిస్టర్. స్లండాగ్ మిలియనీర్.
మనము ముద్రణ చేస్తాం మరియు యురోలో చేస్తాం.
కాని మొదట, చెప్పు నాకు పారిస్ లో వేడివేడి క్లబ్ ఎక్కడుందో.
నువ్వు ఇది మళ్ళి చేస్తున్నావు? రేపు నీది మొదటి ప్రదర్శన.
మెహర, నా ప్రేమ. ప్రదర్శన అదిరిపోవటానికి రేపు,
ధరం ఈరోజే ఆదరగొట్టాలని అనుకుంటున్నాడు!
నన్ను క్షమించు.
ఫ్రాంకోయిస్, నీరు. త్వరగా!
ధన్యవాదాలు.
-జీవితాన్ని రక్షించేవాడివి, ఫ్రాంకోయిస్. -పర్వాలేదు.
-నేను నీకు ఒక డ్రింక్ కొనివ్వనా? -ధన్యవాదాలు, ఈరోజు తాగటం లేదు.
వోడ్కా? బకార్డి? పెట్రోలు? జేగర్ బాంబు?
నీకు ఫ్రెంచ్ మాట్లాడటం రాదు, కదా?
నువ్వు ఇండియన్ వా?
లేదు. నేను ఫ్రెంచ్. నా తల్లితండ్రులు భారతీయులు.
క్షమించు.
నేను ఫ్రెంచ్ లో మాట్లాడితే పాయింట్లు కొట్టచ్చు అనుకున్నాను.
గంటల కొద్ది ప్రయత్నించాను. అదృష్టం లేదు.
నేను నిరాశ తో ఫ్రెంచ్ మాట్లాడాలని ప్రయత్నించాను.
ఇప్పుడు, అది నిజాయితీయే. నువ్వు నన్ను ఆకట్టుకున్నావు.
అట్లాంటి దాని కోసం చూడు, ఫ్రెండ్, నేను నీకొక డ్రింక్ కొనిస్తాను.
నువ్వు ఏమి తీసుకుంటావు?
ఫ్రాంకోయిస్. అదే. రెండు.
పైకి రా.
-నేను షాయిర. -ధరం.
చాలా నిరాశగా ఉన్న ధరం,
అందమైన వాళ్ళను స్కాన్ చెయ్యి. నీ కంటికి ఎవరు కనిపిస్తున్నారు?
నా కళ్ళు నీ మీదే అతుక్కుని ఉన్నాయి. అవి ఊడిపోవు.
అది తియ్యగానే ఉంది, కాని అది పని చెయ్యదు.
-నాకు భారతీయ మగవాళ్లు నచ్చరు. -నేను అర్ధం చేసుకోగలను.
భారతీయ మగవాళ్లు నాకూ నచ్చరు. వాళ్ళు మెంతి వాసన కొడుతుంటారు.
చెడ్డ హాస్య భావన! ఫరవాలేదే, మళ్ళీ నువ్వు నన్ను ఆకట్టుకున్నావు.
-మనమిది చేస్తున్నామా లేదా? -రా! అవును.
నాకు చూపించు నీకు నచ్చిన అమ్మాయిని.
నీ అవకాశాలు ఏమిటో నేను చెప్తాను.
మనం ఎంచుకుంటాం కదా?
ఎవ్వరూ లేరా?
వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారు.
కాని నేను నీకు అతుక్కుని పోయాను.
ఇంకెవరూ నచ్చరు.
నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు.
ఒక్క డ్రింక్ నీతో చాలు నాకు.
నువ్వు ఎలాగూ నన్నొదిలి వెళ్తావు. అoదాక ఈ క్షణం ఆనందిస్తాము. చీర్స్!
అందరూ, తయారుగా ఉండండి చికెన్ ఈకల పోటీ కి!
చికెన్ ఈకల పోటీ గెలిచిన వారికి వస్తుంది
ఉచితంగా తిండి మరియు డ్రింక్స్ సంవత్సరమంతా!
ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు!
నీకు తెలుసా ఏమో? నేను నీ మీద సాహసిస్తాను!
నువ్వు గెలువు, నేను నీతో పార్టీ చేసుకుంటాను.
అవునా?
ఢిల్లీ వాళ్ళు హృదయం విషయంలో బలహీనులు కావచ్చు, కాని సాహసంలో కాదు.
నువ్వు తయారు గా ఉండు.
సరే.
ఇక్కడ ఒక ఆటగాడు ఉన్నాడు!
నీ నవ్వు నాకు ఆనందాన్ని ఇస్తుంది, నాకు నువ్వంటే పిచ్చి
కోరిక నా నరాల్లో ఉంది, నీ స్వరంతో నాకు దారి చూపించు
నాకు మత్తెక్కించింది. ఈ అమ్మాయి నాకు మత్తెక్కించింది
ఆమె నన్ను ఒక యుద్ధంలోని గాలిపటం లా తగిలింది. ఒక గాలిపటం లా నన్ను తాకింది
నాకు మత్తెక్కించింది. ఈ అమ్మాయి నాకు మత్తెక్కించింది
ఆమె నన్ను ఒక యుద్ధంలోని గాలిపటం లా తగిలింది. ఒక గాలిపటం లా నన్ను తాకింది
ఆమె నన్ను నిలిపిన గుండెని పట్టుకున్న తాళ్ళను లాగింది
నాకు మత్తెక్కించింది. ఈ అమ్మాయి నాకు మత్తెక్కించింది
ఆమె నన్ను ఒక యుద్ధంలోని గాలిపటం లా తగిలింది. ఒక గాలిపటం లా నన్ను తాకింది.
ఒక ఎగిరే గాలిపటంలా, ఒక నిర్లక్ష్యంగా మునిలా, ఆకస్మాత్తుగా నిర్లక్ష్యంగా మారాను
ఆమె కరెంటు లాగా అనిపిస్తుంది, ఎదో అధికారం బయటికి వచ్చినట్టు
అంతర్జాలం నుండి కేవలం టొరెంట్ ను దిగుమతి చేసినట్టు
నాకు మత్తెక్కించింది. ఈ అమ్మాయి నాకు మత్తెక్కించింది
ఆమె నన్ను ఒక యుద్ధంలోని గాలిపటం లా తగిలింది. ఒక గాలిపటం లా నన్ను తాకింది.
నాకు మత్తెక్కించింది. ఈ అమ్మాయి నాకు మత్తెక్కించింది
No comments yet. Be the first to leave one.